Home
Cinema
Cinema News
-
Ajith Kumar: అజిత్‌తో రాజమౌళి అసిస్టెంట్ సినిమా?.. భారీ పాన్ ఇండియా ప్లాన్!
Ajith Kumar: తమిళ స్టార్ హీరో అజిత్ కుమార్ వరుసగా ఆసక్తికరమైన ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. ఇప్పటికే ఆయన చేతిలో భారీ సినిమాలు ఉండగా, తాజాగా మరో క్రేజీ ప్రాజెక్ట్ గురించి కోలీవుడ్‌లో వార్తలు వినిపిస్తున్నాయి. దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి దగ్గర పనిచేసిన ఓ అసిస్టెంట్ డైరెక్టర్ అజిత్‌కు భారీ పాన్ ఇండియా కథను వినిపించినట్లు సమాచారం. ఈ కథ అజిత్‌కు బాగా నచ్చిందని, పూర్తి వివరాలతో మరోసారి కథ చెప్పాలని ఆయన కోరినట్లు ప్రచారం జరుగుతోంది.… -
Alpha OTT: అలియా భట్ స్పై యాక్షన్ థ్రిల్లర్ ‘ఆల్ఫా’ ఓటీటీ రిలీజ్ ఫిక్స్.. ఎక్కడ, ఎప్పటి నుంచి చూడొచ్చంటే?
Alpha OTT: బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అలియా భట్ నటించిన లేటెస్ట్ స్పై యాక్షన్ థ్రిల్లర్ ‘ఆల్ఫా’ (Alpha)థియేటర్లలో ఆశించిన స్థాయిలో మెప్పించలేకపోయినప్పటికీ, ఇప్పుడు ఓటీటీ ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధమవుతోంది. యష్ రాజ్ ఫిల్మ్స్ స్పై యూనివర్స్‌లో లేడి ఓరియెంటెడ్ కాన్సెప్ట్ తో తెరకెక్కిన ఈ మూవీ ఇప్పుడు డిజిటల్ రిలీజ్‌కు రెడీ అయింది. ఈ ఏడాది జూన్ 3న థియేటర్లలో అడుగుపెట్టిన ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్ అంచనాలను అందుకోలేక పోయింది. అయితే ఇప్పుడు డిజిటల్… -
Kareena Kapoor: మూడోసారి గర్భవతా?.. వైరల్ రూమర్స్‌పై కరీనా కపూర్ ఫన్నీ రియాక్షన్!
Kareena Kapoor: బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కరీనా కపూర్ మూడోసారి తల్లి కాబోతున్నారంటూ గత కొంతకాలంగా సోషల్ మీడియాలో ఊహాగానాలు వైరల్ అవుతున్నాయి. కరీనా కపూర్, సైఫ్ అలీ ఖాన్ ఇప్పటికే ఇద్దరు పిల్లలకు తల్లిదండ్రులు కాగా, ఇప్పుడు మరో బిడ్డకు జన్మనివ్వబోతున్నారనే వార్తలు అభిమానుల్లో ఆసక్తిని పెంచాయి. అయితే ఈ పుకార్లకు కరీనా స్వయంగా ఇచ్చిన రియాక్షన్ ఇప్పుడు సోషల్ మీడియాలో నవ్వులు పూయిస్తోంది. తాను గర్భవతి కాదని నేరుగా చెప్పకుండా, తనదైన స్టైల్లో ఈ… -
Ajith Kumar: యూరప్ ఎండ్యూరెన్స్ రేస్‌లో ప్రమాదం.. అదుపుతప్పి మరో కారును వేగంగా ఢీకొట్టిన అజిత్!
Ajith Kumar: తమిళ స్టార్ హీరో, ప్రొఫెషనల్ రేసర్ అజిత్ కుమార్‌కు మరోసారి రేసింగ్ ట్రాక్‌పై ప్రమాదం ఎదురైంది. యూరప్‌లో జరుగుతున్న ప్రతిష్టాత్మక ఎండ్యూరెన్స్ రేసింగ్ ఈవెంట్లో అజిత్ ప్రయాణిస్తున్న కారు అధిక వేగంతో అదుపుతప్పి మరో వాహనాన్ని బలంగా ఢీకొట్టినట్లు సమాచారం. ఈ ఘటన ఈరోజు (ఆగస్టు 23) చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. ప్రమాదానికి సంబంధించిన సమాచారం బయటకు రావడంతో అజిత్ అభిమానులు ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు. అయితే అదృష్టవశాత్తూ ఆయన ఎలాంటి గాయాలు లేకుండా సురక్షితంగా… -
Toxic Advance Booking: రిలీజ్‌కు ముందే యష్ ‘టాక్సిక్’ రికార్డు.. ‘ధురందర్’ను దాటేసిన బుకింగ్స్!
