Great Father: ప్రస్తుతం మహారాష్ట్రలో 10, 12వ తరగతి పరీక్షలు కొనసాగుతున్నాయి. ఇదిలా ఉండగా, పరీక్షలను కాపీ లేకుండా నిర్వహించేందుకు బోర్డు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంది. పరీక్షలు జరుగుతున్న వేళ, ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
వికారాబాద్ జిల్లా పుదూరు మండలం చిలాపూర్లోని కేశవరెడ్డి రెసిడెన్షియల్ స్కూల్లో దారుణం జరిగింది. మూడో తరగతి చదువుతున్న ఏడేళ్ల పిల్లాడు కార్తీక్ అనుమానాస్పద స్థితిలో ప్రాణాలు కోల్పోయాడు.
రంగారెడ్డి జిల్లా కందుకూరు మండల పరిధిలోని దాసర్లపల్లి గ్రామంలో గల ఫామ్ హౌస్లో ఓ మహిళ దారుణ హత్యకు గురైంది. ఫామ్ హౌస్లో కాపలాగా ఉండే మహిళను గుర్తుతెలియని దుండగులు దారుణంగా కత్తితో పొడిచి హత్యచేశారు.
Child Abuse : ఓ తల్లి తన మూడేళ్ల చిన్నారితో రైల్లే స్టేషన్ కు వచ్చింది. కాస్త లేట్ కావడంతో రైలు మిస్సయ్యింది. చేసేదేంలేక స్టేషన్లోనే తన చిన్నారితో నిద్రపోయింది.
ముంబైలోని సూపర్ స్టార్ షారుక్ ఖాన్ బంగ్లా మన్నత్లోకి గురువారం ఇద్దరు యువకులు చొరబడ్డారు. ముంబై పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బయటి గోడను దూకి మన్నత్ ప్రాంగణంలోకి ప్రవేశించిన తర్వాత భద్రతా సిబ్బంది వారిని పట్టుకున్నారు.
కూతురిని కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన తండ్రే కీచకుడిగా మారాడు. కడుపున పుట్టిన బిడ్డ అనే కనికరం లేకుండా నీచానికి ఒడిగట్టాడు. కన్న కూతురిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు ఓ కసాయి తండ్రి.
ఒక రోజు క్రితం లంచం తీసుకుంటూ పట్టుబడిన కర్ణాటక బీజేపీ ఎమ్మెల్యే కుమారుడి ఇంట్లో సోదాలు జరిపిన తర్వాత సుమారు రూ. 6 కోట్ల విలువైన నగదు లభించిందని అధికారులు శుక్రవారం తెలిపారు.