Colombia: కొంలబియా సెనేటర్, అధ్యక్ష అభ్యర్థి మిగ్యుల్ ఉరిబ్ టర్బేపై కాల్పులు జరిగాయి. ఓ ర్యాలీలో మాట్లాడుతుండగా గుర్తు తెలియని వ్యక్తి అతడిపై కాల్పులు జరిపాడు.
Argentina Wins Copa America 2024 Cup: కోపా అమెరికా ఫుట్‌బాల్ టోర్నీ 2024 విజేతగా అర్జెంటీనా నిలిచింది. మియామీలో జరిగిన ఫైనల్‌లో అర్జెంటీనా 1-0తో కొలంబియాను ఓడించింది. నిర్ణీత సమయం (90 నిమిషాలు) ముగిసేసరికి ఇరు జట్లు గోల్స్ చేయలేకపోయాయి. దీంతో 25 నిమిషాల ఎక్స్‌ట్రా టైమ్ కేటాయించారు. ఎక్స్‌ట్రా టైమ్‌లో 15 నిమిషాలు ముగిసినప్పటకీ ఇరు జట్లు గోల్స్ సాధించడంలో విఫలమయ్యాయి. 112వ నిమిషంలో అర్జెంటీనా ఆటగాడు మార్టినేజ్ గోల్ చేసి జట్టును ఆధిక్యంలో…
ఇజ్రాయెల్‌కు కొలంబియా దేశం షాక్ ఇచ్చింది. ఇజ్రాయెల్ దేశంతో దౌత్యపరమైన సంబంధాలు తెంచుకుంటామని ప్రకటించింది. జాతి విధ్వంస ప్రధాని బెంజమిన్ నెతన్యాహుతో తమ దౌత్యపరమైన సంబంధాలు తెంచుకుంటుమని కొలంబియా దేశ అధ్యక్షుడు గుస్తావో పెట్రో వెల్లడించారు.
5 Politicians Dies In Plane Crash In Colombia: సెంట్రల్ కొలంబియాలో చిన్న విమానం కుప్పకూలింది. ఈ ప్రమాదంలో పైలట్ సహా ఐదుగురు రాజకీయ నాయకులు మృతి చెందారు. వీరు బుధవారం మరణించినట్లు కొలంబియా అధికారులు తెలిపారు. మరణించిన రాజకీయ నాయకులు.. కొలంబియా మాజీ అధ్యక్షుడు అల్వారో ఉరిబ్‌కు చెందిన సెంట్రో డెమొక్రాటికో పార్టీలో సభ్యులుగా ఉన్నారు. పార్టీ సమావేశంలో పాల్గొనడానికి విల్లావిసెన్సియో నుంచి బొగొటాకు విమానంలో ప్రయాణింస్తుండగా.. ఈ ప్రమాదం చోటుచేసుకుంది. మాజీ సెనేటర్…
Colombia Plane Crash:'నాకు ఆకలిగా ఉంది, మా అమ్మ చనిపోయింది'. కొలంబియాలోని దట్టమైన అమెజాన్ అడవిలో 40 రోజుల తర్వాత రక్షించబడిన నలుగురు చిన్నారుల్లో ఒకరి మాటలివి.
Amazon Jungle: 40 రోజుల క్రితం కొలంబియాలో జరిగిన విమాన ప్రమాదంలో అదృశ్యమైన నలుగురు చిన్నారులు అమెజాన్ అడవిలో ఆచూకీ లభించింది. అధ్యక్షుడు గుస్తావో పెట్రో శనివారం ఈ సమాచారాన్ని అందించారు.
అమెజాన్ అడవుల్లో జరిగిన విమాన ప్రమాదంలో తప్పి పోయిన చిన్నారులు 40 రోజుల తరువాత క్షేమంగా కనుగొనబడ్డారు. కొలంబియన్ అధికారులు 40 రోజుల క్రితం ఒక చిన్న విమాన ప్రమాదం నుండి బయటపడిన నలుగురు స్వదేశీ పిల్లలను సజీవంగా కనుగొన్నారు.
పంచంలోనే అత్యంత అందమైన మహిళా పోలీసుగా పేరుగాంచిన డియానా రామిరేజ్ ఇవాళ వార్తల్లో నిలిచింది. సోషల్ మీడియాలో ప్రజలు ఆమెను ప్రపంచంలోనే అత్యంత అందమైన మహిళా పోలీసు అని పిలుస్తారు.