డ్రైవర్ల నిర్లక్ష్యం కారణంగా ఇటీవల రోడ్డు ప్రమాదాలు పెరిగిపోయాయి. అమాయకులు ఈ ప్రమాదాల్లో ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. కొన్ని సందర్భాల్లో వాహనంతో ఢీకొట్టి ఈడ్చుకుపోతున్నారు. తాజాగా ఆదిలాబాద్ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. ఓ కంటైనర్ డ్రైవర్ బైకును ఢీకొట్టి 3 కి.మీలు లాక్కెళ్లాడు. మానవత్సం మరిచి వాహనాన్ని ఆపకుండా 3 కి.మీ. ద్విచక్ర వాహనాన్ని ఈడ్చుకెళ్లింది కంటెయినర్. కంటైనర్ ముందు భాగంలో బైక్ ఇరుక్కుపోయింది. మావల బైపాస్ జాతీయ రహదారిపై ఈ ఘటన చోటుచేసుకుంది. తలమడుగు మండలం దహేగాం…
ఆపరేషన్ గరుడ'లో భాగంగా డ్రై ఈస్ట్‌తో మిక్స్ చేసిన దాదాపు 25వేల కేజీల డ్రగ్స్‌ను సీబీఐ స్వాధీనం చేసుకుంది. డ్రగ్స్‌ను కలిగి ఉన్న షిప్పింగ్ కంటైనర్‌ను అదుపులోకి తీసుకుని.. మొత్తం సరుకును సీజ్ చేసి, కేసు నమోదు చేశారు.
Container Ran on Road without Driver in Agra: ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రాలో ఓ కంటైనర్ డ్రైవర్ లేకుండానే రోడ్డుపై పరుగులు తీసింది. ట్రాన్స్ యమునా పోలీస్ స్టేషన్ పరిధిలోని టెడి బాగియా కూడలి సమీపంలో మంగళవారం సాయంత్రం ఈ ఘటన జరిగింది. సరుకులు తీసుకునేందుకు కిందకు దిగిన లారీ డ్రైవర్.. హ్యాండ్ బ్రేక్ వేయడం మరిచిపోవడంతో ఈ ప్రమాదం జరిగింది. డ్రైవర్ లేకుండా రోడ్డుపై వెళ్తున్న లారీని చూసి టెడి బాగియా కూడలి సమీపంలోని ప్రజలు…