మరికొద్ది రోజుల్లో క్రిష్టమస్ పండుగ రాబోతుంది.. ఇక చిన్న స్వీట్ షాప్ నుంచి పెద్ద బేకరీలు రకరకాల కేకులను తయారు చేసేందుకు సిద్ధం అవుతున్నారు.. అయితే ఎంత పెద్ద కేకు అయిన వేలల్లో ఉంటుంది.. కానీ కేకు లక్షకు పై ధర పలకడం ఎప్పుడైనా చూశారా? కనీసం విన్నారా? ఇప్పుడు మనం చెప్పుకొనే కేకు ధర అక్షరాల లక్షలు.. వామ్మో అంత ధరనా? అందులో ఏముంది అనే సందేహం రావడం కామన్..ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన కేకు గురించి…
బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్, రష్మిక మందన్న, తృప్తి దిమ్రీ హీరోహీరోయిన్స్ గా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహించిన యాక్షన్ మూవీ ‘యానిమల్’.. ఈ నెల 1 న ప్రేక్షకుల ముందుకు వచ్చింది.. ఈ సినిమా నాన్న ఎమోషన్ ని వైల్డ్ యాక్షన్ ఎపిసోడ్ తో చూపించి ఆడియన్స్ ని థ్రిల్ ఫీల్ చేసింది.. మొదటి షో తోనే పాజిటివ్ టాక్ తో దూసుకుపోతుంది.. కలెక్షన్ల సునామితో దూసుకుపోతుంది.. ఇక సోషల్ మీడియా టైం…
ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీ బజాజ్ కంపెనీ తాజాగా మరో బైకును మార్కెట్ లోకి తీసుకురానుంది.. బజాబ్ చేతక్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోనవసరం లేదు. ఒకప్పుడు ఈ స్కూటర్ కారణంగా బజాజ్‌కు మంచి గుర్తింపు వచ్చింది. ద్విచక్ర వాహన రంగాన్ని ఇది ఏలింది. త్వరలో చేతక్‌కు అప్‌డేట్ వెర్షన్ రానుంది. ‘బజాజ్ చేతక్ ప్రీమియం’.. ఈ స్కూటర్ అప్డేట్ గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం.. ఈ బైక్ ఫీచర్స్, స్పెసిఫికెషన్స్.. గతంలో వచ్చిన చేతక్ మోడల్‌లో 2.88 kWh…
ప్రముఖ చైనా కంపెనీ హానర్ అదిరిపోయే ఫీచర్స్ తో మరో స్మార్ట్ ఫోన్ ను మార్కెట్ లోకి వదిలింది.. ఈ ఫోన్ ఫీచర్స్ జనాలను తెగ ఆకట్టుకుంటున్నాయని తెలుస్తుంది.. హానర్ ఎక్స్7బీ లేటెస్ట్ సరసమైన స్మార్ట్‌ఫోన్‌గా లాంచ్ అయింది.. ఈ హ్యాండ్‌సెట్ స్నాప్‌డ్రాగన్ 680 చిప్‌సెట్ ద్వారా ఆధారితమైనది. ఆండ్రాయిడ్ 13 ఆధారంగా మ్యాజిక్ఓఎస్ 7.2పై రన్ అవుతుంది.అలాగే 6.8-అంగుళాల ఎల్‌సీడీ స్క్రీన్‌ను కలిగి ఉంది. 108ఎంపీ ప్రైమరీ కెమెరాతో కూడిన ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌ను…
ప్రముఖ చైనా ఫోన్ కంపెనీ వివో సరికొత్త ఫీచర్స్ తో మార్కెట్ లోకి కొత్త ఫోన్లను లాంచ్ చేసింది.. వివో వై100ఐ గురువారం చైనాలో లాంచ్ అయింది. వివో లేటెస్ట్ వై-సిరీస్ స్మార్ట్‌ఫోన్ 60హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్‌తో 6.64-అంగుళాల డిస్‌ప్లేను కలిగి ఉంది.. ఈ ఫోన్ గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం.. వివో వై100ఐ ఫీచర్లు.. వివో వై100ఐ ఆండ్రాయిడ్ 13 ఆధారిత ఆర్జిన్ఓఎస్ 3పై రన్ అవుతుంది. 60హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్, 91.6 స్క్రీన్-టు-బాడీ రేషియోతో…
