ఐఫోన్ తో సమానంగా క్రేజ్ ను అందుకున్న కంపెనీ వన్ ప్లస్.. ఈ కంపెనీ నుంచి వచ్చిన ప్రతి ఫోన్ కు మంచి డిమాండ్ ఉంది.. ఈ క్రమంలో తాజాగా స్మార్ట్ వాచ్ ను లాంచ్ చెయ్యనుంది. ఈ వాచ్ గురించి మరిన్ని వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.. ఈ వాచ్ లో 2.5D కర్వ్డ్ గ్లాస్ ప్రొటెక్షన్‌ను అందించే 1.39-అంగుళాల అమోల్డ్ డిస్‌ప్లేతో రానుంది. మార్చి 2021లో రిలీజ్ అయిన వన్‌ప్లస్ వాచ్‌కు అప్‌గ్రేడ్ వెర్షన్‌గా రానుంది.…
ప్రముఖ మొబైల్ కంపెనీ ఒప్పో ఎప్పటికప్పుడు అదిరిపోయే ఫీచర్స్ ను అందిస్తుంది.. యూత్ కు అవసరమయ్యే ఫీచర్స్ తో పాటుగా సరసమైన ధరలకే మొబైల్స్ ను అందిస్తుంది.. తాజాగా అదిరిపోయే ఫీచర్స్ తో ఒప్పో A79 5G వచ్చేసింది.. ఎ-సిరీస్ లైనప్‌లో సరికొత్త ఆఫర్‌గా లాంచ్ అయింది. ఈ కొత్త 5G ఫోన్ రెండు కలర్ ఆప్షన్లలో వస్తుంది.. ఫీచర్స్, కాస్ట్ ఏంటో ఓ లుక్ వేద్దాం పదండీ.. ఈ ఫోన్ మీడియాటెక్ డైమెన్సీటీ 6020 SoC…
స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే గురించి ఎంత చెప్పినా తక్కువ.. వరుస ప్లాపులు పలకరించిన కూడా తగ్గట్లేదు.. వరుస సినిమాల్లో నటిస్తున్నారు.. ప్రస్తుతం బాలీవుడ్‍పై ఎక్కువగా దృష్టి పెడుతున్నారు. షాహిద్ కపూర్‌తో త్వరలోనే ఓ సినిమా చేస్తున్నారు ఈ బుట్టబొమ్మ. ఇటీవల మాల్దీవుల ట్రిప్‍కు వెళ్లి పూజ.. గ్లామర్ ట్రీట్ చేస్తూ చాలా ఫొటోలు, వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇక ఇటీవలే పుట్టిన రోజును జరుపుకున్నారు. కాగా, తాజాగా పూజా హెగ్డే ఓ కొత్త…
బాలివుడ్ బ్యూటి శ్రద్దా కపూర్ గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. ప్రభాస్ నటించిన సాహో సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యింది. బాలివుడ్ లో కూడా వరుస సినిమాలను చేస్తుంది.. ఈ అమ్మడు కూడా ఫ్యాషన్ కు తగ్గట్లే ఉంటుంది.. బట్టలనే కాదు వస్తువులు కూడా ఖరీదైనవే కొంటుంది.. తాజాగా మరో ఖరీదైన కారు కొన్నది. అందుకు సంబందించిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.. ఈ అమ్మడు కొత్త లంబోర్ఘిని…
పండగ సీజన్ మొదలైంది.. ఈ కామర్స్ సంస్థలు ఫోన్ల పై భారీ డిస్కౌంట్ ను ప్రకటిస్తున్నారు.. స్మార్ట్ ఫోన్స్‌పై భారీ డిస్కౌంట్స్ అందిస్తున్నాయి. ఇప్పటికే అమెజాన్‌తో పాటు ఫ్లిప్‌కార్ట్ సైతం స్మార్ట్ ఫోన్స్‌పై డిస్కౌంట్స్ అందిస్తున్నాయి.. గత ఏడాది కన్నా ఈ ఏడాది ఎక్కువగా ఆఫర్స్ ఉన్నట్లు తెలుస్తుంది.. ఈ సీజన్‌ను క్యాష్ చేసుకునే క్రమంలో స్మార్ట్ ఫోన్ కంపెనీలు సైతం కొంగొత్త ఫోన్‌లను మార్కెట్లోకి తీసుకొస్తున్నాయి. ఇందులో భాగంగానే ఇప్పటికే చైనాకు చెందిన పలు స్మార్ట్…
