ఇండియాలో కరోనా కేసులు మళ్లీ క్రమంగా పెరుగుతున్నాయి. రెండు రోజుల క్రితం కేసులు 50 వేలకు దిగువున నమోదుకాగా, గత రెండు రోజులుగా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. తాజాగా కేంద్ర ఆరోగ్యశాఖ కరోనా బులిటెన్‌ను రిలీజ్ చేసింది. ఈ బులిటెన్ ప్రకారం గడిచిన 24 గంటల్లో ఇండియాలో 54,069 కేసులు నమోదయ్యాయి. దీంతో ఇండియాలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,00,82,778కి చేరింది. Read: సరిలేరు… విజయశాంతికెవ్వరు! ఇందులో 2,90,63,740 మంది…
ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు తగ్గుతున్నాయి. తాజాగా ఏపీ ఆరోగ్యశాఖ కరోనా బులెటిన్ ను రిలీజ్ చేసింది. ఈ బులెటిన్ ప్రకారం రాష్ట్రంలో ఏపీలో కొత్తగా 4,684 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో ఏపీలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 18,62,036 కు చేరింది. ఇందులో 17,98,380 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా 51,204 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి. ఇక గడిచిన 24 గంటల్లో ఏపీలో కరోనా కారణంగా 36 మంది…
ప్రపంచంలో కరోనా వైరస్‌కు చెక్ పెట్టేందుకు వ్యాక్సినేషన్‌ను వేగంగా అమలు చేస్తున్నారు. దేశ జనాభాలో సగం మందికంటే ఎక్కువ మందికి వ్యాక్సిన్ అందించిన దేశాల్లో ఇజ్రాయిల్ కూడా ఉన్నది. వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చిన తరువాత, వేగంగా వ్యాక్సిన్‌ను అందిస్తున్నారు. వ్యాక్సిన్ వేయడం మొదలుపెట్టిన తరువాత, కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. కేసులు తగ్గుముఖం పట్టడంతో బహరంగ ప్రదేశాల్లో మాస్క్ అవసరం లేదని ఇజ్రాయిల్ ప్రకటించింది. ఇజ్రాయిల్ ప్రకటనతో ప్రజలు మాస్క్ లేకుండా బయటకు వస్తున్నారు. Read: నయనతార…
ఇండియాలో కరోనా కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. 88 రోజుల తరువాత అత్యల్పస్థాయిలో కేసులు నమోదయ్యాయి. కేంద్రం తాజాగా కరోనా బులిటెన్‌ను విడుదల చేసింది. ఈ బులిటెన్ ప్రకారం, గడిచిన 24 గంటల్లో ఇండియాలో 53,256 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో ఇండియాలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,99,35,221కి చేరింది. Read: టబు పాత్రలో మనీషా కొయిరాల! ఇందులో 2,88,44,199 మంది కోలుకొని డిశ్చార్జ్‌కాగా, 7,02,887 కేసులు యాక్టీవ్‌గా ఉన్నాయి. ఇక,…
కరోనా మహమ్మారికి చెక్ పెట్టేందుకు వ్యాక్సిన్‌ను అందుబాటులోకి తీసుకోచ్చిన సంగతి తెలిసిందే. వ్యాక్సినేషన్‌ను వేగవంతం చేయడంతో కరోనా కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. ఇక ఇదిలా ఉంటే, బీహార్‌లోని ఓ మహిళకు అనుకోకుండా ఐదు నిమిషాల వ్యవధిలో కోవాగ్జిన్, కోవీషీల్డ్ వ్యాక్సిన్‌లను ఇచ్చారు. వెంటనే తప్పు తెలుసుకొని, మహిళను అబ్జర్వేషన్ సెంటర్‌కు తరలించారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగానే ఉందని వైద్యులు చెబుతున్నారు. పాట్నాలోని పుపున్ బ్లాక్ టౌన్‌కు చెందిన సునీలా దేవి అనే మహిళ వ్యాక్సినేషన్…
భారత్ లో కొనసాగుతున్న రెండవ విడత “కరోనా” వైరస్ విజృంభణ తగ్గుతూ వస్తుంది. అయితే.. పాజిటివ్ కేసులు తగ్గుతున్న… “కరోనా” మరణాలు మాత్రం ఆగడం లేదు. తాజా కరోనా బులిటెన్ ప్రకారం దేశంలో కొత్తగా 67,208 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,97,00,313 కి చేరింది. ఇందులో 2,84,91,670 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 8,26,740 కేసులు యాక్టీవ్‌గా ఉన్నాయి. ఇక గడిచిన 24 గంటల్లో కరోనాతో 2,330…
తమిళనాడులో కరోనా మహమ్మారి ఇంకా అదుపులోకి రాలేదు. ప్రతిరోజూ 10వేలకు పైగా కేసులు నమోదవుతున్నాయి. చెన్నైలోని ఆసుపత్రులు దాదాపుగా కరోనా రోగులతో నిండిపోతున్నాయి. ఇదిలా ఉంటే, చెన్నైలోని ప్రభుత్వ ఆసుపత్రిలో ఓ దారుణం చోటుచేసుకుంది. నగదు, సెల్‌ఫోన్ కోసం కోవిడ్ రోగిని ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బంది హత్యచేశారు. తన భార్య కనిపించడం లేదని భర్త పోలీసులకు ఫిర్యాదు చేశాడు. రంగంలోకి దిగిన పోలీసులు ఆసుపత్రి వెనక సునీత అనే కరోనా రోగి మృత దేహాన్ని గుర్తించారు. ఈ…
కరోనా ముప్పునుంచి ప్రపంచం ఇప్పుడిప్పుడే బయటపడుతోంది. క్రమంగా సాధారణ జీవనం ప్రారంభం అవుతున్నది. చాలా మందికి కరోనా పాజిటీవ్ వచ్చినప్పటికీ, లక్షణాలు కనిపించకపోవడంతో వారిలో కరోనా ఎంతకాలం ఉంటుంది అనే దానిపై అమెరికాకు చెందిన ఫెయిర్ హెల్త్ ఇన్స్యూరెన్స్ కంపెనీ ఓ పరిశోధన నిర్వహించింది. గతేడాది ఫిబ్రవరి నుంచి ఇప్పటి వరకు నమోదైన వారి వివరాలను సేకరించి పరిశోధనలు నిర్వహించింది. ఈ పరిశోధనలో అనేక విషయాలు వెలుగుచూశాయి. కరోనా పాజిటీవ్‌గా నిర్ధారణ జరిగి, లక్షణాలు కనిపించని వారిలో…
ఇండియాలో కరోనా కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. సెకండ్ వేవ్ ఉదృతంగా ఉన్న సమయంలో రోజుకు ముడు లక్షలకు పైగా కేసులు నమోదయ్యాయి. కాగా, ఇప్పుడు ఆ సంఖ్య 70 వేలకు పడిపోయింది. గడిచిన 24 గంటల్లో ఇండియాలో 70,421 కేసులు నమోదయ్యాయి. దీంతో ఇండియాలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,95,10,410కి చేరింది. ఇందులో 2,81,62,947 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 9,73,158 యాక్టీవ్ కేసులు ఉన్నాయి. ఇకపోతే, గడిచిన 24…