Home
Corona Bulletin
Corona Bulletin News
-
Corona : గత 24 గంటల్లో దేశంలో 412కొత్త కరోనా కేసులు.. మూడు మరణాలు
Corona : భారత్లో మళ్లీ కరోనా వైరస్ కేసులు పెరగడం మొదలైంది. 24 గంటల్లో దేశంలో మొత్తం 412 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. 24 గంటల్లో 293 మంది రోగులు కోలుకున్నారు. -
Corona Virus: తెలంగాణలో మళ్లీ కరోనా కేసులు
కరోనా సృష్టించిన విలయ తాండవం అంతా ఇంతా కాదు. మూడేళ్ల క్రితం వెలుగు చూసిన కరోనా వైరస్.. ప్రపంచాన్ని అతలాకుతలం చేసింది. కరోనా దెబ్బకు ప్రపంచ దేశాలు చిగురుటాకులా వణికిపోయాయి. ప్రాణ నష్టంతో పాటు ఆర్థిక వ్యవస్థలు కుప్పకూలాయి. కరోనా భయాల నుంచి అందరూ బయటపడిన నేపథ్యంలో మళ్లీ కరోనా అని పేరు వినిపిస్తుండడంతో భయాందోళన కలుగుతోంది. -
Covid-19: దేశంలో కరోనా విజృంభణ.. ఒక్కరోజే 12 వేలు దాటిన కేసులు
దేశంలో కరోనా మహమ్మారి మళ్లీ విజృంభిస్తోంది. భారతదేశంలో గత 24 గంటల్లో 12,591 కోవిడ్-19 కేసులు నమోదయ్యాయి. ఈ కేసులు నిన్నటితో పోలిస్తే 20 శాతం ఎక్కువగా నమోదయ్యాయి. -
Corona : దేశంలో 4.46కోట్లకు చేరిన కరోనా బాధితులు
Corona : కరోనా మహమ్మారి మరో మారు ప్రపంచాన్ని హడలెత్తించేందుకు రెడీ అయ్యింది. ఇప్పటికే వైరస్ కు పుట్టినిల్లు అయిన చైనాలో రోజుకు లక్షలాది కేసులు నమోదవుతున్నాయి. -
Covid Cases: దేశంలో తగ్గుముఖం పట్టిన కరోనా కేసులు
ఇండియాలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. తాజాగా 24 గంటల్లో ఇండియాలో కొత్తగా 4,129 కరోనా కేసులు నమోదు అయ్యాయి. -
Corona Cases: దేశంలో 46వేలకు పైగా కరోనా యాక్టివ్ కేసులు
దేశంలో కరోనా కేసులు స్వల్పంగా తగ్గాయి. నిన్నటితో పోలిస్తే.. గురువారం నుంచి శుక్రవారం ఉదయం 8 గంటల వరకు 6,298 మందికి కరోనా వైరస్ సోకినట్లు నిర్ధరణ అయింది. -
Corona Cases: దేశంలో 47వేలకు చేరిన కరోనా యాక్టివ్ కేసులు
దేశంలో కరోనా తీవ్రత తగ్గుముఖం పట్టింది. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా కేవలం 5,221 కొత్త కరోనా కేసులు మాత్రమే నమోదు అయ్యాయి. -
Corona Cases: 50 వేల దిగువకు కరోనా యాక్టివ్ కేసులు
దేశంలో కరోనా కేసుల సంఖ్య తగ్గింది. గడిచిన 24 గంటల్లో ఇండియాలో కొత్తగా 6,093మంది మహమ్మారి బారిన పడ్దారు. ఒక్క రోజులోనే 6,768 మంది కరోనా నుంచి కోలుకున్నారు. -
Corona Cases: దేశంలో పెరిగిన కరోనా కేసులు.. మరో 33 మంది మృతి
దేశంలో కొద్ది రోజులుగా తగ్గుతున్న కొవిడ్ కేసులు ఇవాళ స్వల్పంగా పెరిగాయి. తాజాగా కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ డేటా ప్రకారం.. ఇండియాలో గడిచిన 24 గంటల్లలో కొత్తగా 7,219 కేసులు నమోదు అయ్యాయి. -
Corona Cases: దేశంలో తగ్గుముఖం పట్టిన కరోనా కేసులు
దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు నిన్నటితో పోల్చితే కాస్త తగ్గాయి. శుక్రవారం 13,272 కేసులు నమోదు కాగా.. గడిచిన 24గంటల్లో 11,539 పాజిటివ్ కేసులు వెలుగుచూశాయి.
తాజావార్తలు
-
Madras High Court: CJP నేత సౌరవ్ దాస్ ఎవరు.? బ్యాక్గ్రౌండ్ విచారణకు మద్రాస్ హైకోర్టు ఆదేశాలు..
-
Fake Aadhar: నిమిషాల్లో నకిలీ ఆధార్, పాన్ కార్డులు.. గుట్టురట్టు చేసిన టాస్క్ఫోర్స్ పోలీసులు..
-
IND vs NZ 4th T20: టీమిండియా ముందు భారీ లక్ష్యం.. భారత్ గెలిస్తే రికార్డే పో..
-
Nitish Kumar Reddy: ఆహా నితీష్ రెడ్డి.. విధి ఆడింది రా నీతో వింతనాటకం!
-
CM Revanth Reddy: “భూకబ్జాలపై పోరాడినందుకే నన్ను జైలుకు పంపారు”.. సుప్రీం తీర్పుపై రేవంత్రెడ్డి హర్షం
ట్రెండింగ్
-
Green Moong Dal Laddu: ఫిట్నెస్ ప్రియుల కోసం స్పెషల్ రెసిపీ.. చక్కెర, బెల్లం లేకుండానే తియ్యని పెసరపప్పు లడ్డూలు..
-
Shreyas Iyer Record: టాస్లలో ‘రారాజు’ శ్రేయస్ అయ్యర్!
-
Ryan Rickelton: ‘మీ అమ్మ సింగిలా?’.. అభిమాని ప్లకార్డుతో షాకైన స్టార్ క్రికెటర్!
-
మరో లగ్జరీ ప్రీమియం ఫోల్డబుల్.. 200MP కెమెరా, శాటిలైట్ కాలింగ్తో Samsung W27 లాంచ్..!
-
IP66, IP68, IP69, IP69K రేటింగ్స్, 185Hz డిస్ప్లే, 9000mAh బ్యాటరీతో OnePlus Ace 7 లాంచ్..!