పండుగ సీజన్ లో మార్కెట్ లో కొత్త ఫోన్ ల హవా నడుస్తుంది. పాత మొబైల్స్ పై ఆఫర్స్ ఉండటంతో పాటుగా కొత్త ఫోన్లు కూడా మార్కెట్ లోకి విడుదల అవుతుంటాయి.. తాజాగా ప్రముఖ కంపెనీ వివో నుంచి మరో బడ్జెట్ ఫోన్ మార్కెట్ లోకి విడుదలైంది..వివో వై78టీ పేరుతో ఈ ఫోన్‌ను చైనాలో లాంచ్ చేసింది. భారత మార్కెట్లోకి త్వరలోనే ఈ స్మార్ట్ ఫోన్‌ను తీసుకురానున్నారు. ధర విషయానికొస్తే.. ఈ స్మార్ట్ ఫోన్ 12 జీబీ…
ప్రముఖ ఎలెక్ట్రానిక్ దిగ్గజం శాంసంగ్ కంపెనీ ఉత్పత్తి చేస్తున్న వస్తువుల పై జనాలు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు.. మార్కెట్ లో ఈ కంపెనీ వస్తువులకు డిమాండ్ ఎక్కువే.. అదిరిపోయే ఫీచర్స్ తో మార్కెట్ లోకి మరో కొత్త టీవీని కంపెనీ తాజాగా లాంచ్ చేసింది.. ఈ టీవీ ఫీచర్స్, ధర ఏంటో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం.. ఈరోజుల్లో మంచి మరియు సరసమైన స్మార్ట్ టీవీలకు కొరత లేదు. ఏది ఏమైనప్పటికీ, గుంపు నుండి నిజంగా ప్రత్యేకంగా నిలబడేవి…
బాలీవుడ్ సీనియర్ బ్యూటి కరీనా కపూర్ గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. ఒకవైపు వరుస సినిమాలు.. మరోవైపు వాణిజ్య ప్రకటనలు, సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ బాగా సంపాదిస్తున్నారు.. ఇక ఫ్యాషన్ ఐకాన్ కూడా బాగుంటుంది.. ట్రెండ్ కు తగ్గట్లు డ్రెసులు వెయ్యడంతో పాటు లగ్జరీ వస్తువులనే ఎక్కువగా కొనుగోలు చేస్తుంది.. తాజాగా మరో లగ్జరీ కారును కొనుగోలు చేసింది.. ప్రముఖ కార్ల దిగ్గజ సంస్థ అయిన ల్యాండ్ రోవర్ డిఫెండర్ ఎస్‌యూవీ కారును…
ప్రముఖ బ్రాండెడ్ మోటారు కంపెనీ టీవీఎస్ నుంచి వచ్చిన అన్ని బైకులు యూత్ ను బాగా ఆకట్టుకున్నాయి.. ఈ క్రమంలో తాజాగా మరొక బైక్ ను విడుదల చేశారు.. ఈ బైకు గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.. టీవీఎస్ కంపెనీ జూపిటర్ 125 స్కూటర్ ను లాంచ్ చేసింది.. ఎలిగెంట్ రెడ్, మ్యాట్ కాపర్ బ్రాంజ్ కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంది. ఈ రెండూ కొత్తవే.. టీవీఎస్ Jupiter 125 స్కూటర్ ధర రూ. 96,855 ఉంటుందని…
ఐఫోన్ తో సమానంగా క్రేజ్ ను అందుకున్న కంపెనీ వన్ ప్లస్.. ఈ మొబైల్స్ కు కూడా మార్కెట్ లో డిమాండ్ ఎక్కువగానే ఉంది.. తాజాగా మరో కొత్త ఫోన్ ను లాంచ్ చేయబోతుంది.. వన్‌ప్లస్ నుంచి వస్తున్న మొట్టమొదటి ఫోల్డబుల్ ఫోన్ వన్‌ప్లస్ ఓపెన్ చాలామందిలో ఆసక్తిని రేపుతోంది.. దీనికి సంబంధించి అనేక రూమర్స్ ఇప్పటికే బయటికి వచ్చి ఆసక్తిని మరింత పెంచేశాయి. ఈ మొబైల్ మొదటిసారిగా అనుష్క శర్మ చేతిలో కనిపించింది.. ఇక అదే…