Veer Savarkar vs Tipu Sultan Poster row: కర్ణాటకలో వీర్ సావర్కర్ ప్లెక్సీ తీసేసిన ఘటన మతపరమైన ఉద్రిక్తతలకు దారితీస్తోంది. శివమొగ్గ పట్టణంలోని అమీర్ అహ్మద్ సర్కిల్ లో వీర్ సావర్కర్ ఫ్లెక్సీని ఓ వర్గం వారు తొలగించడంతో వివాదం మొదలైంది. వీర్ సావర్కర్ ఫ్లెక్సీని తీసివేసి అక్కడ టిప్పు సుల్తాన్ ఫ్లెక్స్ ఏర్పాటు చేయడానికి ప్రయత్నించడంతో వివాదం మతపరమైన ఉద్రిక్తతలకు దారి తీసింది. ఈ ఘటన జరిగిన తర్వాత ఇద్దరు యువకులను దుండగులు కత్తిలో…
కర్ణాటకలో ఇటీవల కాలంలో మతపరమైన ఉద్రిక్తతలు తలెత్తుతున్నాయి. గత కొన్ని నెలలుగా హిజాబ్ వివాదం కర్ణాటకలో నానుతూనే ఉంది. హైకోర్ట్ విద్యాలయాల్లోకి హిజాబ్ ధరించి రావడానికి వ్యతిరేఖంగా తీర్పు చెప్పింది. అయినా కూడా అక్కడక్కడ ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడుతూనే ఉన్నాయి. మండ్యా, శివమొగ, ఉడిపి, చిక్ బళ్లాపూర్, మైసూర్, దక్షిణ కన్నడ జిల్లాల్లో ఈ వివాదంతో పాఠశాలల్లో రెండు వర్గాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. దేశ వ్యాప్తంగా హిజాబ్ వ్యవహారం రాజకీయంగా చర్చనీయాంశం అయింది. ప్రస్తుతం…