* ఇటీవల కురిసిన వడగళ్ల వర్షం వల్ల పంటలు తీవ్రంగా నష్టపోయిన ప్రాంతాల్లో సీఎం కేసీఆర్ నేడు పర్యటన చేయనున్నారు. నేడు ఉదయం 10 గంటలకు పర్యటన ప్రారంభం కానుంది. ఉమ్మడి ఖమ్మం, కరీంనగర్, వరంగల్, మహబూబాబాద్ జిల్లాల్లో సీఎం కేసీఆర్ పర్యటిస్తారు. చేతికొచ్చిన పంటల్ని పోగొట్టుకొని దుఃఖంలో ఉన్న రైతులకు సీఎం భరోసా ఇవ్వనున్నారు. * నేడు సిట్ 6వ రోజు 9మంది నిందితుల విచారించనుంది. టీఎస్పీఎస్సీ నేడు 11 గంటలకు సిట్ ఎదుట పిసిసి…
KA Paul Ugadi Panchangam: తెలుగు సంవత్సరం వచ్చేసింది.. ఈ సందర్భంగా పంచాంగం చెప్పారు.. ఏ పార్టీ కార్యాలయంలో ఆ పార్టీకి అనుకూలంగా పంచాగం చెబుతూనే ఉంటారు.. ఇక, ఉగాది సందర్భంగా ఎన్టీవీతో ప్రత్యేకంగా మాట్లాడారు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షులు కేఏ పాల్.. తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుత పరిస్థితులు, నిరుద్యోగం, అప్పులు, ప్రాజెక్టులపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇక, చాలా మంది పంచాంగం చెబుతూ డాక్టర్ కేఏ పాల్‌కు ఈ ఏడాది బాగుంటుందని చెబుతున్నారు.. అధికారంలోకి కూడా…
ఏప్రిల్ మాసం చివరి కల్లా శ్రీనివాస సేతు ప్రారంభిస్తాం అన్నారు టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి. కోవిడ్ సమయంలో ప్రారంభించిన ఆన్ లైన్ సేవలను ఇక పై నిరంతరాయంగా కొనసాగిస్తాం అన్నారు.