ధోని కోసం 1,436 కి.మీ నడిచిన అభిమాని…
By Manohar
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ధోనికి మన దేశంలో ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి చెపాల్సిన అవసరం లేదు. అయితే తాజాగా ఓ అభిమాని ధోని కోసం 1436 కిలోమీటర్లు నడిచాడు. హర్యానాకు చెందిన అజయ్ గిల్ అనే ధోని అభిమాని 1436 కిలోమీటర్లు నడిచి రాంచీకి చేరుకుని తన ధోనీని కలిసాడు. అయితే గత మూడు నెలల్లో గిల్ రాంచీ ధోనిని చూసేందుకు కాలినడకన వెళ్లడం ఇది రెండోసారి. అతను చివరిసారి రాంచీకి వచ్చినప్పుడు అతనికి 16 రోజుల సమయం పడితే.. ఇప్పుడు 18 రోజులు పట్టింది. ఇక ధోని అజయ్ గిల్ ను తన ఫామ్‌హౌస్‌లోకి ఆహ్వానించి ఆటోగ్రాఫ్ ఇచ్చాడు. అలాగే రాత్రి తన ఫామ్‌హౌస్ లో ఉండటానికి ఏర్పాటు కూడా చేసాడు. అలాగే గిల్ కోసం హర్యానాకు విమాన టిక్కెట్ ను కొని ఇచ్చాడు. అయితే ధోని అంతర్జాతీయ రిటైర్మెంట్ తర్వాత అజయ్ గిల్ క్రికెట్ ఆడటం మానేశాడు. కానీ మొదటివచ్చి ధోనిని కలిసిన తర్వాత అతను మళ్ళీ క్రికెట్ ఆడటం ప్రారంభించాడు.
Also Read
- Chandigarh ODI : తొలుత తడబడి.. ఆపై నిలబడి.. కరీబియన్ బౌలర్లపై టీమిండియా దండయాత్ర
- India vs Pakistan: పాకిస్థాన్‌ను చిత్తు చేసిన భారత్.. టీమిండియా ఖాతాలో మరో స్వర్ణం..
- India vs Pakistan: పాక్ బౌలర్లను చెడుగుడు ఆడుకున్న అభిషేక్, తిలక్ వర్మ.. పాకిస్థాన్ ముందు భారీ టార్గెట్
- Virat Kohli 100 Centuries: 100 సెంచరీలు కొట్టలేడు..! కోహ్లీపై టీమిండియా మాజీ స్టార్ ఆసక్తికర కామెంట్స్
తాజావార్తలు
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
-
YS Jagan : రాయలసీమ హార్టికల్చర్‌పై చంద్రబాబువి అంకెల గారడీలు
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!