Home
Cinema
Cinema News
-
King100: నాగ్ 100వ సినిమాకు డీఎస్పీ ఎంట్రీ.. అంచనాలు పెంచిన క్రేజీ కాంబో
King100: అక్కినేని నాగార్జున కెరీర్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న 100వ మూవీ ‘కింగ్ 100’. ఈరోజు ఈమూవీ నుంచి ఒక కీలక అప్డేట్ బయటకు వచ్చింది. సినిమా ప్రకటన తర్వాత వరుసగా ఆసక్తికరమైన వార్తలు వస్తుండగా, ఇప్పుడు చిత్ర బృందం మరో భారీ సర్ప్రైజ్ ఇచ్చింది. ఈ మూవీకి సంగీత దర్శకుడిగా రాక్‌స్టార్ దేవి శ్రీ ప్రసాద్‌ను ఎంపిక చేసినట్లు ఆఫీషియల్ గా ప్రకటించింది. దీంతో ఈ సినిమాపై ఉన్న అంచనాలు మరింత పెరిగాయి. ఆదివారం (AUG… -
Spider Man: భారత్‌లో ‘స్పైడర్ మ్యాన్’ సునామీ… రూ. 500 కోట్ల క్లబ్‌పై మార్వెల్ కన్ను
Spider Man: హాలీవుడ్ సినిమాలకు భారతదేశంలో ఎప్పటి నుంచో మంచి ఆదరణ ఉంది. కానీ మార్వెల్ సినిమాల విషయంలో మాత్రం పరిస్థితి పూర్తిగా భిన్నంగా ఉంటుంది. ప్రతి కొత్త రిలీజ్ లను అభిమానులు ఒక పండుగలా మార్చేస్తుంటారు. ఇప్పుడు అదే జోష్‌ను మరింత భారీ స్థాయిలో కొనసాగిస్తూ వచ్చిన ‘స్పైడర్ మ్యాన్: బ్రాండ్ న్యూ డే’ భారత బాక్సాఫీస్ వద్ద సంచలన ప్రదర్శన కనబరుస్తోంది. మొదటి రోజు నుంచే అద్భుతమైన స్పందన అందుకున్న ఈ మూవీ ఇప్పుడు… -
Vijay Varma: హీరో కాకముందు కాస్టింగ్ కౌచ్.. విజయ్ వర్మ షాకింగ్ వ్యాఖ్యలు.. హైదరాబాద్‌లో జరిగిన ఘటన ఏంటి?
Vijay Varma: సినీ పరిశ్రమ బయట నుంచి చూస్తే రంగుల ప్రపంచంలా కనిపిస్తుంది. అయితే ఆ రంగుల వెనుక ఎన్నో అనుభవాలు, తిరస్కారాలు, అవమానాలు కూడా దాగి ఉంటాయి. కాస్టింగ్ కౌచ్ అనే అంశం గురించి ఎక్కువగా హీరోయిన్స్ మాట్లాడుతుంటారు. అయితే ఈ సమస్య మహిళలకే పరిమితం కాదని, మగవాళ్ళు కూడా ఇలాంటి పరిస్థితులను ఎదుర్కొంటారని మరోసారి బాలీవుడ్ నటుడు విజయ్ వర్మ వెల్లడించారు. హీరోగా గుర్తింపు రాకముందు తన జీవితంలో ఎదురైన ఒక చేదు అనుభవాన్ని… -
Salman Khan: రూ.120 కోట్ల నుంచి రూ.70 కోట్లకు సల్మాన్ పారితోషికం.. అసలు కారణం ఇదేనా?
