Home
Congress
Congress News
-
Sanjay Raut: కాంగ్రెస్‌లో విలీనం కావాలి.. టీఎంసీ, ఎన్సీపీలకు సంజయ్ రౌత్ పిలుపు..
Sanjay Raut: తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ)లో చీలిక, డీఎంకే అసంతృప్తి మధ్య ఉద్ధవ్ ఠాక్రేకు చెందిన యూబీటీ ఎంపీ సంజయ్ రౌత్ కీలక పిలుపునిచ్చారు. బీజేపీకి వ్యతిరేకంగా పోరాడాలంటే కాంగ్రెస్ నుంచి విడిపోయిన ప్రాంతీయ పార్టీలు మళ్లీ కాంగ్రెస్‌లో విలీనం కావాలని సూచించారు. టీఎంసీ, ఎన్సీపీ వంటి పార్టీలు కాంగ్రెస్‌లో కలవడానికి ఇదే సరైన సమయమని చెప్పారు. జాతీయ మీడియాతో మాట్లాడిన రౌత్.. ప్రస్తుతం దేశ రాజకీయాల్లో బీజేపీ ప్రభావం పెరుగుతోందని, దీనిని ఎదుర్కోవాలంటే ప్రతిపక్షాలు బలంగా, ఐక్యంగా… -
Delimitation Bill: బీజేపీకి ఇదే మంచి సమయం.. టీఎంసీ సంక్షోభం, డీఎంకే అసంతృప్తి.. “డీలిమిటేషన్ బిల్లు” పై ఫోకస్..
Delimitation Bill: దేశ రాజకీయాలు మరోసారి బీజేపీ ప్రభుత్వానికి అనుకూలంగా మారుతున్నాయి. ప్రతిపక్షాల ఐక్యత పేకమేడలా కూలిపోతోంది. ఇండియా కూటమికి మిత్రపక్షాలు షాక్ ఇస్తున్నాయి. ఇక ఇన్నాళ్లు బీజేపీని ఎదురించిన తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ)లో సంక్షోభం, మమతా బెనర్జీ ఘోర పరాజయం, డీఎంకే ఓటమి ఇలా అన్నీ బీజేపీకి కలిసి వచ్చే అంశాలుగా మారాయి. కాంగ్రెస్, డీఎంకేల మధ్య దూరం పెరగడం బీజేపీకి ప్లస్‌గా మారబోతోంది. డీలిమిటేషన్ బిల్లు, 2026 ఆమోదం కోసం ఎన్డీయే ప్రభుత్వం పావులు కదుపుతోంది.… -
DK Shivakumar: డీకే కేబినెట్లో అసంతృప్తి జ్వాలలు.. కర్ణాటక కాంగ్రెస్‌లో లుకలుకలు..
DK Shivakumar: కర్ణాటక సీఎంగా బాధ్యతలు చేపట్టిన రెండు రోజుల్లోనే డీకే శివకుమార్‌కు కొత్త తలనొప్పులు ప్రారంభమయ్యాయి. సిద్ధరామయ్యను దించి సీఎంగా పదవీ ప్రమాణస్వీకారం చేసిన డీకేకు మంత్రులు చుక్కలు చూపిస్తున్నారు. ఇప్పటికే, సీనియర్ నేత రామలింగారెడ్డి తన మంత్రి పదవికి రాజీనామా చేశారు. ప్రాధాన్యత లేని శాఖను కేటాయించిన కారణంగా ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇదిలా ఉంటే, కేబినెట్లోని మరో ముగ్గురు మంత్రులు కూడా తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే, మంత్రి వర్గంలో… -
INDIA alliance: INDIA కూటమికి వరుస షాకులు.. డీఎంకే తర్వాత ఉద్ధవ్ సేన కూడా దూరం?
INDIA alliance: ఇండియా కూటమి భవితవ్యం ప్రశ్నార్థకంగా మారింది. బీజేపీ రాజకీయాలకు ప్రత్యామ్నాయంగా ఏర్పడిన ఈ కూటమి, ఇప్పుడు కీలక మిత్ర పక్షాలను కోల్పోతున్నట్లు కనిపిస్తోంది. జూన్ 8న కీలకమైన ఇండియా కూటమి సమావేశం జరుగబోతోంది. అయితే, ఈ సమావేశానికి హాజరుకాబోమని ఇప్పటికే డీఎంకే తేల్చి చెప్పంది. ఇప్పుడు ఇదే బాటలో ఉద్ధవ్ ఠాక్రేకు చెందిన యూబీటీ కూడా నడుస్తున్నట్లు తెలుస్తోంది. తమిళనాడు ఎన్నికల తర్వాత డీఎంకే-కాంగ్రెస్ మధ్య విభేదాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. డీఎంకే కూటమితో పోటీ… -
Karnataka Politics: కర్ణాటక రాజకీయంలో హైడ్రామా.. కేబినెట్ కొలువుదీరిన కొద్దిరోజులకే మంత్రి రాజీనామా!
