ఆటో మొబైల్స్ రంగంలో రోజు రోజుకు కొత్త పుంతలు తొక్కుతుంది.. ఒకదానికి మించి మరొకటి.. అదిరిపోయే టెక్నాలజీ తో ఔరా అనిపించేలా కొత్త మోడల్ కార్లు మార్కెట్ లో దర్శనం ఇస్తున్నాయి.. ఎక్కువ మంది ప్రజలు కూడా లేటెస్ట్ వాహనాల ను కొనుగోలు చేయడానికే ఆసక్తి చూపుతున్నారు. అయితే ఇటీవల చెక్కతో తయారైన కారు అందరిని ఆశ్చర్యపరిచే విధంగా భారీ ధరకు అమ్ముడు పోయింది. ఈ సంఘటన ఇప్పుడు సోషల్ మీడియా లో చక్కర్లు కొడుతుంది.. ఆ…
Raviteja: మాస్ మహారాజ్ రవితేజ కొత్త కారు కొన్నారు. ఈ సారి కాస్తంత ట్రెండ్ మార్చి ఎలక్ట్రిక్ వెహికల్ పై దృష్టి పెట్టారు. బీవైడీ-ఏటీటీఓ 3 ఎలక్ట్రిక్ కారు రిజిస్ట్రేషన్ గురువారం ఖైరతాబాద్ ఆర్టీఏ కార్యాలయంలో పూర్తయింది.
నిర్మాణారంగానికి ప్రధానంగా అవసరమయిన సిమెంట్ మంట పెడుతోంది. ధరలు భగ్గమంటున్నాయి. ఈ నెలలోనే మరో 50 రూపాయల వరకు ధర పెరుగుతుందని క్రిసిల్ అంచనా వేస్తోంది. ఇప్పటికే భారీగా ఉన్న సిమెంట్ ధరలతో ఇంటి నిర్మాణం తడిసి మోపెడవుతోంది. సిమెంట్ ధరలు మరోసారి భారీగా పెరగనున్నాయి. ఈ నెలలోనే బస్తాపై 25 నుంచి 50 రూపాయల వరకు పెరగొచ్చని క్రిసిల్ అంచనా వేస్తోంది. సిమెంట్ తయారీలో ఉపయోగించే బొగ్గు, పెట్రోలియం కోక్ గత 6 నెలల్లో 30…