బంగ్లాదేశ్ స్టార్ క్రికెటర్ తమీమ్ ఇక్బాల్ నిన్న (గురువారం) అంతర్జాతీయ క్రికెట్కు రిటైర్మెంట్ ఇచ్చి అందరికి షాక్ కు గురి చేశాడు. అయితే ఒక్కరోజు వ్యవధిలోనే తన రిటైర్మెంట్ను వెనక్కి తీసుకుంటున్నట్లు అతడు పేర్కొన్నాడు. కాగా అతను రిటైర్మెంట్ను వెనక్కి తీసుకోవడం వెనుక బంగ్లా ప్రధాని షేక్ హసీనా జోక్యం ఉన్నట్లు తెలుస్తుంది. అయితే క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించిన తమీమ్ ఇక్బాల్ ఇవాళ బంగ్లా ప్రధాని షేక్ హసీనాను మర్యాద పూర్వకంగా కలిశాడు. ఈ నేపథ్యంలో…
సెహ్వాగ్.. సూర్య భగవానుడి గుర్రాలు 7, రుగ్వేదంలోని భాగాలు 7, రుతువులు 7, కోటలు 7, సంగీత స్వరాలు 7, పెళ్లిలో వేసే అడుగులు 7, ప్రపంచంలోని అద్భుతాలు 7.. 7వ నెలలోని 7వ తేదీన గొప్ప వ్యక్తి పుట్టినరోజు @msధోని అంటూ ట్వీట్ చేశాడు. ధోనితో కలిసివున్న ఫోటోలను తన ట్వీట్ కు అటాచ్ చేశాడు. వీరేంద్ర సెహ్వాగ్ చేసిన ట్వీట్ పై నెటిజనులు కూడా రియాక్ట్ అవుతున్నారు. ధోని జెర్సీ నంబరు కూడా 7…