Salman Khan: బాలీవుడ్లో సల్మాన్ ఖాన్ సినిమా అంటే భారీ బడ్జెట్, భారీ బిజినెస్, అంతకంటే భారీ రెమ్యునరేషన్ అనే అభిప్రాయం ఎప్పటినుంచో ఉంది. ఒక్కో సినిమాకు రూ.120 కోట్లకు పైగా రెమ్యునరేషన్ అందుకునే స్టార్‌గా ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. అలాంటి సల్మాన్ ఖాన్ తన నెక్స్ట్ మూవీకి రెమ్యునరేషన్ దాదాపు రూ.70 కోట్లకే అంగీకరించారనే వార్త ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. మామూలుగా తన మార్కెట్ కు తగ్గట్టే పారితోషికం తీసుకునే సల్మాన్ ఈసారి… -
Mahesh Babu Birthday: మహేష్ బాబు బర్త్‌డేకు ఐకానిక్ బ్లాక్‌బస్టర్ రీరిలీజ్.. మళ్లీ సందడి చేయబోతున్న ‘దూకుడు’
Mahesh Babu Birthday: ఆగస్టు నెల వచ్చిందంటే మహేష్ బాబు అభిమానులకు అది ఓ ప్రత్యేక పండుగే. ప్రతి ఏడాది ఆయన పుట్టినరోజు సందర్భంగా అభిమానులు వివిధ కార్యక్రమాలతో సంబరాలు చేసుకుంటారు. ఈసారి ఆ వేడుకలకు మరింత ప్రత్యేకత తీసుకురావడానికి ఆయన కెరీర్లో నిలిచిపోయే బ్లాక్బస్టర్లలో ఒకటైన ‘దూకుడు’ మరోసారి వెండితెరపై సందడి చేయబోతోంది. ఆగస్టు 9న మహేష్ బాబు 51వ పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్రాన్ని రీమాస్టర్డ్ 4K వెర్షన్లో ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో రీ రిలీజ్… -
Lenin OTT: ఓటీటీలోకి వచ్చేస్తున్న100 కోట్ల బ్లాక్‌బస్టర్.. స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్ చేసుకున్న ‘లెనిన్’
Lenin OTT: వరుస పరాజయాల తరువాత ఒక్క హిట్ అందుకోవాలని ఎదురుచూసిన అక్కినేని అఖిల్‌కు ఎట్టకేలకు ‘లెనిన్’ రూపంలో బ్లాక్‌బస్టర్ దక్కింది. రిలీజ్ ముందే మంచి అంచనాలు సొంతం చేసుకున్న ఈ గ్రామీణ యాక్షన్ ఎమోషనల్ డ్రామా థియేటర్లలో భారీ విజయాన్ని నమోదు చేసి, అఖిల్ కెరీర్లో తొలి రూ.100 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించిన చిత్రంగా రికార్డు సృష్టించింది. ఇప్పుడు ఈ విజయవంతమైన సినిమా డిజిటల్ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. మురళీ కిషోర్ అబ్బూరు దర్శకత్వంలో… -
Mega158: బర్త్‌డే స్పెషల్‌గా ‘మెగా158’ బీహైండ్ ది సీన్స్ వీడియో.. బాబీ కొల్లి విజన్‌పై మెగా టీమ్ ప్రశంసలు
Mega158: మెగాస్టార్ చిరంజీవి హీరోగా భారీ అంచనాలతో తెరకెక్కుతున్న యాక్షన్ ఎంటర్టైనర్ ‘మెగా158’. ‘వాల్తేరు వీరయ్య’ తర్వాత మరోసారి దర్శకుడు బాబీ కొల్లి, చిరంజీవి కలయికలో వస్తున్న ఈ మూవీ షూటింగ్ శరవేగంగా సాగుతోంది. సినిమా నుంచి చిన్న అప్డేట్ వచ్చినా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది కూడా. ఈ రోజు దర్శకుడు బాబీ కొల్లి పుట్టినరోజు సందర్భంగా చిత్రబృందం విడుదల చేసిన ప్రత్యేక వీడియో ఇప్పుడు అభిమానులను ఆకర్షిస్తోంది. సెట్స్‌లో దర్శకుడి పనితీరు ఎలా ఉంటుంది? … -
Awaraapan 2: ఇమ్రాన్ హష్మీకి అగ్ని పరీక్ష.. ‘బట్వారా 1947’ క్లాష్‌తో సీక్వెల్‌కు టెన్షన్?
Awaraapan 2: దాదాపు రెండు దశాబ్దాల తర్వాత కల్ట్ క్లాసిక్ ‘ఆవారాపన్’కు సీక్వెల్‌గా వస్తోంది ‘ఆవారాపన్ 2’. ఈ మూవీపై ప్రకటన వచ్చినప్పుడు అభిమానుల్లో ఉత్సాహం బాగా కనిపించింది. అయితే రిలీజ్ డేట్ దగ్గరపడుతున్న కొద్దీ పరిస్థితులు మారుతున్నాయి. ఆగస్టు 14న ఈ మూవీ థియేటర్లలో అడుగు పెట్టబోతోంది. ఇదే రోజు సన్నీ డియోల్ నటిస్తున్న ‘బట్వారా 1947’ కూడా విడుదల కానుండటంతో బాక్సాఫీస్ వద్ద ఆసక్తికర పోరు ఏర్పడుతోంది. ఇమ్రాన్ హష్మీ కెరీర్లో అత్యంత గుర్తింపు… -
Operation Sindoor: 88 గంటల సీక్రెట్ మిషన్.. ‘ఆపరేషన్ సింధూర్’పై డాక్యుమెంటరీ.. రిలీజ్ డేట్ ఫిక్స్!
