Home
Cinema
Cinema News
-
Jana Nayagan: కావేరీ నీటిపై మళ్లీ ఉద్రిక్తత.. విజయ్ ‘జన నాయగన్’ స్క్రీనింగ్‌ను అడ్డుకున్న కార్యకర్తలు!
Jana Nayagan: కావేరీ జలాల వివాదం మరోసారి కర్ణాటక, తమిళనాడు మధ్య ఉద్రిక్తతలకు దారితీసింది. 15 రోజుల పాటు ప్రతిరోజూ 3,500 క్యూసెక్కుల నీటిని తమిళనాడుకు విడుదల చేయాలని కావేరీ జల నియంత్రణ కమిటీ (CWRC) ఆదేశించడంతో కర్ణాటకలో నిరసనలు ఉధృతమయ్యాయి. ముఖ్యంగా మండ్య, మైసూరు జిల్లాల్లో రైతులు, కన్నడ సంఘాల కార్యకర్తలు పెద్ద ఎత్తున ఆందోళనలకు దిగారు. మండ్యలో నిరసనకారులు తమిళనాడు ముఖ్యమంత్రి సి. జోసెఫ్ విజయ్ నటించిన ‘జన నాయగన్’ సినిమా పోస్టర్లను చించివేశారు.… -
Kartik Aaryan: అస్సాం వరద బాధితులకు కార్తీక్ ఆర్యన్ భారీ సాయం.. సీఎం రిలీఫ్ ఫండ్‌కు రూ.1 కోటి విరాళం
Kartik Aaryan: అస్సాంలో వరదల కారణంగా వేలాది మంది తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న వేళ బాలీవుడ్ నటుడు కార్తీక్ ఆర్యన్ గొప్ప మనసు చాటుకున్నారు. రాష్ట్రంలోని సహాయ, పునరావాస కార్యక్రమాలకోసం ఆయన అస్సాం ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ.1 కోటి విరాళం అందించారు. ఈ విషయాన్ని అస్సాం ముఖ్యమంత్రి కార్యాలయం అధికారికంగా ప్రకటించడంతో కార్తీక్‌పై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. జూలై 19 నుంచి అస్సాంలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా వరదలు తీవ్రరూపం దాల్చాయి. అనేక జిల్లాలు నీటమునిగిపోవడంతో… -
Jagapathi Babu: ఎవరూ నన్ను కొట్టలేదు.. అసలు నిజం చెప్పి ఊరట ఇచ్చిన జగ్గూభాయ్!
Jagapathi Babu: టాలీవుడ్ సీనియర్ నటుడు జగపతిబాబు సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్‌గా ఉంటారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సినిమా విశేషాలతో పాటు తన పర్సనల్ లైఫ్ కి సంబంధించిన విషయాలను కూడా అభిమానులతో పంచుకుంటూ ఎప్పుడూ ఆకట్టుకుంటుంటారు. తాజాగా ఆయన షేర్ చేసిన ఓ వీడియో మాత్రం అభిమానుల్లో మొదట ఆందోళనను, ఆ తర్వాత ఊరటను కలిగించింది. ఇటీవల తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో జగపతిబాబు ఓ వీడియోను పంచుకున్నారు. అందులో తన పెద్ద కుమార్తె… -
Khalifa: ‘ఖలీఫా’ నుంచి బిగ్ అప్డేట్.. మోహన్‌లాల్ డబ్బింగ్ పూర్తి.. పార్ట్ 2పై హైప్
Khalifa: మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ నటిస్తున్న భారీ యాక్షన్ ఎంటర్టైనర్ ‘ఖలీఫా: పార్ట్ 1’ మరో కీలక అప్డేట్తో వచ్చింది. ఈ మూవీలో ప్రత్యేక అతిథి పాత్రలో కనిపించనున్న సూపర్ స్టార్ మోహన్‌లాల్ తన డబ్బింగ్‌ను పూర్తి చేశారు. ఈ విషయాన్ని చిత్ర బృందం ఆఫీషియల్ గా ప్రకటించడంతో అభిమానుల్లో సినిమాపై మరింత ఆసక్తి పెరిగింది. పృథ్వీరాజ్ అధికారిక నెట్వర్క్ పోఫాక్టియో సోషల్ మీడియాలో డబ్బింగ్ స్టూడియోలోని మోహన్‌లాల్ ఫొటోలను పంచుకుంది. ఆ పోస్టులో… -
