హైదరాబాద్ ఫిల్మ్ నగర్‌లోని డెక్కన్ కిచెన్ కూల్చివేతపై నాంపల్లి కోర్టులో శనివారం విచారణ జరిగింది. ఈ కూల్చివేతపై విచారణ జరిపిన అనంతరం సినీ నటులు వెంకటేశ్‌తో పాటు దగ్గుబాటి సురేష్ బాబు, రానా, అభిరామ్‌లపై కేసు నమోదు చేయాలని కోర్టు ఆదేశించింది. సిటీ సివిల్ కోర్టులో అంశం పెండింగ్ లో ఉ�
Daggubati Abhiram: ఎట్టకేలకు దగ్గుబాటి చిన్న వారసుడు దగ్గుబాటి అభిరామ్ ఒక ఇంటివాడు అయ్యాడు. టాలీవుడ్ ప్రముఖ నిర్మాత దగ్గుబాటి సురేష్ చిన్న కుమారుడు, రానా తమ్ముడు అభిరామ్ .. ఈ ఏడాది అహింస చిత్రంతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చాడు.
Sreeleela: దగ్గుబాటి ఇంట పెళ్లి సందడి మొదలైంది. ప్రముఖ నిర్మాత దగ్గుబాటి సురేష్ చిన్న కొడుకు దగ్గుబాటి అభిరామ్ పెళ్లి వేడుకలు జోరుగా సాగుతున్నాయి. ఈ ఏడాది అహింస అనే సినిమా ద్వారా టాలీవుడ్ కు పరిచయమయ్యాడు అభిరామ్. ఈ సినిమా ఆశించిన ఫలితం అందుకోలేనప్పటికీ అభిరామ్ కు మంచి గుర్తింపు వచ్చింది.
Daggubati Abhiram: ఈ ఏడాది కుర్ర హీరోలు అందరూ.. ఒక ఇంటివారవుతున్నారు. ఇప్పటికే ఈ ఏడాది వరుణ్ తేజ్ పెళ్లి పీటలు ఎక్కడ.. యువ హీరో ఆశిష్ నిశ్చితార్థం చేసుకున్నాడు. ఇక వీరి లిస్ట్ లోకి చేరిపోయాడు దగ్గుబాటి వారసుడు దగ్గుబాటి అభిరామ్. నిర్మాత దగ్గుబాటి సురేష్ రెండో కొడుకు అభిరామ్. ఈ ఏడాది అహింస సినిమాతో టాలీవుడ్ ఎం
Daggubati Abhiram: దగ్గుబాటి ఇంట పెళ్లి సందడి మొదలు కానుందా.. ? అంటే నిజమే అంటున్నాయి ఇండస్ట్రీ వర్గాలు. వెంకటేష్ అన్న సురేష్ దగ్గుబాటి రెండో కుమారుడు దగ్గుబాటి అభిరామ్ కు పెళ్లి చేయాలనీ పెద్దలు నిర్ణయించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. రానా తమ్ముడు అభిరామ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
Ahimsa Trailer: దగ్గుబాటి కుటుంబం నుంచి మరో హీరో రాబోతున్నాడు. దగ్గుబాటి సురేష్ చిన్న కొడుకు, రానా తమ్ముడు అభిరామ్ టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతున్న సంగతి తెల్సిందే. ఆ బాధ్యతను నెత్తిమీద పెట్టుకున్నాడు డైరెక్టర్ తేజ. ఆయన దర్శకత్వంలో అభిరామ్ నటిస్తున్న చిత్రం అహింస.
దగ్గుబాటి ఫ్యామిలీ మూడో జనరేషన్ నుంచి వస్తున్న హీరో ‘దగ్గుబాటి అభిరాం’. దర్శకుడు తేజ ‘అభిరాం’ని లాంచ్ చేస్తూ తెరకెక్కిస్తున్న సినిమా ‘అహింస’. ఎప్పుడో స్టార్ట్ అయిన ఈ మూవీ షూటింగ్ పార్ట్ కంప్లీట్ చేసుకోని రిలీజ్ అవ్వడానికి రెడీ అవుతోంది. ప్రమోషన్స్ కి ఇప్పటికే కిక్ స్టార్ట్ చేసిన చిత్�
Director Teja: టాలీవుడ్ లో యంగ్ స్టార్ హీరోలను పరిచయం చేసిన ఘనత డైరెక్టర్ తేజ కే దక్కుతోంది. ప్రస్తుతం స్టార్ హీరోలుగా కొనసాగుతున్న కుర్ర హీరోలు తేజ చేతిలో పడి బయటికి వచ్చినవారే. ఇక తేజ గురించి చెప్పాలంటే.. కథలు ఎంత మంచిగా ఉంటాయో.. నటీనటుల నుంచి ఆ కథకు తగ్గట్టు నటనను రాబట్టుకోవడానికి కొద్దిగా మొరటు గా ప్రవర
Ahmisa: దగ్గుబాటి వారసుడు అభిరామ్ దగ్గుబాటి ను చిత్ర పరిశ్రమకు పరిచయం చేసే బాధ్యతను అందుకున్నాడు డైరెక్టర్ తేజ. ఇప్పటికే దగ్గుబాటి అభిరామ్.. వివాదాలతో చాలా ఫేమస్ అయ్యాడు.