Operation Sindoor: పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత సాయుధ దళాలు చేపట్టిన ‘ఆపరేషన్ సింధూర్’ ఆధారంగా రూపొందిన ప్రత్యేక డాక్యుమెంటరీని డిస్కవరీ అధికారికంగా ప్రకటించింది. ‘డీక్లాసిఫైడ్: ఆపరేషన్ సింధూర్’ పేరుతో రూపొందిన ఈ రెండు భాగాల డాక్యుమెంటరీ ఆగస్టు 15న రాత్రి 9 గంటల నుంచి 11 గంటల వరకు డిస్కవరీ ఛానల్ లో ప్రసారం కానుంది. ఈ డాక్యుమెంటరీలో పహల్గామ్ ఉగ్రదాడి అనంతరం భారత సైన్యం చేపట్టిన వ్యూహాలు, ప్రణాళికలను విపులంగా చూపించనున్నారు. గత ఏడాది… -
Ramayan: ‘రామాయణం’లో రణబీర్ కపూర్ పారితోషికం150 కోట్లు.. ఒక్క రూపాయి కూడా తీసుకోని స్టార్ ఎవరో తెలుసా ?
Ramayan: ఇండియన్ హిస్టరీలోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న మూవీ ‘రామాయణం’. సుమారు రూ.4,800 కోట్ల భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ మూవీలో శ్రీరాముడి పాత్రలో రణబీర్ కపూర్, సీతగా సాయి పల్లవి, రావణుడిగా యశ్ నటిస్తున్నారు. అయితే రిలీజ్ కు ముందే ఈ మూవీ భారీ చర్చకు దారి తీస్తోంది. తాజాగా విడుదలైన ట్రైలర్ అద్భుతమైన విజువల్స్, గ్రాండ్ స్కేల్‌తో ప్రేక్షకులను ఆకట్టుకోగా, ఇప్పుడు ఈ సినిమా తారాగణం పారితోషికాలపై కూడా ఆసక్తికర చర్చ మొదలైంది. ముఖ్యంగా…
తాజావార్తలు
-
OTR : బాల్కొండ టికెట్ నాదే.. ఇంచార్జ్ ముందే ఓపెన్‌గా ప్రకటించిన మానాల మోహన్ రెడ్డి
-
OTR: ఆ జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల రిజర్వేషన్ లో కూటమిలో విభేదాలకు కారణం అవుతున్నాయా?
-
OTR: పటాన్చెరు కాంగ్రెస్‌లో అసంతృప్తి జ్వాలలు.. అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలోనే ఉన్నామా?
-
Minister Rekha Arya Files FIR Against Husband: ఇతర మహిళలతో సంబంధాలు.. భర్తపై ఫిర్యాదు చేసిన మంత్రి.. అసలేం జరిగింది?
-
iQOO Pad Pro 8.8: iQOO Pad Pro 8.8 త్వరలో లాంచ్.. 9,020mAh బ్యాటరీ, 165Hz డిస్ప్లేతో అదిరిపోయే ఫీచర్లు!
ట్రెండింగ్
-
Water Can Cleaning: 20 లీటర్ల నీళ్ల క్యాన్‌ను ఇలా కడుగుతున్నారా? ఈ తప్పులు వద్దు.!
-
Upma Rava vs Idli Rava : ఉప్మా రవ్వ, ఇడ్లీ రవ్వ ఒకటి కాదు.. అసలు తేడా ఇదే!
-
Small Kitchen Ideas: వంటగది కౌంటర్ ఎప్పుడూ తడిగా, చిందరవందరగా ఉంటుందా? ఈ చిన్న ప్లానింగ్ చేసుకోండి!
-
How To Grow Moringa: పోషకాల నిధి మునగ.. కుండీలో మురింగ చెట్టును ఈజీగా పెంచే టిప్స్ మీ కోసం..
-
IND vs WI 4th T20: అందరూ కాటేరమ్మకొడుకులే.. కానీ ఉప్పల్‌లో తుస్సుమన్నారు.. భారత్ ఓటమికి ఐదు కారణాలు ఇవే!