Home
Cinema
Cinema News
-
Ramayana: ట్రైలర్‌కు ముందే ‘పుష్ప’ రికార్డ్ బద్దలు.. ‘రామాయణం’ మ్యూజిక్ రైట్స్‌కు రూ.75 కోట్ల డీల్!
Ramayana: భారతీయ సినీ చరిత్రలో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న సినిమా ‘రామాయణం’. నితేష్ తివారీ దర్శకత్వంలో నమిత్ మల్హోత్రా నిర్మిస్తున్న ఈ భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్‌పై ఇప్పటికే దేశవ్యాప్తంగా భారీ అంచనాలు ఉన్నాయి. రణబీర్ కపూర్ శ్రీరాముడిగా, సాయి పల్లవి సీతగా, యశ్ రావణుడిగా నటిస్తుండటంతో ఈ సినిమాపై ప్రత్యేక హైప్ ఏర్పడింది. తాజాగా ట్రైలర్ విడుదలకు ముందే ఈ సినిమా మరో సంచలన వార్తతో వార్తల్లో నిలిచింది. ఈ మూవీ మ్యూజిక్ హక్కుల కోసం… -
Sharwanand: ‘భోగి’ రఫ్ కట్కు శర్వానంద్ ఫుల్ సాటిస్ఫై.. సంపత్ నందికి మరో సినిమా గ్రీన్ సిగ్నల్
Sharwanand: ఒక సినిమా రిలీజ్ కు ముందే హీరో, దర్శకుడి మధ్య మరో ప్రాజెక్ట్‌కు ఒప్పందం కుదరడం అంటే ఆ సినిమాపై ఎంతో నమ్మకం ఉంటేనో జరుగుతుంది. ప్రస్తుతం అలాంటి విశ్వాసమే హీరో శర్వానంద్, దర్శకుడు సంపత్ నంది మధ్య కనిపిస్తోంది. భారీ అంచనాల మధ్య తెరకెక్కుతున్న ‘భోగి’ మూవీ రఫ్ కట్‌ను ఇటీవల శర్వానంద్ వీక్షించగా, సినిమా అవుట్‌పుట్‌పై ఆయన పూర్తి సంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ‘నారీ నారీ నడుమ మురారి’, ‘బైకర్’ సినిమాలతో… -
Christopher Nolan: సత్యజిత్ రేకు క్రిస్టోఫర్ నోలన్ నివాళి.. ‘పథేర్ పాంచాలి’ అబ్బురపరిచిందన్న ఆస్కార్ దర్శకుడు!
Christopher Nolan: ప్రపంచ సినీ చరిత్రలో కొంతమంది దర్శకుల ప్రభావం కాలాన్ని దాటి తరతరాలకు చేరుకుంటుంది. అలాంటి అరుదైన దర్శకుల్లో భారతీయ సినీ దిగ్గజం సత్యజిత్ రే ఒకరు. ఆయన సినిమాలు ఇప్పటికీ ప్రపంచవ్యాప్తంగా కల్ట్ క్లాసిక్లుగా నిలుస్తున్నాయి. తాజాగా హాలీవుడ్ స్టార్ దర్శకుడు, ఆస్కార్ విజేత క్రిస్టోఫర్ నోలన్ చేసిన వ్యాఖ్యలు మరోసారి సత్యజిత్ రే గొప్పతనాన్ని ప్రపంచానికి గుర్తు చేశాయి. న్యూయార్క్‌లోని ప్రముఖ క్రైటీరియన్ క్లోసెట్ సందర్శించిన సందర్భంగా నోలన్, సత్యజిత్ రే రూపొందించిన… -
Chennai Love Story:’చెన్నై లవ్ స్టోరీ’ గ్రాండ్ సక్సెస్ మీట్.. కిరణ్ అబ్బవరం ఎమోషనల్, నాగచైతన్యకు ప్రత్యేక కృతజ్ఞతలు!
