Samsung Galaxy A05: సామ్‌సంగ్ నుంచి మరో బడ్జెట్ ఫోన్.. సెల్ఫీ ప్రియులకు బెటర్.. ధర ఎంతంటే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రముఖ బ్రాండెడ్ మొబైల్ కంపెనీ శాంసంగ్ ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్స్ తో అదిరిపోయే లుక్ తో కొత్త బడ్జెట్ ఫోన్లను మార్కెట్ లో విడుదల చేస్తుంది.. తాజాగా మరో కొత్త ఫోన్ ను మార్కెట్ లోకి వదిలింది.. సామ్‌సంగ్ గ్యాలక్సీ ఏ05 పేరుతో కొత్త ఫోన్‌ను లాంచ్ చేస్తోంది. త్వరలోనే భారత మార్కెట్లోకి తీసుకురానున్న ఈ ఫోన్‌ను ఈ కామర్స్ సైట్స్‌తో పాటు, సామ్‌సంగ్ అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులోకి తీసుకురానున్నారు…
ఈ ఫోన్ ఫీచర్స్ ను చూస్తే.. 6.7 ఇంచెస్‌తో కూడిన హెచ్‌డీ+ పీఎల్‌ఎస్ ఎల్‌సీడీ డిస్‌ప్లేను అందించనున్నారు. 1,600 x 720 పిక్సెల్, 60 హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్ ఈ స్క్రీన్ సొంతం. ఈ స్మార్ట్ ఫోన్‌లో మీడియాటెక్ హీలియో జీ85 ఎస్‌ఓసీ ప్రాసెసర్‌ను అందిస్తున్నారు.. అదే విధంగా ఆండ్రాయిడ్ 13 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేసే ఈ ఫోన్ OneUI 5.1తో రన్ అవుతుంది. ఇక బ్యాటరీ వవిషయానికొస్తే ఇందులో 25 ఫాస్ట్ చార్జింగ్‌కు సపోర్ట్ చేసే 5000 ఎమ్‌ఏహెచ్ బ్యాటరీని కూడా అందిస్తున్నారు..
Also Read
- BCCI కీలక నిర్ణయాలు.. లైంగిక వేధింపులపై కొత్త కమిటీ, IPL 2027పై ఫోకస్
- Indonesia: వివాహేతర సంబంధం.. మహిళకు 100 కొరడా దెబ్బలు శిక్ష.. దయ చూపండంటున్నా..
- Supreme Court: పరీక్షా సంస్కరణలపై సుప్రీంకోర్టు విచారణ.. ఎన్టీఏ ఆఫీస్‌ను సందర్శించే అవకాశం
- Mivi One 5G: ఫోన్ రిపేర్ అయితే చేతికి కొత్త ఫోన్.. మార్కెట్లోకి అద్భుత ఫీచర్లతో నయా ఫోన్.. 24న లాంచ్..
కెమెరా విషయానికొస్తే.. 50 మెగాపిక్సెల్స్‌తో కూడిన రెయిర్ కెమెరాను ఇవ్వనున్నారు. సెల్ఫీల కోసం 8 మెగాపిక్సెల్స్‌తో కూడిన ఫ్రంట్ కెమెరాను అందించనున్నారు.. 50 మెగాపిక్సెల్స్‌తో కూడిన రెయిర్ కెమెరాను ఇవ్వనున్నారు. సెల్ఫీల కోసం 8 మెగాపిక్సెల్స్‌తో కూడిన ఫ్రంట్ కెమెరాను అందించనున్నారు. ఫింగర్ ప్రింట్ సెన్సార్ ను కూడా అందిస్తున్నారు.. ఈ ఫోన్ ధర విషయానికొస్తే 4జీబీ ర్యామ్, 64 జీబీ వేరియంట్ ఫోన్ ధర రూ. 12,499గా నిర్ణయించనున్నారు. అలాగే 6జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 14,999గా ఉండొచ్చని అంచనా వేస్తున్నారు…
తాజావార్తలు
-
BCCI కీలక నిర్ణయాలు.. లైంగిక వేధింపులపై కొత్త కమిటీ, IPL 2027పై ఫోకస్
-
Indonesia: వివాహేతర సంబంధం.. మహిళకు 100 కొరడా దెబ్బలు శిక్ష.. దయ చూపండంటున్నా..
-
Supreme Court: పరీక్షా సంస్కరణలపై సుప్రీంకోర్టు విచారణ.. ఎన్టీఏ ఆఫీస్‌ను సందర్శించే అవకాశం
-
Mivi One 5G: ఫోన్ రిపేర్ అయితే చేతికి కొత్త ఫోన్.. మార్కెట్లోకి అద్భుత ఫీచర్లతో నయా ఫోన్.. 24న లాంచ్..
-
“ఎంత మాయగాడివయ్యా!” డైరెక్టర్ వశిష్ట పోస్ట్.. ‘Vishwambhara’ గురించేనా?
ట్రెండింగ్
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!
-
Asian Games 2026: జపాన్‌పై భారత్ ఘన విజయం.. సెమీస్‌కు దూసుకెళ్లిన హర్మన్‌సేన..!
-
Zepto, Blinkitలో భారీ ఆఫర్.. iPhone 18 Pro పై రూ.7,000 డిస్కౌంట్.. 10 నిమిషాల్లోనే మీ చేతిలోకి..