Crime News : బెంగుళూరులో దారుణం జరిగింది. తన ప్రేమను నిరాకరించిందన్న కోపంతో అమ్మాయిని కత్తితో పొడిచాడు ఓ యువకుడు. అనంతరం అదే కత్తితో తనను తాను పొడుచుకుని ఆత్మహత్యకు యత్నించాడు.
'హత్య చేయడం ఎలా' అని గూగుల్‌లో సెర్చ్ చేసి భార్యను హత్య చేసినందుకు ఓ వ్యక్తిని అరెస్ట్ చేసినట్లు ఉత్తరప్రదేశ్ పోలీసులు శనివారం తెలిపారు. నిందితుడు వికాస్, వారిని తప్పుదారి పట్టించడానికి దోపిడీ గురించి తప్పుడు సమాచారం అందించగా.. పోలీసులు అతని ఫోన్లో అతని ప్రియురాలితో పాటు నేరారోపణ చేసే సాక్ష్యాలను కనుగొన్నారు.
తన పేరు, ఫోన్ నంబర్‌ను ప్రస్తావిస్తూ.. తనతో శృంగారం చేయాలనే కోరిక ఉంటే ఈ నంబర్‌కు ఫోన్ చేయాలంటూ పలువురికి చిట్టీలు విసిరిన ఓ కళాశాల విద్యార్థిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటన ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పూర్‌లో జరిగింది.
నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ( ఎన్ఐఏ) 2022లో 73 కేసులను నమోదు చేసింది. ఇది 2021లో 61 కేసులు నమోదు కాగా.. 2022లో 19.67 శాతం పెరిగి 73 కేసులు నమోదయ్యాయి. ఇది ఎన్ఐఏకు ఆల్ టైమ్ రికార్డుగా నిలిచింది.
మూగజీవుల పట్ల అమానుషంగా ప్రవర్తించారు కొందరు గుర్తు తెలియని దుండగులు. తమ క్రూరత్వాన్ని చిన్న బుజ్జి కుక్కపిల్లలపై చూపించారు. ఢిల్లీలోని ద్వారక ప్రాంతంలో రెండు కుక్క పిల్లలను చంపినందుకు గుర్తు తెలియని వ్యక్తులపై ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేశారు.
Extramarital Affair :చెన్నైలోని ఎక్కదూతంగల్ ప్రాంతంలో దారుణం జరిగింది. తమ వివాహేతర సంబంధం వదులుకోవాల్సి వస్తుందేమోనన్న భయంతో ప్రియురాలి భర్తను చంపాడో ఓ వ్యక్తి.