Chennai Love Story: బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకున్న ‘చెన్నై లవ్ స్టోరీ గ్రాండ్’ విజయోత్సవ వేడుక ఈ రోజు ఘనంగా జరిగింది. చిత్ర యూనిట్ సభ్యులు, నిర్మాతలు, దర్శకుడు, నటీనటులు ఈ కార్యక్రమంలో పాల్గొని తమ ఆనందాన్ని ప్రేక్షకులతో పంచుకున్నారు. సినిమా విజయంపై సంతోషం వ్యక్తం చేస్తూనే, షూటింగ్ సమయంలో ఎదురైన అనుభవాలను వేదికపై పంచుకోవడంతో సక్సెస్ మీట్ భావోద్వేగంగా సాగింది. అలాగే ముఖ్య అతిధిగా నాగచైతన్య రావడంతో సక్సెస్ మీట్ మరింత కనుల… -
AK 47: చిట్టిబాబుకు జోడీగా శ్రీనిధి శెట్టి.. స్వర్ణ పాత్రలో ఆకట్టుకుంటున్న గ్లింప్స్
AK 47: ఫ్యామిలీ ఎంటర్టైనర్లకు పెట్టింది పేరైన విక్టరీ వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో రూపొందుతున్న ‘ఆదర్శ కుటుంబం హౌస్ నెం. 47’ (AK47)పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే వెంకటేష్ పోషిస్తున్న చిట్టిబాబు పాత్రకు సంబంధించిన గ్లింప్స్ మంచి స్పందన అందుకోగా, ఇప్పుడు చిత్ర బృందం మరో కీలక పాత్రను ప్రేక్షకులకు పరిచయం చేసింది. ఈ సినిమాలో కథానాయిక శ్రీనిధి శెట్టి పోషిస్తున్న ‘స్వర్ణ’ పాత్రకు సంబంధించిన ప్రత్యేక గ్లింప్స్‌ను విడుదల… -
Rao Bahadur OTT: ఐదు భాషల్లో ఓటీటీలోకి వచ్చేస్తున్న ‘రావ్ బహదూర్’.. త్వరలోనే స్ట్రీమింగ్
Rao Bahadur OTT: థియేటర్లలో ఉత్కంఠమైన కథనంతో ప్రేక్షకులను ఆకట్టుకున్న సైకలాజికల్ థ్రిల్లర్ ‘రావ్ బహదూర్’. ఇప్పుడు ఈ మూవీ ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. నటుడు సత్యదేవ్, రచయిత దర్శకుడు వెంకటేష్ మహాల మరోసారి కలిసి రూపొందించిన ఈ చిత్రం విడుదలైనప్పటి నుంచి సినీ అభిమానుల్లో మంచి బజ్ ను క్రియేట్ చేసింది. ఇప్పుడు ఈ సినిమాను డిజిటల్ ఆడియన్స్ ముందుకు తీసుకురావడానికి నెట్‌ఫ్లిక్స్ సిద్ధమైంది. నిర్మాతలు ‘రావ్ బహదూర్’ 2026 జూలై 31 నుంచి… -
Sridevi: వర్షంలో 15 ఏళ్ల శ్రీదేవితో 55 ఏళ్ల హీరో రొమాన్స్ .. అప్పట్లో సంచలనం సృష్టించిన కల్ట్ క్లాసిక్ సాంగ్ ఏంటో తెలుసా ?
Sridevi: భారతీయ సినీ చరిత్రలో ఎప్పటికీ గుర్తుండిపోయే నటీమణుల్లో శ్రీదేవి పేరు ప్రత్యేకంగా నిలుస్తుంది. బాలనటిగా కెరీర్ ప్రారంభించి, దక్షిణాది నుంచి బాలీవుడ్ వరకు స్టార్ హీరోయిన్గా ఎదిగిన ఆమె ప్రయాణం ఎంతో విశేషమైనది. అయితే ఆమె సినీ జీవితంలో ఇప్పటికీ చర్చకు వచ్చే ఓ ఆసక్తికర సంఘటన ఉంది. కేవలం 15 ఏళ్ల వయసులోనే తనకంటే దాదాపు 40 ఏళ్లు పెద్దవారైన తెలుగు సినీ దిగ్గజం, నటసార్వభౌముడు ఎన్టీ రామారావుతో రొమాంటిక్ పాటలో నటించడం అప్పట్లోనే… -
Shah Rukh Khan: బాలీవుడ్ చరిత్రను సొంతం చేసుకున్న బాద్షా.. అరుదైన ‘మొఘల్-ఎ-ఆజమ్’ పోస్టర్ల కోసం లక్షలు ఖర్చు!
