కాంగ్రెస్ పార్టీని బంగాళాఖాతంలో కలపడం కేసీఆర్ నీవల్ల కాదు కదా! మీ తాత వల్ల కూడా కాదు అని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు. నీలాంటి కేసీఆర్ లను వందల మందిని కాంగ్రెస్ చూసింది.. నిన్నే మూడు చెరువుల నీళ్లు తాపించి మూడు నెలల్లో బంగాళాఖాతంలో ముంచుతాం.. ఇక కాస్కో ఖబర్దార్ అంటూ సవాల్ విసిరారు.
Congress: రాజస్థాన్ కాంగ్రెస్ పార్టీలో విభేదాలు రచ్చకెక్కాయి. ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్, యువనేత సచిన్ పైలెట్ మధ్య విభేదాలు పరిష్కారం కావడం లేదు. ఇరువురితో కాంగ్రెస్ అధిష్టానం చర్చలు జరుపుతోంది. ఇదిలా ఉంటే మధ్యప్రదేశ్ రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ నేతల మధ్య విభేదాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
Rahul Gandhi: కాంగ్రెస్ హయాంలో జరిగిన రైలు ప్రమాదాలకు బ్రిటీష్ వారిని తప్పు పట్టలేదని రాహుల్ గాంధీ అన్నారు. కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ న్యూయార్క్లోని భారతీయ ప్రవాసులను ఉద్దేశించి మాట్లాడుతూ కాంగ్రెస్ హయాంలో జరిగిన రైలు ప్రమాదాలకు బ్రిటిష్ వారిని నిందించడం లేదని,
Rahul Gandhi: కాంగ్రెస్ కీలక నేత రాహుల్ గాంధీ అమెరికాలో పర్యటిస్తు్న్నారు. ఆయన శాన్ ఫ్రానిస్కో, న్యూయార్క్, వాషింగ్టన్ నగరాల్లో పర్యటిస్తు్న్నారు. ఆదివారం న్యూయార్క్ నగరంలో ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్-యూఎస్ఏ నిర్వహించిన కార్యక్రమంలో రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు చేశారు.
karnatraka: కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య శుక్రవారం మంత్రివర్గ సమావేశం నిర్వహించారు. ఇందులో కాంగ్రెస్ పార్టీ చేసిన ఐదు హామీలపై చర్చ జరిగింది. ఈ ఆర్థిక సంవత్సరంలోనే ఈ ఐదు హామీలను అమలు చేస్తామని కర్ణాటక సీఎం చెబుతున్నారు.