ప్రపంచ టెస్ట్ ఛాంపియన్ షిప్లో ఓటమి తర్వాత సరిగ్గా నెల రోజుల విరామం అనంతరం భారత అభిమానుల కోసం మళ్లీ క్రికెట్ సందడి మొదలైంది. భారత జట్టు మరోసారి సంప్రదాయ క్రికెట్లో కొత్త పోరుకు సన్నద్ధమైంది. 2023–25 డబ్ల్యూటీసీ క్యాలెండర్లో భాగంగా భారత్ తమ తొలి సిరీస్ బరిలోకి దిగనుంది.
యువరాజ్ సింగ్ మాట్లాడుతూ.. ‘అవును, నేను టీమిండియాకి మంచి కోచ్గా మారగలను.. ఆ నమ్మకం నాకుంది.. అయితే దానికి నేను బీసీసీఐ సిస్టమ్లో ఉండాలి.. ఇప్పుడున్న పరిస్థితుల్లో నాకు ఆ అవకాశం వస్తుందన్న నమ్మకం ఏ మాత్రం లేదు.. నేను చేస్తానని చెప్పినా ఆ అవకాశం నాకు ఇవ్వరు’ అంటూ కామెంట్ చేశాడు.
తెలుగు చిత్ర పరిశ్రమలో థమన్ టాప్ మ్యూజిక్ డైరెక్టర్ గా మంచి గుర్తింపును సొంతం చేసుకున్నారు. అయితే ఈ మధ్య థమన్ అందిస్తున్న మ్యూజిక్ ఆల్బమ్స్ పై విపరీతంగా ట్రోల్స్ వస్తున్నాయి.. ఇలా తను కంపోజ్ చేసే మ్యూజిక్ అంతా కూడా ఇతర సినిమాల నుంచి కాపీ చేస్తున్నారు అంటూ థమన్ పై రకరకాలుగా విమర్శలు చేస్తున్నారు.కొంతమంది ట్రోలర్స్ అయితే థమన్ కంపోజ్ చేసిన సాంగ్ కనుక విడుదల అయితే ఆ సాంగ్ బాగుందా లేదా అని…