ఒడిశాలో ఓ యువకుడు దారుణానికి పాల్పడ్డాడు. రాష్ట్రంలోని జాజ్పూర్ జిల్లాలో 20 ఏళ్ల యువకుడు తన తండ్రిని నరికి చంపి, ఆపై సవతి తల్లిపై అత్యాచారానికి పాల్పడ్డాడని పోలీసులు మంగళవారం తెలిపారు.
నార్సింగిలోని శ్రీ చైతన్య కళాశాల గుర్తింపును తెలంగాణ ఇంటర్ బోర్డు శాశ్వతంగా రద్దు చేసింది. కాలేజీ యాజమాన్యం వేధింపుల వల్లే సాత్విక్ ఆత్మహత్య చేసుకున్నట్లు తేలడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
Gun Fire: దేశ రాజధాని ఢిల్లీలో దారుణం చోటు చేసుకుంది. మైనర్ బాలికపై ఓ కీచకుడు కాల్పులు జరిపాడు. దీంతో ఆమె ఆస్పత్రి పాలైంది. సమాచారం అందుకున్న పోలీసులు నిందితుడి కోసం గాలిస్తున్నారు.
Crime News: అనుమానం.. ఒక పెనుభూతం. ఒక్కసారి మనిషి మెదడులోకి అనుమానం వచ్చిందంటే.. చచ్చేవరకు పోదు. ఆ అనుమానంతో ఏదైనా చేయడానికి రెడీ అవుతారు కొందరు. తాజాగా ఒక భర్త అనుమానం.. భార్య ప్రాణాలు తీసేసింది.