ఐపీఎల్ 2021లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మంచి ఊపు మీద ఉన్న విషయం తెలిసిందే. వరుసగా అన్ని మ్యాచ్ లు గెలుచుకుంటూ పోతుంది. అయితే నిన్న మొదటిసారిగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టును చెన్నై సూపర్ కింగ్స్ ఓడించింది. ఏకంగా 69 పరుగుల తేడాతో బెంగుళూరుపై విజయం సాధించింది చెన్నై. అయితే ఈ షాకు నుంచి తేరుకోకముందే