మహారాష్ట్రలో పరిణామాలు వేగంగా మారుతున్నాయి. శివసేన పార్టీ నుంచి ఒక్కొక్కరుగా ఎమ్మెల్యేలు చేజారుతున్నారు. శివసేన తిరుగుబాటు నేత, మంత్రి ఏక్ నాథ్ షిండే ఆధ్వర్యంలో 35 మంది శివసేన ఎమ్మెల్యేలు, ఏడుగురు స్వతంత్ర ఎమ్మెల్యేలు శివసేన పార్టీలో చీలిక తెచ్చారు. దీంతో ప్రభుత్వం మైనారిటీలో పడిపోయింది. అయితే
మహారాష్ట్రలో రాజీకీయ సంక్షోభం నెలకొన్న సంగతి తెలిసిందే. శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ ఉమ్మడి కూటమి ప్రభుత్వం కూలిపోయే స్థితికి చేరుకుంది. మహావికాస్ అఘాడీని లీడ్ చేస్తున్న శివసేన పార్టీలోనే చీలిక వచ్చింది. శివసేన కీలక నేత, మంత్రి ఏక్ నాథ్ షిండే దాదాపు 35 మంది పైగా ఎమ్మెల్యేలతో అస్సాం గౌహతిలో క్యాంప్ �
మహారాష్ట్రలో శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ ల ‘మహా వికాస్ అఘాడీ’ కూటమి పతనం అంచున ఉంది. శివసేన సీనియర్ నేత, మంత్రి ఏక్ నాథ్ షిండేతో ఏకంగా 35 శివసేన ఎమ్మెల్యేలు ఉండటంతో మ్యాజిక్ ఫిగర్ తగ్గే అవకాశం ఉంది. ఇప్పటికే వారంతా తమకు ప్రస్తుతం ప్రభుత్వంపై నమ్మకం లేదని చెబుతూ.. శివసేన, బీజేపీతో చేతులు కలపాలని ఉద్ధవ�
మహారాష్ట్రలో రాజకీయ సంక్షోభం ‘మహా’ మలుపులు తిరుగుతోంది. శివసేనలో చీలిక రావడంతో అక్కడ మహా వికాస్ అఘాడీ ఉమ్మడి సర్కార్ కూలిపోయేందుకు సిద్ధంగా ఉంది. శివసేన తిరుగుబాటు నేత ఏక్ నాథ్ షిండే తన మద్దతు ఎమ్మెల్యేలతో అస్సాం రాజధాని గౌహతిలో మకాం వేశారు. తమకు ఉద్దవ్ ఠాక్రే ప్రభుత్వంపై నమ్మకం లేదని లేఖ కూడా �
రెబల్ ఎమ్మెల్యేలు కోరితే రాజీనామా చేసేందుకు సిద్ధమని.. నా రాజీనామా లేఖ సిద్ధంగా ఉందని తెలిపారు ఉద్దవ్ థాక్రే.. రాజకీయ సంక్షోభంలో ఒకవేళ ప్రభుత్వం పడిపోయినా ఎన్నికలకు వెళ్లి మళ్లీ కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామన్న నమ్మకాన్ని వ్యక్తం చేశారు ఉద్దవ్..
మహారాష్ట్ర రాజకీయ సంక్షోభం కీలక మలుపు తీసుకుంది.. శివసేన ఎమ్మెల్యేలు రెండుగా చీలడం… సీఎం ఉద్ధవ్ థాక్రే వర్గం కంటే.. శివసేన రెబల్స్ వర్గం సంఖ్య ఎక్కువగా ఉన్న నేపథ్యంలో.. సీఎం ఉద్ధవ్ థాక్రే పరిస్థితి ముందు నుయ్యి.. వెనక గొయ్యిలా తయారైంది పరిస్థితి.. అసలే కరోనా మహమ్మారిబారిన పడి హోం ఐసోలేషన్‌లో ఉ�
రాజకీయ సంక్షోభంతో మహారాష్ట్ర ప్రభుత్వం ఐసోలేషన్‌లో ఉన్నట్టుగా పరిస్థితి ఉండగా.. ఇప్పుడు మరో కొత్త ట్విస్ట్ చర్చగా మారింది.. సీఎం ఉద్ధవ్ థాక్రే, గవర్నర్‌కు కూడా కరోనా సోకింది..
మరోసారి మహారాష్ట్రలో రాజకీయ సంక్షోభం తలెత్తే అవకాశాలు కనిపిస్తున్నాయి.. ఓ మంత్రి సహా దాదాపు 15 మంది ఎమ్మెల్యేలు అజ్ఞాతంలోకి వెళ్లడం అధికార పార్టీకి షాక్ తగిలినట్టు కాగా.. సీఎం ఉద్ధవ్ ఠాక్కే అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు