Home
Cinema
Cinema News
-
Vijay Deverakonda: సోలో హీరోగా పదేళ్లు.. ఫ్లాపులు వచ్చినా ఫ్యాన్ బేస్ తగ్గని ఏకైక స్టార్ విజయ్ దేవరకొండేనా?
Vijay Deverakonda: ఈ రోజుల్లో ఒక సినిమాలో హీరోగా నిలబడటం ఒక విజయం అయితే, పదేళ్ల పాటు వరుసగా ప్రేక్షకుల దృష్టిని తనవైపు నిలుపుకోవడం మరో పెద్ద విజయం. తెలుగు సినీ ఇండస్ట్రీలో అదే చేసి చూపించాడు రౌడీ హీరో విజయ్ దేవరకొండ. 2016లో విడుదలైన ‘పెళ్లి చూపులు’ సినిమాతో సోలో హీరోగా తన ప్రయాణాన్ని ప్రారంభించిన విజయ్, నేడు యువతారానికి రోల్ మోడల్ గా నిలిచాడు. విజయాలు, వైఫల్యాలు, విమర్శలు, ప్రశంసలు… ఇలా ఎన్నో మలుపులు… -
Atlee: బాలీవుడ్‌లోనూ జోరు.. ముంబైలో రూ.38 కోట్ల సీ ఫేసింగ్ ఇంటిని కొనుగోలు చేసిన అట్లీ
Atlee: ‘జవాన్’ వంటి పాన్ ఇండియా బ్లాక్‌బస్టర్ తర్వాత దర్శకుడిగా తన మార్కెట్‌ను మరింత విస్తరించుకున్న అట్లీ, ఇప్పుడు ముంబైలో కొత్త ఇంటిని కొని అందరినీ ఆశ్చర్యపరిచాడు. అల్లు అర్జున్, దీపికా పదుకొణె ప్రధాన పాత్రల్లో తెరకెక్కిస్తున్న అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం ‘రాకా’ కు అట్లీ దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈమూవీకి దేశవ్యాప్తంగా భారీ అంచనాలు ఏర్పడ్డ వేళ, అట్లీ కొనుగోలు చేసిన విలాసవంతమైన కొత్త ఇల్లు సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. తాజా… -
Pallaburusu Teaser: నాగ చైతన్య చేతుల మీదుగా ‘పళ్ళబురుసు’ టీజర్ విడుదల.. పల్లె నేపథ్యంలో వినోదానికి గ్యారంటీ!
Pallaburusu Teaser: గ్రామీణ నేపథ్యంలో రూపొందిన చిన్న సినిమాలు ఇటీవల ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ పొందుతున్నాయి. ఎపిక్ స్టూడియోస్, అన్నపూర్ణ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ‘పళ్ళబురుసు’ కూడా అదే కోవలో వెళ్తున్నట్టే అనిపిస్తోంది. నిన్న ఈ మూవీ టీజర్‌ను హీరో నాగ చైతన్య విడుదల చేయడంతో సినిమాపై మరింత చర్చ మొదలైంది. పల్లెటూరి జీవనశైలి, సహజమైన పాత్రలు, కామెడీ థీమ్స్ తో ఈ టీజర్ తొలి చూపుతోనే ఆకట్టుకుంటోంది. కొత్త టాలెంట్ ను ప్రోత్సహించడంలో ఎప్పుడూ… -
Item Songs: బాలీవుడ్లో తొలి ఐటమ్ సాంగ్ ఏది?.. ఈ ట్రెండ్ ఎలా మొదలైందో తెలుసా?
Item Songs: ఈరోజు బాలీవుడ్ సినిమాల గురించి మాట్లాడితే ఐటమ్ సాంగ్స్ ప్రస్తావన తప్పకుండా వస్తుంది. ‘మున్నీ బద్నామ్ హుయీ’, ‘షీలా కీ జవానీ’, ‘చిక్నీ చమేలీ’, ‘ఓం అంత్వా’, ‘ఆజ్ కీ రాత్’ వంటి పాటలు సినిమాలకు ఎంతటి క్రేజ్ తీసుకొచ్చాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒకప్పుడు కేవలం వినోదం కోసం జోడించే ఈ ఐటమ్ సాంగ్స్ , ఇప్పుడు సినిమా ప్రమోషన్ లలో కూడా కీలకంగా మారాయి. ఐటమ్ సాంగ్ హిట్ అయితే… -
AK47: వెంకీ కూతురిగా యువినా.. ‘AK47’ నుంచి మరో ఫన్ క్యారెక్టర్ రివీల్
AK47 : విక్టరీ వెంకటేష్, దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘ఆదర్శ కుటుంబం హౌస్ నెం. 47’ (AK47) సినిమాపై రోజురోజుకూ ఆసక్తి పెరుగుతోంది. ఇప్పటికే చిట్టిబాబు పాత్రలో వెంకటేష్‌ను, ఆయన భార్య స్వర్ణ పాత్రలో శ్రీనిధి శెట్టిని పరిచయం చేసిన చిత్ర బృందం, ఇప్పుడు కుటుంబంలోని మరొక క్యారెక్టర్ ను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చింది. ఈసారి వెంకటేష్ కుమార్తె ‘సంపూర్ణ’ పాత్రలో యువ నటి యువినా పార్థవిని పరిచయం చేస్తూ విడుదల చేసిన గ్లింప్స్… -
Shivangi Joshi: యాక్టింగ్ నేర్పిస్తానంటూ వేధింపులు.. మేనమామ చేసిన పనికి కన్నీళ్ళు పెట్టుకున్న శివాంగి
Shivangi Joshi: బుల్లితెరపై చిరునవ్వుతో ప్రేక్షకులను అలరించే నటీనటుల జీవితాల వెనుక ఎన్నో తెలియని బాధలు కూడా దాగి ఉంటాయి. కొన్ని సంఘటనలు కాలం గడిచినా మనసును వెంటాడుతూనే ఉంటాయి. అలాంటి ఒక చేదు అనుభవాన్ని ప్రముఖ టెలివిజన్ నటి శివాంగి జోషి తాజాగా రియాలిటీ షో ‘లాక్ అప్ 2’లో పంచుకోవడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. చిన్నతనంలో ఎదుర్కొన్న ఆర్థిక కష్టాలతో పాటు, తనపై లైంగిక వేధింపుల ఘటనను వెల్లడిస్తూ ఆమె భావోద్వేగానికి గురయ్యారు. ‘యే… -
Allu Arjun: ‘ఐకాన్జా’తో మరో అడుగు.. హైదరాబాద్‌లో అల్లు అర్జున్ భారీ కార్పొరేట్ ప్రాజెక్ట్?
Allu Arjun: పాన్ ఇండియా స్టార్‌గా వరుస విజయాలతో దూసుకుపోతున్న అల్లు అర్జున్, ఇప్పుడు వ్యాపార రంగంలోనూ తన ఉనికిని మరింత బలోపేతం చేసుకుంటున్నారు. సినిమాలతో కోట్లాది అభిమానులను సంపాదించుకున్న ఆయన, దీర్ఘకాలిక పెట్టుబడుల విషయంలోనూ వ్యూహాత్మకంగా ముందుకెళ్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అట్లీ దర్శకత్వంలో రూపొందుతున్న భారీ చిత్రం ‘రాకా’పై అందరి దృష్టి ఉండగా, హైదరాబాద్‌లో ఆయన నిర్మిస్తున్నట్లు ప్రచారం జరుగుతున్న కొత్త కార్పొరేట్ కార్యాలయం ఇప్పుడు మరో హాట్ టాపిక్‌గా మారింది. సినీ ఇండస్ట్రీ వర్గాల… -
Chennai Love Story: అమెరికాలోనూ ‘చెన్నై లవ్ స్టోరీ’ జోరు.. ఐదు రోజుల్లో హాఫ్ మిలియన్ డాలర్ల క్లబ్‌లోకి కిరణ్ అబ్బవరం సినిమా
Chennai Love Story: బాక్సాఫీస్ వద్ద చిన్న సినిమాలు పెద్ద సంచలనాలు సృష్టించడం కొత్త విషయం కాదు. అయితే ప్రేక్షకుల మనసును హత్తుకునే కంటెంట్ ఉంటే, దేశీయ మార్కెట్‌తో పాటు విదేశాల్లోనూ ఆదరణ లభిస్తుందని మరోసారి నిరూపిస్తోంది కిరణ్ అబ్బవరం ‘చెన్నై లవ్ స్టోరీ’. విడుదలైన తొలి రోజు నుంచే పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకున్న ఈ రొమాంటిక్ ఎమోషనల్ డ్రామా, ఇప్పుడు ఓవర్సీస్ మార్కెట్లోనూ బలమైన వసూళ్లతో దూసుకుపోతోంది. ముఖ్యంగా ఉత్తర అమెరికాలో ఈ సినిమా… -
The Paradise: నాని ‘ది ప్యారడైజ్’లో కీర్తి సురేష్ స్పెషల్ సాంగ్? మరోసారి కలవనున్న దసరా కాంబో!
