KA Paul Ugadi Panchangam: తెలుగు సంవత్సరం వచ్చేసింది.. ఈ సందర్భంగా పంచాంగం చెప్పారు.. ఏ పార్టీ కార్యాలయంలో ఆ పార్టీకి అనుకూలంగా పంచాగం చెబుతూనే ఉంటారు.. ఇక, ఉగాది సందర్భంగా ఎన్టీవీతో ప్రత్యేకంగా మాట్లాడారు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షులు కేఏ పాల్.. తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుత పరిస్థితులు, నిరుద్యోగం, అప్పులు, ప్రాజెక్టులపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇక, చాలా మంది పంచాంగం చెబుతూ డాక్టర్ కేఏ పాల్‌కు ఈ ఏడాది బాగుంటుందని చెబుతున్నారు.. అధికారంలోకి కూడా వస్తారని చెబుతున్నారని తెలిపారు.. కొన్ని సర్వేల్లో కూడా ఆ విషయం స్పష్టం అయ్యిందన్నారు కేఏ పాల్.. ఇక, ఎన్టీవీ ప్రత్యేక ఇంటర్వ్యూలో ఏ పార్టీకి ఎన్ని ఓట్లు.. ఎన్ని సీట్లు.. లాంటి వివరాలతో పాటు.. ప్రస్తుత సీఎంలపై ఆయన ఏం మాట్లాడారు? ఆయన రాజకీయాల్లోకి ఎందుకు వచ్చారు..? ఆయన సూసైడ్ ఎందుకు చేసుకోవాలనుకున్నారు..? ఇలాంటి అనేక ఆసక్తికరమైన విషయాల కోసం కింది వీడియో లింక్‌ను క్లిక్ చేయండి..