Plane Crash: కుప్పకూలిన విమానం.. ఐదుగురు రాజకీయ నాయకులు మృతి!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
5 Politicians Dies In Plane Crash In Colombia: సెంట్రల్ కొలంబియాలో చిన్న విమానం కుప్పకూలింది. ఈ ప్రమాదంలో పైలట్ సహా ఐదుగురు రాజకీయ నాయకులు మృతి చెందారు. వీరు బుధవారం మరణించినట్లు కొలంబియా అధికారులు తెలిపారు. మరణించిన రాజకీయ నాయకులు.. కొలంబియా మాజీ అధ్యక్షుడు అల్వారో ఉరిబ్‌కు చెందిన సెంట్రో డెమొక్రాటికో పార్టీలో సభ్యులుగా ఉన్నారు. పార్టీ సమావేశంలో పాల్గొనడానికి విల్లావిసెన్సియో నుంచి బొగొటాకు విమానంలో ప్రయాణింస్తుండగా.. ఈ ప్రమాదం చోటుచేసుకుంది.
మాజీ సెనేటర్ నొహోరా తోవర్, డిపార్ట్‌మెంటల్ చట్టసభ సభ్యుడు డిమాస్ బారెరో, ఆశావాద గవర్నర్ ఎలియోడోరో అల్వారెజ్ మరియు విల్లావిసెన్సియో మునిసిపల్ కౌన్సిలర్ ఆస్కార్ రోడ్రిగ్జ్‌లతో సహా మరొకరు ఈ ప్రమాదంలో మరణించారు. ఈ ప్రమాదంకు కారణం తెలియరాలేదు. ఈ ఘటనపై ఆ దేశ సివిల్ ఎవియేషన్ అథారిటీ దర్యాప్తు చేపట్టింది. ప్రమాదంలో మృతి చెందిన నాయకులకు కొలంబియా అధ్యక్షుడు గుస్తావో పెట్రో, పార్టీ నేతలు సంతాపం తెలిపారు.
Also Read
- 8,000mAh బ్యాటరీ, Full HD+ AMOLED డిస్ప్లేతో Oppo K15s, K15x లాంచ్.. ధర ఎంతంటే.?
- LPG e-KYC: ముగిసిన ఆఖరి గడువు.. ఎల్పీజీ ఇ-కేవైసీ చేయని వాళ్లకు గ్యాస్ వస్తుందా? క్లారిటీ ఇదిగో..
- India vs West Indies: 55 ఏళ్ల వన్డే క్రికెట్ చరిత్రలోనే తొలిసారి.. హిస్టరీని తిరగరాసిన భారత్, వెస్టిండీస్..!
- PM Modi: ‘నిన్ను చూసి భారత్ గర్విస్తోంది’.. స్మిత్ మచ్చార్‌కు ప్రధాని మోడీ ప్రశంసలు
Also Read: Today Gold Price: భారీగా పెరిగిన బంగారం ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో తులం రేట్లు ఎలా ఉన్నాయంటే?
Also Read: Delhi: బాలికపై అమానుషం..పైలట్ దంపతులను షాక్ ఇచ్చిన విమానాయన సంస్థ..
తాజావార్తలు
-
Anakapalli: సినిమా డైరెక్ట్ చేయడం కన్నా.. దాన్ని నిర్మించి రిలీజ్ చేయడమే మహా కష్టం! డైరెక్టర్ త్రినాథరావు నక్కిన షాకింగ్ కామెంట్స్!
-
Theater Plus: ఓటీటీ సబ్స్క్రిప్షన్ అవసరం లేదు.. రూపాయి కట్టకుండానే 3 మలయాళ బ్లాక్ బస్టర్స్ ఫ్రీ!
-
Hindu Kush Earthquake: అఫ్గానిస్థాన్‌లో భారీ భూకంపం.. రిక్టర్ స్కేలుపై 5.3 తీవ్రత
-
Impure : పెళ్లి కూతురు ‘కన్య’ కాదని పెళ్లి క్యాన్సిల్.. టాలీవుడ్‌ను షేక్ చేసే బోల్డ్ కాన్సెప్ట్‌తో వస్తున్న ‘ఇంప్యూర్’!
-
IND vs SL Semi-Final: భారత్ vs శ్రీలంక సెమీఫైనల్.. బుడ్డోడికి షాక్.. ప్లేయింగ్ 11, పిచ్, వెదర్, లైవ్ డీటెయిల్స్ ఇవే!
ట్రెండింగ్
-
8,000mAh బ్యాటరీ, Full HD+ AMOLED డిస్ప్లేతో Oppo K15s, K15x లాంచ్.. ధర ఎంతంటే.?
-
భారీ బ్యాటరీ, ఇమర్సివ్ డిస్ప్లేతో అక్టోబర్ 6న Vivo S2 FE లాంచ్‌కు రెడీ..!
-
POCO Big Billion Days Sale 2026: రూ.11,999 నుంచే స్మార్ట్ఫోన్లు.. X8 సిరీస్‌పై భారీ డిస్కౌంట్లు.!
-
1,600 నిట్స్ డిస్‌ప్లే, 3nm చిప్సెట్, Galaxy AI ఫీచర్లతో Samsung Galaxy Tab S12 సిరీస్ లాంచ్..!
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!