The Paradise: ‘దసరా’తో బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించిన నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్ ఇప్పుడు మరోసారి ‘ది ప్యారడైజ్’తో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ భారీ యాక్షన్ కోసం ఆడియన్స్ క్రేజీగా ఎదురుచూస్తున్నారు. సినిమా విడుదల తేదీపై ఉత్కంఠ కొనసాగుతున్న వేళ, ఇప్పుడు మరో ఆసక్తికరమైన హల్చల్ చేస్తోంది. ఈ మూవీలో కీర్తి సురేష్ ఐటమ్ సాంగ్ లో కనిపించబోతున్నారనే ప్రచారం జోరందుకుంది. ప్రస్తుతం ‘ది ప్యారడైజ్’ షూటింగ్ కొనసాగుతోంది. నిర్మాణ పనులు అనుకున్నదానికంటే… -
Michael Biopic OTT: రూ.10 వేల కోట్ల సంచలనం.. ఇప్పుడు ఫ్రీగా ఓటీటీలోకి ‘మైఖేల్’ బయోపిక్!
Michael Biopic OTT: మైఖేల్ జాక్సన్ మరణించి దాదాపు రెండు దశాబ్దాలు గడిచినా, ఇప్పటికీ ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది అభిమానుల హృదయాల్లో తన స్థానం పదిలంగా నిలుపుకున్నారు. ప్రపంచ పాప్ సంగీతానికి కొత్త నిర్వచనం ఇచ్చిన మైఖేల్ జాక్సన్ జీవిత కథ ఆధారంగా రూపొందిన ‘మైఖేల్’ బయోపిక్ 2026 ఏప్రిల్ 24న ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. ఈ చిత్రంలో మైఖేల్ పాత్రను ఆయన సొంత మేనల్లుడు జాఫర్ జాక్సన్ పోషించడం సినిమాపై ప్రత్యేక ఆసక్తిని పెంచింది. అతని రూపం,…
తాజావార్తలు
-
TDP, Jana Sena, BJP Candidates List: కూటమి సీట్ల పంపకం ఖరారు..! 17 కార్పొరేషన్లు.. 106 మున్సిపాలిటీలు.. ఏ పార్టీకి ఎక్కడంటే?
-
TG Safe Raids : ఈగలు, ఎలుకల మధ్య స్వీట్ల తయారీ.. 2,480 కిలోలు ధ్వంసం..
-
Off The Record: ఆశించినన్ని సీట్లు వచ్చే పరిస్థితి లేక పోవడంతో జనసైనికులు డీలా..!
-
OTR : బాల్కొండ టికెట్ నాదే.. ఇంచార్జ్ ముందే ఓపెన్‌గా ప్రకటించిన మానాల మోహన్ రెడ్డి
-
OTR: ఆ జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల రిజర్వేషన్ లో కూటమిలో విభేదాలకు కారణం అవుతున్నాయా?
ట్రెండింగ్
-
Water Can Cleaning: 20 లీటర్ల నీళ్ల క్యాన్‌ను ఇలా కడుగుతున్నారా? ఈ తప్పులు వద్దు.!
-
Upma Rava vs Idli Rava : ఉప్మా రవ్వ, ఇడ్లీ రవ్వ ఒకటి కాదు.. అసలు తేడా ఇదే!
-
Small Kitchen Ideas: వంటగది కౌంటర్ ఎప్పుడూ తడిగా, చిందరవందరగా ఉంటుందా? ఈ చిన్న ప్లానింగ్ చేసుకోండి!
-
How To Grow Moringa: పోషకాల నిధి మునగ.. కుండీలో మురింగ చెట్టును ఈజీగా పెంచే టిప్స్ మీ కోసం..
-
IND vs WI 4th T20: అందరూ కాటేరమ్మకొడుకులే.. కానీ ఉప్పల్‌లో తుస్సుమన్నారు.. భారత్ ఓటమికి ఐదు కారణాలు ఇవే!