ధోని త్వరలో అభిమానులకు శుభవార్త చెప్పనున్నాడా..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఐపీఎల్ 2021 లో టైటిల్ ను అందుకుంది చెన్నై సూపర్ కింగ్స్. ఈ జట్టుకు న్యాయకత్వం వహిస్తున్నాడు భారత మాజీ కెప్టెన్ ధోని. అయితే ధోని త్వరలోనే అభిమానులకు ఓ శుభవార్త చెప్పనున్నట్లు వార్తలు వస్తున్నాయి. అదేంటంటే… ధోని రెండోసారి తండ్రి కాబోతున్నాడు అని సమాచారం. అయితే ధోని భార్య సాక్షి ప్రస్తుతం నాలుగు నెలల గర్భవతి అని నేటింట్లో ప్రచారం జరుగుతుంది. అయితే ఐపీఎల్ కప్ అందుకున్న తర్వాత ధోనిని సాక్షి గ్రౌండ్ లో కలుసుకుంది. అక్కడ సాక్షిని చుసిన తర్వాత నుండే ఈ ప్రచారం ప్రారంభమైంది. అయితే ఈ జంట తమ రెండో సంతానానికి వచ్చే ఏడాది జన్మ నీవనున్నట్లు తెలుస్తుంది. కానీ ఈ విషయం ధోని, సాక్షి అధికారికంగా ప్రకటించలేదు. ఇక ప్రస్తుతం వీరువురికి జివా అనే కూతురు ఉన్న విషయం అందరికి తెలిసిందే. ఇదిలా ఉంటె ఐపీఎల్ ముగిసిన తర్వాత కూడా ధోని యూఏఈ లోనే భారత జట్టులో మెంటార్ గా ఉన్నాడు.
Also Read
- Shubman Gill: అదే మా కొంపముంచింది.. ప్రపంచ కప్‌కు ముందు ఇలా ఆడితే..!
- Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
- India at Asian Games 2026: 21 స్వర్ణాలు.. 27 రజతాలు.. 37 కాంస్యాలు.. ఆసియా క్రీడల్లో భారత్ పూర్తి మెడల్ ట్యాలీ ఇదే
- Chandigarh ODI : తొలుత తడబడి.. ఆపై నిలబడి.. కరీబియన్ బౌలర్లపై టీమిండియా దండయాత్ర
తాజావార్తలు
-
CM Vijay: తమిళనాడు రాజకీయాల్లో బిగ్ ట్విస్ట్.. ఇండియా కూటమిలోకి విజయ్ పార్టీ TVK!
-
Shubman Gill: అదే మా కొంపముంచింది.. ప్రపంచ కప్‌కు ముందు ఇలా ఆడితే..!
-
Singeetam Srinivasa Rao: ప్రయోగాలు ప్రేక్షకులను మెప్పించాయి.. సింగీతంకు డిప్యూటీ సీఎం పవన్ నివాళి!
-
Aadhaar Name Update: ఆధార్‌లో పేరు మార్చాలా? UIDAI కొత్త SOP.. ఇక ప్రతి మార్పుకు ప్రత్యేక అఫిడవిట్!
-
Asaduddin Owaisi: ‘‘హైదరాబాద్‌లో జంతర్ మంతర్ కన్నా పెద్ద నిరసన’’..ఓవైసీ వార్నింగ్..
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!