Karnataka Politics: కర్ణాటకలో కొత్త ప్రభుత్వం కొలువుదీరిన కొద్ది రోజులకే కాంగ్రెస్ పార్టీలో అంతర్గత విభేదాలు భగ్గుమన్నాయి. డీకే శివకుమార్ క్యాబినెట్ ఏర్పాటైన వెనువెంటనే అసంతృప్తులు మొదలయ్యాయి. సీనియర్ కాంగ్రెస్ నేత, కర్ణాటక మంత్రి రామలింగారెడ్డి తనకు కేటాయించిన శాఖపై తీవ్ర అసంతృప్తితో తన మంత్రి పదవికి రాజీనామా చేశారు. తనకు అత్యంత కీలకమైన 'బెంగళూరు అభివృద్ధి' (బెంగళూరు డెవలప్మెంట్) శాఖ దక్కుతుందని ఆశించగా, అది కాస్తా చేజారడంతో ఆయన తీవ్ర నిరాశకు గురయ్యారు. ఆ శాఖను… -
DMK: లోక్‌సభలో కాంగ్రెస్‌తో కలిసి కూర్చోం.. డీఎంకే నిర్ణయానికి గ్రీన్ సిగ్నల్..!
DMK: తమిళనాడు ఎన్నికల ఫలితాల తర్వాత డీఎంకే, కాంగ్రెస్ మధ్య దూరాన్ని మరింత పెరిగింది. కూటమిగా పోటీ చేసి గెలిపిస్తే, ఓడిపోయిన తర్వాత విజయ్‌తో కాంగ్రెస్ చేరడాన్ని డీఎంకే జీర్ణించుకోలేకపోతోంది. డీఎంకేకు కాంగ్రెస్ నమ్మకద్రోహం చేసిందని, ఇకపై ఆ పార్టీని నమ్మేది లేదని స్టాలిన్‌తో పాటు ఉదయనిధి స్టాలిన్ బహిరంగంగానే వ్యాఖ్యానించారు. ఇదిలా ఉంటే, లోక్‌సభలో కాంగ్రెస్‌తో కూర్చునేందుకు డీఎంకే నిరాకరించింది. ఇప్పటికే జూన్ 8న జరుగబోతున్న ఇండియా కూటమి మీటింగ్‌ను డీఎంకే బాయ్‌కాట్ చేసింది. లోక్‌సభలో… -
INDIA alliance: ఇండియా కూటమికి డీఎంకే షాక్.. జూన్ 8 సమావేశం బాయ్‌కాట్..
ఇండియా కూటమి కీలక సమావేశం ఈ నెల 8న జరుగనుంది. కూటమిలో కీలక సభ్యులుగా ఉన్న తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ), డీఎంకేలు ఇటీవల జరిగిన బెంగాల్, తమిళనాడు ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత ఈ సమావేశం జరుగుతుండటంతో రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. అయితే, జూన్ 8న నిర్వహించబోతున్న ఈ సమావేశాన్ని డీఎంకే బాయ్‌కాట్ చేసింది. సమావేశానికి హాజరుకాబోమని తేల్చి చెప్పింది. ఈ పరిణామాలు కూటమిలో విభేదాలను బయటపెట్టాయి. ఇటీవల, తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే కూటమిలో కీలక మిత్రపక్షంగా ఉన్న… -
CM Vijay: రాజ్యసభ సీటుపై విజయ్ కీలక నిర్ణయం.. కీలక మిత్ర పక్షానికి కేటాయింపు
తమిళనాడులో జరగబోయే ఒక్క రాజ్యసభ స్థానంపై సీఎం విజయ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. రాజ్యసభ సీటును కీలక భాగస్వామ్య పక్షమైన కాంగ్రెస్‌కు కేటాయించాలని నిర్ణయం తీసుకున్నారు. -
DK Shivakumar: నేడు సీఎంగా డీకే శివకుమార్ ప్రమాణ స్వీకారం.. దేవాలయాల్లో పూజలు, వీవీఐపీలకు ప్రత్యేక ఆహ్వానాలు!
DK Shivakumar to Take Oath as Karnataka CM Today: కర్ణాటక రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. కాంగ్రెస్ సీనియర్ నేత డీకే శివకుమార్ నేడు కర్ణాటక రాష్ట్ర 25వ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. బెంగళూరులోని లోక్ భవన్ ప్రాంగణంలోని గ్లాస్ హౌస్‌లో సాయంత్రం 4.05 గంటలకు ఈ కార్యక్రమం ఘనంగా నిర్వహించనున్నారు. డీకే శివకుమార్‌తో పాటు 10 మందికి పైగా మంత్రులు కూడా ఈరోజు ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది. కాంగ్రెస్… -
Anirudh Reddy : తెలంగాణలో పోటీకి సిద్ధమా.? అనిరుధ్ రెడ్డి రాజకీయ సవాల్
Anirudh Reddy : ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ను లక్ష్యంగా చేసుకుని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. పవన్ కళ్యాణ్ రాజకీయ విధానాలను, ఆయన తీసుకుంటున్న నిర్ణయాలను తప్పుబడుతూ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పవన్ కళ్యాణ్ సొంతంగా నిర్ణయాలు తీసుకోలేరని, దర్శకుడు త్రివిక్రమ్ రాసిచ్చిన డైలాగులను మాత్రమే ఆయన రాజకీయాల్లో చెప్తారని ఎద్దేవా చేశారు. కష్టపడి పైకి వచ్చిన వారికే రాజకీయాల అసలు విలువ తెలుస్తుందని…
తాజావార్తలు
-
Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!