Man Kills Mother, Neighbours After Fight Over "Going Out Naked": జమ్మూ కాశ్మీర్ లో దారుణం జరిగింది. నగ్నంగా బయటకు వెళ్లేందుకు ప్రయత్నించిన కొడుకును వారించింది తల్లి. దీంతో తల్లిని దారుణంగా హత్య చేశాడు కొడుకు. అడ్డుగా వచ్చిన చుట్టుపక్కల వారిపై దాడి చేసి మరో ఇద్దరిని చంపేశాడు. నిందితుడు మానసిక వికలాంగుడిగా అనుమానిస్తున్నారు. ఈ ఘటన శుక్రవారం జరిగింది.
Attack on female sarpanch : బుల్దానా జిల్లాలో ఓ షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. జిల్లాలోని మెహకర్ తాలూకాలోని సరశివ్ గ్రామంలో ఓ మహిళా సర్పంచ్‌ను దారుణంగా కొట్టారు. ఈ మహిళా సర్పంచ్‌ని ఉచితంగా సర్పంచ్ అయ్యానని 14 నుంచి 15 మంది ఇంట్లోనే కొట్టారు. అంతే కాదు ఆమె పిల్లలపై కూడా దారుణంగా కొట్టారు.
ముంబై సమీపంలోని వసాయ్ వద్ద ఓ వ్యక్తిపై కత్తితో దాడి చేసి గాయపరిచిన ఘటన ఉద్రిక్తతకు దారితీసింది. ఈ దాడికి పాల్పడిన వారి కోసం పోలీసులు గాలింపు చేపట్టారు. స్థానిక నివాసితుల ప్రకారం.. ఈ దాడి పంది మాంసం వ్యాపారం నేపథ్యం రెండు గ్రూపుల మధ్య జరిగిన వివాదమని తెలిస్తోంది. మహారాష్ట్రలోని పాల్ఘర్ జిల్లాలో వసాయ్ పరిసరాల్లో ఈ దాడికి సంబంధించిన వీడియో సీసీటీవీ కెమెరాల్లో రికార్డైంది.
ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో ఫెయిల్ అయిన సబ్జెక్టుకు రీకౌంటింగ్ కట్టిన యువతికి విచిత్రమైన ప్రపోజల్ వచ్చింది. పరీక్షలో పాసయ్యేందుకు సహకరిస్తానని చెబుతూ గుర్తుతెలియని వ్యక్తి యువతికి విచిత్రమైన ప్రతిపాదన పెట్టాడు. 'నువ్వు నా గర్ల్‌ఫ్రెండ్ అయితే.. పరీక్షలో పాస్ చేస్తా' అంటూ యువతిని ప్రలోభపెట్టాడు.
చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయంలో భారీగా డ్రగ్స్ పట్టుబడ్డాయి. 5.35 కోట్ల రూపాయల విలువ చేసే 1,542 గ్రాముల మెథాక్వలోన్, 644 గ్రాముల హెరాయిన్‌ను కస్టమ్స్ అధికారులు సీజ్ చేశారు.
A Strange Case: సాధారణంగా అమ్మాయిల మీద అబ్బాయిలు అత్యాచారం చేస్తూ ఉంటారు.. ఈ మధ్య అమ్మాయిలు కూడా అబ్బాయిల మీద అత్యాచారాలు చేస్తున్నారు అని వింటూనే ఉన్నాం.
ఓ డ్రైవర్ కారును అతి వేగంగా నడిపాడు. కారు అదుపుతప్పి ఓ ముగ్గురు పిల్లలపైకి దూసుకెళ్లింది. దీంతో చిన్నారులు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన ఉత్తర ఢిల్లీలోని బాగ్‌లోని లీలావతి స్కూల్ సమీపంలో ఇవాళ ఉదయం చోటు చేసుకుంది.