Marri Sashidhar Reddy: క్లౌడ్ బరస్ట్ లేదు ఏంలేదు.. కేసీఆర్ తెలివి అదేనా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారీ వర్షాలు పడడం అంతర్జాతీయ కుట్ర అని కేసీఆర్ చెప్పడం బాధాకరం. గతంలో క్లౌడ్ బరస్ట్ లడఖ్, ఉత్తరాఖండ్ లో జరిగిందని తర్వాత గోదావరి పరివాహక ప్రాంతాల్లో జరిగిందని కేసీఆర్ అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో బాహుబలి పంప్ లను అమర్చామన్నారు. 2009లో రోశయ్య కాలంలో వరదలు వచ్చినప్పుడు నాగార్జున సాగర్ వద్ద 20లక్షల క్యూసెక్ ల వరద వచ్చిన ఆ ప్రాజెక్టు తట్టుకుంది. 2009 లో లడఖ్ లో క్లౌడ్ బరస్ట్ జరిగిందన్నారు. క్లౌడ్ బరస్ట్ జరిగితే..గంటకు వంద మిల్లీమీటర్లకు పైగా వర్షపాతం నమోదు కావాలి.
ఐతే దాన్ని క్లౌడ్ బరస్ట్ అంటారు. ఉత్తరాఖండ్ లో కూడా క్లౌడ్ బరస్ట్ జరగలేదు. వర్షపాతాన్ని నిర్దిష్టంగా కొలిచే పరికరాలు మనవద్ద లేవు. విభజనకు ముందు రీజినల్ కేంద్రాలను పెట్టుకున్నాం. 2009లో కర్ణాటక, మహారాష్ట్రలో 30సెంటీమీటర్ల వర్షపాతం నమోదైందని శశిధర్ రెడ్డి తెలిపారు. ఆ వర్షానికి భారీ వరద మనకు వచ్చింది. నిన్న కేసీఆర్ పక్కనే వున్న సీఎస్ ఉండి ఏ సమాచారం ఇచ్చారు. తోకలెక్క కుర్చున్నాడా సీఎస్. విపత్తుల సమయంలో అనేక కార్యక్రమాలు చేపట్టాలి ..అది చేయడం లేదు.
Also Read
- Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
- Telangana Civil Supplies : రైస్ మిల్లర్లకు తెలంగాణ సర్కార్ వార్నింగ్.. ఆస్తులు జప్తే
- Harish Rao : సీఎం రేవంత్‌పై హరీశ్ రావు ఫైర్.. ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై సవాల్
- Bollaram Army Weapons Theft: బొల్లారం ఆయుధాల చోరీలో బిగ్ ట్విస్ట్.. లోపలి వ్యక్తులే సూత్రధారులు
8 ఏళ్లు అయిపోయాక కూడా స్టేట్ స్థాయిలో విపత్తుల నిర్వహణ మీటింగ్ లు పెట్టడం లేదు. కేసీఆర్ డైవర్ట్ రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణ కు పట్టిన దురదృష్టం దేశానికి పడ్తుంది. కేసీఆర్ వద్ద ఏమైన సమాచారం ఉంటే కేంద్రానికి ఇవ్వాలని సలహా ఇచ్చారు. కేసీఆర్ ను బద్నాం చేయడానికి కాళేశ్వరంలో వరద వచ్చేలా చేస్తారని అనుకోవడం బాధాకరం. సీఎం కేసీఆర్ అలా మాట్లాడ్డం సరికాదు. 80 వేల పుస్తకాలు చదివిన కేసీఆర్ కి వర్షాలు ఎలా పడతాయో తెలీదా? అని ఆయన ప్రశ్నించారు.
Ben Stokes: ఇంగ్లండ్ జట్టుకు షాక్.. రిటైర్మెంట్ ప్రకటించిన స్టార్ ఆల్‌రౌండర్
ఓరిజంటల్ మూమెంట్ ద్వారా సునామీ రాదని నేను NDMA వైస్ ఛైర్మెన్ గా వున్నప్పుడే చెప్పాను. నోటికి వచ్చినట్లు మాట్లాడితే బాగోదు. ఇలాంటి మాటలు మాట్లాడకండి.. ఇంకో పది వేల పుస్తకాలూ చదివితే ఆ తెలివి వస్తుందని సలహా ఇస్తున్నా. డిజాస్టర్ మేనేజ్ మెంట్ ఫోర్స్ వచ్చిందంటే అది కూడా మా హయాంలో ఏర్పాటు చేసిందే. రానున్న రోజుల్లో నగరాల్లో పట్టణాల్లో భారీ వరదలు వస్తాయి.. దానికి సిద్ధంగా ఉండండి. రాష్ట్ర సర్కార్ విపత్తులు ఎదుర్కోడానికి వున్న గైడ్ లైన్స్ పాటించండి అని సలహా ఇచ్చారు.
తాజావార్తలు
-
Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!