Agra Container: డ్రైవర్ లేకుండా రోడ్డుపై దూసుకెళ్లిన కంటెయినర్.. పరుగులు తీసిన జనాలు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Container Ran on Road without Driver in Agra: ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రాలో ఓ కంటైనర్ డ్రైవర్ లేకుండానే రోడ్డుపై పరుగులు తీసింది. ట్రాన్స్ యమునా పోలీస్ స్టేషన్ పరిధిలోని టెడి బాగియా కూడలి సమీపంలో మంగళవారం సాయంత్రం ఈ ఘటన జరిగింది. సరుకులు తీసుకునేందుకు కిందకు దిగిన లారీ డ్రైవర్.. హ్యాండ్ బ్రేక్ వేయడం మరిచిపోవడంతో ఈ ప్రమాదం జరిగింది. డ్రైవర్ లేకుండా రోడ్డుపై వెళ్తున్న లారీని చూసి టెడి బాగియా కూడలి సమీపంలోని ప్రజలు భయాందోళనకు గురయ్యారు. ప్రాణాలను కాపాడుకునేందుకు పరుగులు పెట్టారు.
Also Read: ICC World Cup 2023: పాకిస్థాన్‌కు అంత సీన్ లేదు.. సెమీ ఫైనల్స్‌కు కూడా రాదు!
Also Read
- Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
- KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
- Pujara Playing XI: వెస్టిండీస్‌తో టీ20 సిరీస్.. వైభవ్ సూర్యవంశీకి దక్కని చోటు..
- AP Govt: రేపు ఏపీలో ‘అమరజీవి జలధార’కు శ్రీకారం.. 27.36 లక్షల కొత్త కుళాయి కనెక్షన్లు..
డ్రైవర్ లేకుండా లారీ రోడ్డుపై పరుగులు తీయడంతో టెడి బాగియా కూడలి ప్రాంతంలో గందరగోళం నెలకొంది. లారీ రోడ్డు పక్కనే ఉన్న ఓ మద్యం దుకాణంలోకి దూసుకెళ్లింది. మద్యం దుకాణంలోకి వెళ్లే క్రమంలో రెండు కార్లు, మూడు బైక్‌లను లారీ ఢీ కొట్టింది. ఈ ఘటనలో కొంతమంది ద్విచక్ర వాహనదారులతో పాటు ఓ చిన్నారికి స్వల్ప గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న పోలీసులు చిన్నారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఇక డ్రైవర్‌ను అదుపులోకి తీసుకుని విచారించారు. హ్యాండ్‌బ్రేక్ వేయడం మరచిపోవడంతో ఈ ప్రమాదం జరిగిందని డ్రైవర్ తెలిపాడు.
తాజావార్తలు
-
Telangana MLC : తెలంగాణ ఎమ్మెల్సీ రేసులో బిగ్ ట్విస్ట్.. ఆ మూడు సీట్లు ఎవరికి?
-
Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
-
KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
-
Srinidhi Shetty: “కెజియఫ్ వచ్చినా ఇంట్లో తిట్లు తప్పట్లేదు..” శ్రీనిధి శెట్టి షాకింగ్ కామెంట్స్
-
Sardar 2 OTT: ఓటీటీలో ‘సర్దార్ 2’ ఊచకోత.. ప్రైమ్ వీడియోలో నంబర్ 1 ట్రెండింగ్!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!