సౌత్ ఇండియా స్టార్ హీరోయిన్ అంటే నయనతార పేరు ఎక్కువగా వినిపిస్తుంది.. ఎన్నో హిట్ సినిమాలలో నటించింది.. స్టార్ హీరోల సరసన నటించడం మాత్రమే అత్యధిక రెమ్యూనరేషన్ ను కూడా అందుకుంటుంది.. ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తుంది.. ఇకపోతే ఇటీవలే తన పుట్టిన రోజు గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకుంది. పలువురు సినీ ప్రముఖులతో పాటు అభిమానులు, నెటిజన్లు నయన్‌కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు.. తన పుట్టినరోజు సందర్భంగా తన భర్త విఘ్నేష్ శివన్ నుంచి ఒక…
బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ నటించిన లేటెస్ట్ మూవీ’ యానిమల్ ‘ డిసెంబర్ 1 న ప్రేక్షకుల ముందుకు రానుంది.. ఈ చిత్రానికి దర్శకుడు సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహిస్తున్నాడు. నేషనల్ క్రష్ రష్మిక మందన్న ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది.. ప్రస్తుతం యూనిట్ సినిమా ప్రమోషన్స్ లో ఉన్నారు.. ఈ క్రమంలో నవంబర్ 27 న హైదరాబాద్ లో గ్రాండ్ ఈవెంట్ ను నిర్వహించారు.. ఈ ఈవెంట్ కు బాలీవుడ్, తెలుగు…
నాయిస్ కంపెనీకి మార్కెట్ లో మంచి డిమాండ్ ఉంది.. ఈ కంపెనీ వివిధ రకాల ప్రోడక్ట్ లను మార్కెట్ లోకి విడుదల చేసింది.. తాజాగా ఈ కంపెనీ స్మార్ట్ ఫోన్ ను మార్కెట్ లోకి తీసుకురానుంది.. నాయిస్ కొత్త కలర్ ఫిట్ ప్రో 5 సిరీస్‌ను లాంచ్ చేసింది. ఇందులో రెండు మోడల్‌లు ఉన్నాయి. ప్రామాణిక నాయిస్ కలర్‌ఫిట్ ప్రో 5, నాయిస్ కలర్‌ఫిట్ ప్రో 5 మాక్స్ అని పిలిచే ప్రీమియం వెర్షన్ అని చెప్పవచ్చు.ఈ…
ప్రముఖ బ్రాండెడ్ మొబైల్ కంపెనీ శాంసంగ్ ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్స్ తో అదిరిపోయే లుక్ తో కొత్త బడ్జెట్ ఫోన్లను మార్కెట్ లో విడుదల చేస్తుంది.. తాజాగా మరో కొత్త ఫోన్ ను మార్కెట్ లోకి వదిలింది.. సామ్‌సంగ్ గ్యాలక్సీ ఏ05 పేరుతో కొత్త ఫోన్‌ను లాంచ్ చేస్తోంది. త్వరలోనే భారత మార్కెట్లోకి తీసుకురానున్న ఈ ఫోన్‌ను ఈ కామర్స్ సైట్స్‌తో పాటు, సామ్‌సంగ్ అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులోకి తీసుకురానున్నారు… ఈ ఫోన్ ఫీచర్స్ ను చూస్తే..…
ఇండియాలో ఈవీ బైకులకు రోజు రోజుకు ఆదరణ పెరుగుతుంది..ప్రభుత్వాలు కూడా పెరుగుతున్న వాహన కాలుష్యం నుంచి రక్షణ కోసం ఈవీ వాహనాలపై సబ్సిడీలను ఇస్తూ వాటి కొనుగోలును ప్రోత్సహిస్తున్నారు. ఇక ప్రముఖ కంపెనీలు సైతం ఈవీ బైకులను సరికొత్త ఫీచర్స్ తో మార్కెట్ లోకి తీసుకొని వస్తున్నారు.. కార్లతో పోల్చుకుంటే స్కూటర్లు, బైక్‌ల్లో ఈవీ వెర్షన్లు బాగా క్లిక్ అయ్యాయి. భారతదేశం బైక్ మార్కెట్‌లో మధ్యతరగతి ప్రజలను ఎక్కువగా ఆకట్టుకుంది హీరో స్ప్లెండర్ బైక్. అయితే ఇప్పుడు…