Lock Upp 2: చావు బతుకుల్లో తోడున్నా.. నన్ను ప్రేమించి మరో అమ్మాయిని ప్రెగ్నెంట్ చేశాడు.. కన్నీళ్ళు పెట్టుకున్న మోడల్
Lock Upp 2: ప్రేమలో మోసం ఎదురైతే మనసు ఎంతగా విరిగిపోతుందో మాటల్లో చెప్పడం కష్టం. అలాంటి చేదు అనుభవాన్ని ప్రముఖ మోడల్ పమేలా సెరెనా కన్నీళ్లతో పంచుకుంది. ప్రముఖ ఓటీటీ రియాలిటీ షో ‘లాక్ అప్ 2’లో తన గత జీవితాన్ని గుర్తుచేసుకుంటూ చెప్పిన విషయాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నిశ్చితార్థం వరకు వెళ్లిన ప్రేమకథ ఎలా ఒక్క ఫోన్ కాల్‌తో కూలిపోయిందో ఆమె వెల్లడించింది. ఫినాలే దశకు చేరుకున్న ‘లాక్ అప్… -
Srinivasa Mangapuram OTT: ‘శ్రీనివాస మంగాపురం’ ఓటీటీ రైట్స్ ఎవరు దక్కించుకున్నారంటే!
Srinivasa Mangapuram OTT: సూపర్ స్టార్ కృష్ణ మనవడు, మహేష్ బాబు అన్న కొడుకు జయకృష్ణ ఘట్టమనేని హీరోగా పరిచయమైన మూవీ ‘శ్రీనివాస మంగాపురం’. దర్శకుడు అజయ్ భూపతి తెరకెక్కించిన ఈ రొమాంటిక్ యాక్షన్ డ్రామా ప్రేక్షకుల్లో మంచి బజ్ క్రియేట్ చేసింది. ఈ మూవీ ఈరోజే ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా రిలీజ్ అయ్యింది. ఈ సినిమాకు సంబంధించిన ఓటీటీ అప్డేట్ ఆఫీషియల్‌గా వచ్చింది. ప్రముఖ ఓటీటీ వేదిక అమెజాన్ ప్రైమ్ వీడియో ఈ సినిమా డిజిటల్… -
Jacqueline Fernandez: 62 ఏళ్ల కల్ట్ హారర్ థ్రిల్లర్ కు రీమేక్?.. జాక్వెలిన్‌కు మరో భారీ అవకాశం!
Jacqueline Fernandez: బాలీవుడ్లో రీమేక్‌ల ట్రెండ్ కొత్తేమీ కాదు. కల్ట్ క్లాసిక్‌లను మళ్లీ కొత్త తరానికి పరిచయం చేయాలనే ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి. ఇప్పుడు అలాంటి ఓ వార్తే బాలీవుడ్లో హాట్ టాపిక్ గా మారింది. ప్రముఖ నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్ 62 ఏళ్ల క్రితం వచ్చిన కల్ట్ హారర్ థ్రిల్లర్ రీమేక్ లో నటించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. దీనికి సంబంధించి ఆమె అగ్రిమెంట్లమీద సైన్ కూడా చేసినట్లు సమాచారం. అయితే ఇదే నిజమైతే ఇటీవల ‘వెల్కమ్… -
Maharani Season 5: ఐదేళ్లుగా ఓటీటీని ఏలుతున్న పొలిటికల్ థ్రిల్లర్.. ఇప్పుడు ఐదో సీజన్‌కు కౌంట్‌డౌన్!
Maharani Season 5: ఓటీటీ ప్రపంచంలో కొన్ని వెబ్ సిరీస్‌లు హిట్లు కొట్టడం మాత్రమే కాదు, ఒక ప్రత్యేక బ్రాండ్‌గా కూడా నిలుస్తాయి. అలాంటి సిరీస్‌లలో ప్రముఖ స్థానం సంపాదించుకున్నది ‘మహారాణి’. ఈ పొలిటికల్ థ్రిల్లర్ గత ఐదేళ్లుగా ప్రేక్షకులను కట్టిపడేస్తోంది. ఇప్పటికే నాలుగు సీజన్లు, మొత్తం 36 ఎపిసోడ్లతో భారీ వ్యూస్ నమోదు చేసిన ఈ సిరీస్ ఇప్పుడు ఐదో సీజన్‌తో మరోసారి ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతోంది. హుమా ఖురేషి స్వయంగా కొత్త సీజన్… -
OTT Releases: థ్రిల్లర్ నుంచి రొమాన్స్ వరకు…ఈ వారం ఓటీటీలో ఎంటర్టైన్మెంట్ జాతర..
