Vijay Yesudas: యేసుదాసు తనయుడి ఇంట్లో భారీ చోరీ.. నగలు, పత్రాలు మాయం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Jewellery Theft In Singer Vijay Yesudas House In Chennai: ఇటీవల సూపర్‌స్టార్ రజినీకాంత్ కుమార్తె ఐశ్వర్య ఇంట్లో భారీ చోరీ జరిగిన సంఘటన మరువక ముందే.. మరో సెలెబ్రిటీ ఇంట్లో దొంగతనం జరిగింది. ప్రముఖ గాయకుడు యేసుదాస్ కుమారుడు, సింగర్ అయిన విజయ్ యేసుదాసు ఇంట్లో దోపిడీ జరిగింది. చెన్నైలోని అభిరామపురంలో ఉంటున్న విజయ్ నివాసంలో.. 60 సవర్ల బంగారు నగలు, వజ్రాభరణాలు, కొన్ని డాక్యుమెంట్లు చోరీకి గురయ్యాయి. తమ ఇంట్లో చోరీ జరిగిన విషయాన్ని గుర్తించిన విజయ్ భార్య దర్శన.. వెంటనే పోలీసులకు సమాచారం అందించింది. తమ ఇంట్లో పని చేస్తున్నవారే ఈ దొంగతనానికి పాల్పడి ఉంటారని ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది.
Guahar Khan: రంజాన్ ఉపవాసంపై సింగర్ షాకింగ్ కామెంట్స్.. గౌహర్ కౌంటర్
Also Read
- Crazy Kalyanam Trailer: రచ్చలేపుతున్న ‘క్రేజీ కల్యాణం’ ట్రైలర్! చూశారా..
- Jailer 2 Pre Release Event: హైదరాబాద్‌లో ‘జైలర్ 2’ ప్రీరిలీజ్ హంగామా.. పూర్తి షెడ్యూల్ ఇదే!
- Ganesh Acharya Biopic: తెరపైకి స్టార్ కొరియోగ్రాఫర్ లైఫ్ స్టోరీ.. ‘గణేశ్’ ట్రైలర్ చూశారా!
- Rajinikanth: బాషా 2.. పేట 2 వద్దని.. జైలర్ 2కి తలైవా ఎందుకు ఒప్పుకున్నారు?
గతేడాది డిసెంబర్‌లో ఒక పెళ్లి వేడుకకు హాజరైన తర్వాత తాను ఒక లాకర్‌లో బంగారు నగలు పెట్టానని తన ఫిర్యాదులో దర్శన పేర్కొంది. అయితే.. ఫిబ్రవరి 18వ తేదీన లాకర్ తెరిచి చూసినప్పుడు, ఆ నగలు అందులో లేవని తెలిపింది. వాటి కోసం ఎక్కడా వెతికినా దొరక్కపోవడంతో.. పోలీసులకు ఫిర్యాదు చేసింది. మిస్ అయిన వాటిల్లో ఎనిమిది గోల్డ్ ఇయర్ రింగ్స్, ఐదు డైమండ్ ఇయర్ రింగ్స్, 24 సవర్ల అన్‌కట్ డైమండ్, ఒక బంగారం లాకెట్, మరో డైమండ్ లాకెట్ మిస్ అయినట్టు దర్శన చెప్పింది. ఆమె ఇచ్చిన ఫిర్యాదు మేరకు.. పోలీసులు ఐపీసీ పీనల్ కోడ్ 380 సెక్షన్ కింద కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. కాగా.. యేసుదాసు కుమారుడిగా ఇండస్ట్రీకి పరిచయమైన విజయ్.. ప్రస్తుతం నేపథ్య గాయకుడిగా, నటుడిగా తన కెరీర్ కొనసాగిస్తున్నాడు.
Chennai Super Kings: దయచేసి అతడ్ని తొలగించండి.. అతని వల్లే అనర్థాలు
తాజావార్తలు
-
Crazy Kalyanam Trailer: రచ్చలేపుతున్న ‘క్రేజీ కల్యాణం’ ట్రైలర్! చూశారా..
-
Ind Vs WI: ఆఖర్లో టీమిండియా మెరుపులు.. ముగిసిన భారత్ బ్యాటింగ్..
-
PM Modi: ఢిల్లీలో నిరసనలు.. చెన్నైలో Gen Zతో మోడీ ముచ్చట్లు.!
-
Festive Sale: పండుగ షాపింగ్ తుఫాన్.. 48 గంటల్లో రూ.24,000 కోట్ల సేల్స్!
-
Abhishek Sharma: సూర్యకుమార్ యాదవ్ రికార్డును మడతపెట్టేసిన అభిషేక్ శర్మ.. వరల్డ్ రికార్డు..
ట్రెండింగ్
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!