SBI SCO Recruitment 2026: ఎస్‌బీఐలో డిప్యూటీ మేనేజర్ ఉద్యోగాలు.. శాలరీ ఎంతో తెలిస్తే వదులుకోరు
- ఎస్‌బీఐలో డిప్యూటీ మేనేజర్ ఉద్యోగాలు
- గరిష్టంగా రూ.50 లక్షల వరకు
- అప్లై చేసుకునేందుకు మార్చి 15 చివరి తేది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్పెషలిస్ట్ క్యాడర్ ఆఫీసర్ల భర్తీ కోసం నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. మొత్తం ఖాళీలు 124 (సాధారణం 113 + బ్యాక్‌లాగ్ 11). అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్, డిప్యూటీ మేనేజర్ ఉద్యోగాలు భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులకు అప్లై చేసుకునేందుకు మార్చి 15 చివరి తేది. ఆన్ లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు. పూర్తి వివరాలకు ఈ లింక్ పై క్లిక్ చేయండి.
Also Read:Tollywood : ఖాళీగా దర్శనమిస్తున్న థియేటర్స్.. పవన్ & రణవీర్ ఆదుకుంటారా?
పోస్టుల వివరాలు
Also Read
- Kejriwal: కేజ్రీవాల్ ఫ్యామిలీలో ఐదుగురికి ‘సర్’ నోటీసులు
- Pakistan: పాక్‌లో ఇంధన మంటలు.. రూ.400కు చేరిన లీటర్ పెట్రోల్.. గాడిదలతో నాయకుల నిరసన
- Ajit Agarkar: మనసు మార్చుకున్న అజిత్ అగార్కర్.. తుది నిర్ణయం బీసీసీఐకి వెల్లడి...
- Imran Khan: ‘‘బ్రిటన్ జోక్యం చేసుకోవాలి’’.. ఇమ్రాన్‌ఖాన్‌పై యూకే మాజీ ప్రధాని కీలక వ్యాఖ్యలు..
అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్ (IS Audit) – కాంట్రాక్టు బేసిస్: Regular – 6, Backlog – 6 → మొత్తం 12
ఏజ్: 27–45 సంవత్సరాలు (31-01-2026 నాటికి)
CTC: గరిష్టంగా రూ.50 లక్షల వరకు (85:15 fixed + variable)
కాంట్రాక్టు కాలం: 3 సంవత్సరాలు (2 సంవత్సరాల వరకు ఎక్స్‌టెండ్ చేయవచ్చు)
పోస్టింగ్: ముంబై / హైదరాబాద్ / మొబైల్ డ్యూటీ
డెప్యూటీ మేనేజర్ (IS Audit) – రెగ్యులర్ పోస్ట్, MMGS-II (Pay Scale: 64820-93960)వాకెన్సీలు: Regular – 40, Backlog – 3 → మొత్తం 43
ఏజ్: 25–35 సంవత్సరాలు (31-01-2026 నాటికి)
పోస్టింగ్: ముంబై / హైదరాబాద్ / మొబైల్ డ్యూటీ
డెప్యూటీ మేనేజర్ (Chartered Accountant – Internal Audit) – రెగ్యులర్ పోస్ట్, MMGS-IIవాకెన్సీలు: Regular – 61, Backlog – 2 → మొత్తం 63 (PwBD హారిజాంటల్ రిజర్వేషన్ ఉంది)
ఏజ్: 21–35 సంవత్సరాలు (31-01-2026 నాటికి)
పోస్టింగ్: హైదరాబాద్ సర్కిల్ ఆఫీసులు / ముంబై (మొబైల్ డ్యూటీ సాధ్యం)
ఎలిజిబిలిటీ (క్వాలిఫికేషన్ & ఎక్స్‌పీరియన్స్)
AVP & DM (IS Audit):ఎడ్యుకేషన్: B.E./B.Tech/B.Sc/M.Tech/M.Sc/MCA/BCA (IT/Computer Science లేదా సంబంధిత) – 50% మార్కులతో.
డిజైరబుల్ సర్టిఫికేట్లు: CISA, CISSP, CISM, DISA, ISO 27001, CEH, GIAC వంటివి.
ఎక్స్‌పీరియన్స్: AVP – 6 సంవత్సరాలు (3 సంవత్సరాలు IS Audit/సైబర్ సెక్యూరిటీలో); DM – 3 సంవత్సరాలు (2 సంవత్సరాలు IS Auditలో). BFSI/IT సెక్టార్‌లో ఉండాలి.
DM (CA – Internal Audit):ఎడ్యుకేషన్: Chartered Accountant (ICAI మెంబర్).
డిజైరబుల్: CISA, DISA.
ఎక్స్‌పీరియన్స్: క్వాలిఫికేషన్ తర్వాత 1 సంవత్సరం స్టాట్యుటరీ/ఇంటర్నల్/కన్‌కరెంట్ ఆడిట్ (బ్యాంకులు/CA ఫర్మ్‌లలో). ట్రైనింగ్/టీచింగ్ కౌంట్ కాదు.
రిజర్వేషన్: SC/ST/OBC/EWS/PwBD ప్రకారం. ఏజ్ రిలాక్సేషన్: OBC-3, SC/ST-5, PwBD-10 సంవత్సరాలు (కాంబినేషన్ ప్రకారం మరిన్ని).
ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ & ఫీ పేమెంట్: 23-02-2026 నుంచి 15-03-2026 వరకు.
అప్లై చేయాల్సిన వెబ్‌సైట్: https://sbi.bank.in/web/careers/current-openings → Advertisement No. CRPD/SCO/2025-26/27 సెలెక్ట్ చేసి అప్లై చేయండి.
Also Read:Shahid Afridi: “భారత్ దెబ్బకు వణికిపోయాం”.. పాత గాయాన్ని గుర్తు చేసుకున్న పాక్ దిగ్గజం అఫ్రిది
అప్లికేషన్ ఫీ General/EWS/OBC: రూ.750 (నాన్-రిఫండబుల్) SC/ST/PwBD వారికి ఫ్రీ.
సెలక్షన్ ప్రాసెస్ షార్ట్‌లిస్టింగ్ (క్వాలిఫికేషన్ & ఎక్స్‌పీరియన్స్ ఆధారంగా)
ఇంటర్వ్యూ (100 మార్కులు)
AVPకు CTC నెగోషియేషన్ ఉంటుంది.
ఫైనల్ మెరిట్: ఇంటర్వ్యూ స్కోర్ ఆధారంగా (టైలో ఏజ్ ప్రకారం ర్యాంక్).
తాజావార్తలు
-
Kejriwal: కేజ్రీవాల్ ఫ్యామిలీలో ఐదుగురికి ‘సర్’ నోటీసులు
-
Hyderabad Rains : హైదరాబాద్‌ను ముంచెత్తిన కుండపోత.. ఈదురుగాలులతో హై అలర్ట్.!
-
Pakistan: పాక్‌లో ఇంధన మంటలు.. రూ.400కు చేరిన లీటర్ పెట్రోల్.. గాడిదలతో నాయకుల నిరసన
-
Nayanthara: హీరోయిన్గా హిట్టు.. ప్రొడ్యూసర్‌గా ఫట్టు! ప్రొడక్షన్ కంపెనీని మూసివేసే దిశగా స్టార్ హీరోయిన్?
-
Ajit Agarkar: మనసు మార్చుకున్న అజిత్ అగార్కర్.. తుది నిర్ణయం బీసీసీఐకి వెల్లడి…
ట్రెండింగ్
-
Curd in Fridge: ఫ్రిజ్‌లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!