OTT Releases: వీకెండ్ వచ్చిందంటే చాలామందికి మొదట గుర్తొచ్చేది ఓటీటీ. ఇంట్లోనే కూర్చొని కొత్త సినిమాలు చూడాలని ఎదురు చూసే ప్రేక్షకులకు ఈ వారం మంచి వినోదం సిద్ధంగా ఉంది. సస్పెన్స్‌తో ఉత్కంఠపరిచే థ్రిల్లర్లు, మనసును హత్తుకునే ఫీల్ గుడ్ డ్రామాలు, నవ్వులు పంచే రొమాంటిక్ కామెడీలు, స్పోర్ట్స్ నేపథ్యంలో సాగే ఎంటర్టైనర్లు ఇలా ప్రతి అభిరుచికి తగ్గ సినిమాలు ప్రముఖ ఓటీటీ వేదికల్లో స్ట్రీమింగ్కు రానున్నాయి. ముఖ్యంగా జూలై 31న వరుసగా నాలుగు సినిమాలు విడుదలవుతుండగా,… -
Suriya47: దీపావళి బరిలో ‘సూర్య47’?.. హ్యాట్రిక్ రిలీజ్‌కు స్టార్ హీరో రెడీ!
Suriya47: తమిళ స్టార్ హీరో సూర్యకు ఇప్పటికే వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. రీసెంట్ గా జితు మాధవన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘సూర్య47’ షూటింగ్‌ను పూర్తి చేశారు. చిత్రబృందం విడుదల చేసిన బీహైండ్ ది సీన్స్ వీడియోతో షూటింగ్ ముగిసిన విషయాన్ని అధికారికంగా వెల్లడించగా, ఇప్పుడు ఈ సినిమా విడుదల తేదీపై ఆసక్తికర చర్చ మొదలైంది. అందుతున్న సమాచారం ప్రకారం, ‘సూర్య47’ను 2026 దీపావళి సందర్భంగా థియేటర్లలో విడుదల చేయాలని నిర్మాతలు భావిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే దీనిపై…
తాజావార్తలు
-
TDP, Jana Sena, BJP Candidates List: కూటమి సీట్ల పంపకం ఖరారు..! 17 కార్పొరేషన్లు.. 106 మున్సిపాలిటీలు.. ఏ పార్టీకి ఎక్కడంటే?
-
TG Safe Raids : ఈగలు, ఎలుకల మధ్య స్వీట్ల తయారీ.. 2,480 కిలోలు ధ్వంసం..
-
Off The Record: ఆశించినన్ని సీట్లు వచ్చే పరిస్థితి లేక పోవడంతో జనసైనికులు డీలా..!
-
OTR : బాల్కొండ టికెట్ నాదే.. ఇంచార్జ్ ముందే ఓపెన్‌గా ప్రకటించిన మానాల మోహన్ రెడ్డి
-
OTR: ఆ జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల రిజర్వేషన్ లో కూటమిలో విభేదాలకు కారణం అవుతున్నాయా?
ట్రెండింగ్
-
Water Can Cleaning: 20 లీటర్ల నీళ్ల క్యాన్‌ను ఇలా కడుగుతున్నారా? ఈ తప్పులు వద్దు.!
-
Upma Rava vs Idli Rava : ఉప్మా రవ్వ, ఇడ్లీ రవ్వ ఒకటి కాదు.. అసలు తేడా ఇదే!
-
Small Kitchen Ideas: వంటగది కౌంటర్ ఎప్పుడూ తడిగా, చిందరవందరగా ఉంటుందా? ఈ చిన్న ప్లానింగ్ చేసుకోండి!
-
How To Grow Moringa: పోషకాల నిధి మునగ.. కుండీలో మురింగ చెట్టును ఈజీగా పెంచే టిప్స్ మీ కోసం..
-
IND vs WI 4th T20: అందరూ కాటేరమ్మకొడుకులే.. కానీ ఉప్పల్‌లో తుస్సుమన్నారు.. భారత్ ఓటమికి ఐదు కారణాలు ఇవే!