Telangana Loan: తెలంగాణ ప్రభుత్వం చేసిన అప్పుల వివరాలు ఇవ్వాలని ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి పార్లమెంట్‌లో ప్రశ్న వేశారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రశ్నకు కేంద్ర ఆర్థిక శాఖ రాతపూర్వక సమాధానంలో వివరాలు వెల్లడించింది.
బీబీసీ ని బ్యాన్ చేయాలని బీజేపీ అనడం తప్పని కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంత రావు మండిపడ్డారు. పంజాగుట్టలో అంబేద్కర్ విగ్రహం పెట్టాలని మూడున్నర సంవత్సరాలుగా పోరాటం చేస్తున్నామన్నారు.
ప్రజాశాంతి పార్టీ నేత కేఏ పాల్ మరోసారి హాట్ కామెంట్స్ చేశారు. వచ్చే ఎన్నికల్లో సీఎం కేసీఆర్‌ను ప్రజలు ఓడిస్తారని అన్నారు. బడుగు, బలహీన వర్గాలకు మాత్రమే అధికారం ఉంటుందని స్పష్టం చేశారు.
CM KCR : అసెంబ్లీ సమావేశాల చివరి రోజున బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై మండిపడ్డారు. ఇటీవల రేవంత్ రెడ్డి ప్రగతి భవన్ ను బాంబులతో పేల్చేయాలన్నారు.
Bhatti Vikramarka: తెలంగాణ రాష్ట్రం కేసీఆర్ ఒక్కడి వల్ల రాలేదని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు. ఎన్నో వందల మంది పోరాడితే సోనియా గాంధీ ఇచ్చారన్నారు.
TS Assembly: తెలంగాణ శాసన సభ సమావేశాలు నిరవధికంగా వాయిదా పడ్డాయి. సీఎం కేసీఆర్ ప్రసంగం అనంతరం సభను స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి నిరవధికంగా వాయిదా వేశారు.
Kondagattu: యాదాద్రి తరహాలో కొండగట్టు నిర్మాణం చేపడుతామని ఆర్కిటెక్చర్ ఆనంద్ సాయి స్పష్టం చేశారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు కొండగట్టుకు రావడం జరిగిందని ఆయన ఆనందం వ్యక్తం చేశారు.
KCR: కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణకు అన్యాయం జరిగింది.. దేశంలో 157 మెడికల్ కాలేజీలు ఇస్తే తెలంగాణకు ఒక్కటి కూడా రాలేదని అసెంబ్లీలో సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. ఇదేనా ఫెడరల్ వ్యవస్థ?.. తెలంగాణకు రావాల్సిన రూ.470 కోట్లు ఏపీకి ఇచ్చారన్నారు.
Bandi Sanjay: తెలంగాణ సర్కార్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న కొత్త సచివాలయంపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సంచలన కామెంట్లు చేశారు. తమ పార్టీ అధికారంలోకి వస్తే కొత్త సచివాలయం సచివాలయంలో మార్పులు చేస్తామన్నారు.