ఒకే మహిళకు 5 నిమిషాల వ్యవధిలో… రెండు వ్యాక్సిన్లు…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కరోనా మహమ్మారికి చెక్ పెట్టేందుకు వ్యాక్సిన్‌ను అందుబాటులోకి తీసుకోచ్చిన సంగతి తెలిసిందే. వ్యాక్సినేషన్‌ను వేగవంతం చేయడంతో కరోనా కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. ఇక ఇదిలా ఉంటే, బీహార్‌లోని ఓ మహిళకు అనుకోకుండా ఐదు నిమిషాల వ్యవధిలో కోవాగ్జిన్, కోవీషీల్డ్ వ్యాక్సిన్లను ఇచ్చారు. వెంటనే తప్పు తెలుసుకొని, మహిళను అబ్జర్వేషన్ సెంటర్‌కు తరలించారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగానే ఉందని వైద్యులు చెబుతున్నారు. పాట్నాలోని పుపున్ బ్లాక్ టౌన్‌కు చెందిన సునీలా దేవి అనే మహిళ వ్యాక్సినేషన్ కోసం వ్యాక్సినేషన్ సెంటర్లో నిలుచుంది.
Read: ‘సయ్యా జీ’ అంటూ ‘సింగిల్’గా 400 మిలియన్ల మందిని ఫిదా చేసిన నుస్రత్!
Also Read
- PM Modi: ఢిల్లీలో నిరసనలు.. చెన్నైలో Gen Zతో మోడీ ముచ్చట్లు.!
- Police VS CJP: అభిజిత్ దీప్కే ఆరోపణలు.. సాక్ష్యంగా ఢిల్లీ పోలీసులు వీడియో రిలీజ్.
- Mahant Rajudas: మోడీ జీ, అలాంటి జెన్-జీపై చర్యలు తీసుకోండి.. సీజేపీపై మహంత్ రాజూదాస్ ఆగ్రహం..
- Abhijeet Dipke: ‘‘సంతకం చేయలేదు, మళ్లీ వీధుల్లోకి వస్తాం’’.. CJP దీప్కే సంచలన ప్రకటన.!
మహిళకు మొదట కోవాగ్జిన్ వ్యాక్సిన్ అందించారు. అనంతరం, ఆ మహిళ రెండో క్యూలో నిలబడింది. అలా నిలబడిన మహిళకు కోవీషీల్డ్ వ్యాక్సిన్ అందించారు. ఐదు నిమిషాల వ్యవధిలో రెండు వ్యాక్సిన్లు ఇవ్వడంతో వైద్యులు షాక్ అయ్యారు. వెంటనే సునీలా దేవిని అబ్జర్వేషన్ సెంటర్‌కు తరలించి వైద్యం అందిస్తున్నారు. ప్రస్తుతం మహిళ ఆరోగ్యం కుదురుగానే ఉందని వైద్యులు చెబుతున్నారు.
తాజావార్తలు
-
Ind vs WI : అభిషేక్ శర్మ మెరుపు అర్ధశతకం.. వెస్టిండీస్‌పై భారత్ ఘన విజయం.!
-
CM Revanth Reddy: గోవాలో బీజేపీపై రేవంత్ రెడ్డి ఫైర్.. ‘ప్రాపర్టీ సావంత్’ అంటూ సెటైర్లు!
-
Naresh: సినిమా నచ్చకపోతే గచ్చిబౌలికి రండి.. తేల్చుకుందాం: నరేష్ ఓపెన్ ఛాలెంజ్
-
Ukraine War: రష్యా-ఉక్రెయిన్ మధ్య ‘‘ఎనర్జీ సీజ్-ఫైర్’’.. ట్రంప్ సంచలన ప్రకటన.!
-
Crazy Kalyanam Trailer: రచ్చలేపుతున్న ‘క్రేజీ కల్యాణం’ ట్రైలర్! చూశారా..
ట్రెండింగ్
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!