Shah Rukh Khan: సినిమాలపై షారుఖ్ ఖాన్‌కు ఉన్న ప్రేమ మరోసారి స్పష్టమైంది. వెండితెరపై ఎన్నో విజయాలు అందుకున్న ఈ బాలీవుడ్ బాద్షా, భారతీయ సినీ చరిత్రకు చెందిన అరుదైన జ్ఞాపకాలను సంరక్షించడానికీ అంతే ప్రాధాన్యం ఇస్తారని తాజాగా వెలుగులోకి వచ్చిన ఓ ఆసక్తికర విషయం చెబుతోంది. ఒకప్పుడు ఆయన 1960లో విడుదలైన చిరస్మరణీయ చిత్రం ‘మొఘల్-ఎ-ఆజమ్’కు చెందిన రెండు అసలైన అరుదైన పోస్టర్లను సొంతం చేసుకోవడానికి రూ.6.84 లక్షలు వెచ్చించినట్లు వెల్లడైంది. ఈ విషయం ఇప్పుడు… -
Dhanush: ధనుష్ బర్త్‌డే రోజే ‘ఓం’ రిలీజ్ డేట్ ట్విస్ట్.. ‘జైలర్ 2’తో క్లాష్ తప్పించుకుంటుందా?
Dhanush: ఈ రోజు తమిళ స్టార్ హీరో ధనుష్ పుట్టినరోజు సందర్భంగా ఆయన కొత్త సినిమా ‘ఓం’ నుంచి ఫస్ట్ సింగిల్ విడుదలకు రంగం సిద్ధమైంది. అభిమానులు అప్డేట్ కోసం ఎదురుచూస్తున్న వేళ, చిత్రబృందం విడుదల చేసిన తాజా పోస్టర్లు మరో పెద్ద చర్చకు దారితీశాయి. గతంలో ఆఫీషియల్ గా అనౌన్స్ చేసిన 2026 అక్టోబర్ 16 రిలీజ్ డేట్ ఈ పోస్టర్లలో కనిపించకపోవడంతో, సినిమా వాయిదా పడే అవకాశాలపై పరిశ్రమలో ఊహాగానాలు మరోసారి జోరందుకున్నాయి. అయితే… -
Pyaar Prema Kalyanam OTT: పెళ్ళాం ఇంటికి మకాం మార్చే మొగుడు… ఓటీటీలోకి రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్..
Pyaar Prema Kalyanam OTT : థియేటర్ల కంటే ఇప్పుడు నేరుగా ఓటీటీలో విడుదలయ్యే సినిమాలపై కూడా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు ప్రేక్షకులు. వీటిలో ఫ్యామిలీతో కలిసి చూడదగ్గ రొమాంటిక్ కామెడీలకు మంచి ఆదరణ లభిస్తోంది. అలాంటి మరో ఫ్యామిలీ ఎంటర్టైనర్గా ప్రేక్షకుల ముందుకు రానుంది ‘ప్యార్ ప్రేమ కళ్యాణం’. నటుడు ఎలాన్ కథానాయకుడిగా నటించిన ఈ మూవీ ఓటీటీ విడుదల తేదీని మేకర్స్ ఆఫీషియల్ గా ప్రకటించారు. దీంతో ఈ రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ను చూసేందుకు…
తాజావార్తలు
-
Veg Soup: వర్షంలో వేడివేడిగా హోటల్ రుచిని తలదన్నేలా ‘వెజ్ సూప్’ ఇంట్లోనే.. సులువుగా చేసేయండి ఇలా..!
-
Meghalaya BJP Expansion: మేఘాలయ అసెంబ్లీలో మారిన రాజకీయ లెక్కలు.. బీజేపీలోకి 8 మంది UDP ఎమ్మెల్యేలు
-
The Paradise: తెలంగాణ ఫేవరెట్ ‘సర్వపిండి’.. ‘ది ప్యారడైజ్’ ఇంటర్వెల్లో స్పెషల్ ట్రీట్!
-
Kaushik Reddy: కౌశిక్ రెడ్డి ఎపిసోడ్‌పై ముగిసిన ఎథిక్స్ కమిటీ సమావేశం..!
-
RC17 : అక్టోబర్ 20న సుకుమార్ – రామ్ చరణ్ సినిమా పూజా కార్యక్రమం
ట్రెండింగ్
-
IP69K రేటింగ్, 8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 29న రానున్న OPPO K14 Plus..!
-
IP66+IP68+IP69 రేటింగ్స్, 200MP+200MP కెమెరాలు, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 సిరీస్ లాంచ్.!
-
Match-Fixing: నన్ను ఇరికించే ప్రయత్నం చేశారు.. భారత క్రికెట్లో మ్యాచ్ ఫిక్సింగ్ కలకలం!
-
ట్రిపుల్ 200MP కెమెరాలు, 1.5K 144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 Pro Max ఫ్లాగ్షిప్ లాంచ్.!
-
The Paradise: ఆర్టీసీ క్రాస్ రోడ్లో సినిమా చూసేందుకు అనుమతి ఇవ్వండి.. సీఎంకి హీరో ‘నాని’ విజ్ఞప్తి.!