Himachal Pradesh : హిమాచల్ ప్రదేశ్‌లో క్లౌడ్ బరస్ట్ కారణంగా భారీ ప్రమాదం జరిగింది. శ్రీఖండ్‌లోని సమేజ్, బాఘీ వంతెన సమీపంలో బలమైన నీటి ప్రవాహంలో 45 మంది కొట్టుకుపోయారు.
Himachal : హిమాచల్‌లోని శ్రీఖండ్‌లోని రాంపూర్ ప్రాంతంలోని సమేజ్ గ్రామంలో మేఘాలు విధ్వంసం సృష్టించాయి. ఈ విపత్తులో దాదాపు 25 ఇళ్లు కొట్టుకుపోగా, నలుగురు మృతి చెందగా, 49 మంది గల్లంతయ్యారు.
తమిళిసై సౌందర్ రాజన్.. క్లౌడ్ బరస్ట్‌పై కీలక వ్యాఖ్యలు చేశారు.. ఇప్పుడు వచ్చిన వరదలు క్లౌడ్ బరస్ట్ కాదని తేల్చేసిన ఆమె.. ఎగువ ప్రాంతంలో ఎప్పుడూ వచ్చే వరదలే, కాకపోతే ఇప్పుడు కొంచెం ఎక్కువగా వరదలొచ్చాయని తెలిపారు.
What is Cloud Burst? | What is KCR’s ‘Cloud Burst’ Story ? గోదావరి వరదలతో భారీ నష్టం వాటిల్లిన తరుణంలో.. తెలంగాణ సీఎం కేసీఆర్ చేసిన క్లౌడ్ బరస్ట్ వ్యాఖ్యలపై చర్చ జరుగుతోంది. క్లౌడ్ బరస్ట్ సాధ్యమేనా..? అసలు ఎలా జరుగుతుంది..? గతంలో ఎవరైనా చేశారా..? విదేశీ కుట్రకు అవకాశం ఉందా..? ఈ ప్రశ్నలు ఇప్పుడు అందరికీ ఆసక్తి కలిగిస్తున్నాయి. తెల
CM KCR Sensational Comments: భద్రాచలం పర్యటనలో సీఎం కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం కురుస్తున్న భారీ వర్షాల వెనుక విదేశాల కుట్ర ఉందని ఆరోపించారు. దేశంలో క్లౌడ్ బరస్ట్ అనే కొత్త పద్ధతి వచ్చిందని.. దీని వెనుక కుట్రలు ఉన్నాయని కేసీఆర్ అన్నారు. గతంలో లేహ్‌లో ఇలా చేశారని.. ఉత్తరాఖండ్‌లో క్లౌడ్ బరస్ట్ చేశారని �
జమ్మూ కాశ్మీర్ అమర్ నాథ్ లో కుంభవృష్టిగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో అమర్ నాథ్ పరిసరాల్లో వరదలు సంభవించాయి. అమర్ నాథ్ గుహవద్దకు వరద నీరు చేరింది. దీంతో ఇప్పటి వరకు 10 మంది మరణించినట్లు తెలుస్తోంది. మరికొంత మంది వరదల్లో కొట్టుకుపోయినట్లు సమాచారం. ఇప్పటికే ఐటీబీపీ, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బలగాల