Toxic Advance Booking: రాకింగ్ స్టార్ యష్ హీరోగా గీతూ మోహన్‌దాస్ దర్శకత్వంలో తెరకెక్కిన భారీ పాన్ ఇండియా మూవీ ‘టాక్సిక్’ రిలీజ్ కు ముందే బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టిస్తోంది. ఆగస్టు 26న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానున్న ఈ సినిమాకు అడ్వాన్స్ బుకింగ్స్ ఓ రేంజ్లో జరుగుతున్నాయి. ముఖ్యంగా బుక్‌మైషోలో టికెట్ అమ్మకాల జోరుతో ఇప్పటికే ఉన్న కొన్ని బ్లాక్ బస్టర్ రికార్డులను కూడా అధిగమించినట్లు ట్రేడ్ వర్గాల్లో చర్చ నడుస్తోంది. యష్ నటించిన… -
Raaka: ‘బన్నీని ఇలా ఎప్పుడూ చూడలేదు’.. ‘రాకా’ సెట్ చూసి షాకైన మంచు లక్ష్మి
Raaka: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా, కోలీవుడ్ స్టార్ దర్శకుడు అట్లీ తెరకెక్కిస్తున్న భారీ పాన్ ఇండియా మూవీ ‘రాకా’(Raaka)పై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ కూడా అభిమానుల్లో ఆసక్తిని పెంచుతోంది. రీసెంట్ గా మంచు లక్ష్మి ముంబైలో జరుగుతున్న ‘రాకా’ షూటింగ్ సెట్‌ను సందర్శించి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ముంబైలో నిర్మించిన భారీ సెట్స్‌ను చూసిన తర్వాత మంచు లక్ష్మి… -
Karthi30: ‘మార్షల్’ కంటే ముందే ‘కార్తి30’ పూర్తి?.. షూటింగ్ షెడ్యూల్‌పై ఇంట్రెస్టింగ్ అప్డేట్
Karthi30: తమిళ స్టార్ హీరో కార్తి వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం ఆయన చేతిలో ‘సర్దార్ 2’, ‘మార్షల్’, అలాగే ‘కార్తి30’ పేరుతో రూపొందుతున్న సినిమా కూడా ఉంది. ఈ నేపథ్యంలో కార్తి షూటింగ్ షెడ్యూల్‌కు సంబంధించిన ఓ ఆసక్తికరమైన వార్త చక్కర్లు కొడుతోంది. పీరియడ్ డ్రామా ‘మార్షల్’ పూర్తికాకముందే, ‘కార్తి30’ షూటింగ్‌ను పూర్తి చేసే అవకాశం ఉందనే టాక్ వినిపిస్తోంది. ముందుగా ‘కార్తి30’కి గ్రీన్ సిగ్నల్? ప్రస్తుతం కార్తి, ‘మ్యాడ్’ ఫేమ్ దర్శకుడు కళ్యాణ్… -
Once More: సీరియస్ నుంచి స్వీట్ రొమాన్స్‌కు… అర్జున్ దాస్ – అదితి శంకర్ ‘వన్స్ మోర్’ ట్రైలర్ బ్లాస్ట్!
Once More: విలక్షణమైన నటనతో ప్రేక్షకుల్లో గుర్తింపు తెచ్చుకున్న అర్జున్ దాస్ ఈసారి సరికొత్త అవతార్‌లో కనిపించబోతున్నారు. ఇప్పటివరకు ఎక్కువగా సీరియస్, నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రల్లో మెప్పించిన ఆయన.. ‘వన్స్ మోర్’లో మాత్రం పూర్తి భిన్నమైన రొమాంటిక్ పాత్రలో కనిపించడం ఆసక్తిని పెంచుతోంది. దర్శకుడు శంకర్ కుమార్తె అదితి శంకర్ తొలిసారి అర్జున్ దాస్‌తో జోడీ కట్టిన ఈ సినిమా ట్రైలర్ ను నిన్న రిలీజ్ చేశారు మేకర్స్. రొమాన్స్, కామెడీ, ఎమోషన్‌తో పాటు మిస్టరీని… -
David Reddy: మంచు మనోజ్ సినిమాలో శింబు.. అన్నయ్యగా స్పెషల్ రోల్?
David Reddy: టాప్ టాలీవుడ్ యాక్టర్ మంచు మనోజ్, కోలీవుడ్ స్టార్ హీరో శింబు మధ్య పరిశ్రమలో ఎంతో కాలంగా మంచి స్నేహబంధం ఉంది. (2013)లో వచ్చిన ‘పోటుగాడు’ సినిమాలో మంచు మనోజ్ హీరోగా నటించగా, ఆయనపై వచ్చే సూపర్ హిట్ సాంగ్”బుజ్జి పిల్ల”ను శింబు స్వయంగా పాడారు. ఈ పాట అప్పట్లో చార్ట్‌బస్టర్‌గా నిలిచి ఇద్దరి అభిమానులను అలరించింది. అలాగే టాలీవుడ్లో క్లాసిక్‌గా నిలిచిన ‘వేదం’ సినిమాలో మంచు మనోజ్ పోషించిన కేబుల్ రాజు పాత్రను,… -
Bigg Boss Telugu 10: బిగ్ బాస్ హౌస్‌లోకి టాలీవుడ్ విలన్.. ఎవరూ ఊహించని కంటెస్టెంట్ గా ఎంట్రీ?
Bigg Boss Telugu 10: పాపులర్ రియాలిటీ షో ‘బిగ్ బాస్’ తెలుగు మరో కొత్త సీజన్‌తో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతోంది. నాగార్జున హోస్ట్ గా మరికొద్ది రోజుల్లోనే ‘బిగ్ బాస్ 10’ తెలుగు సీజన్‌కు తెరలేవనుండటంతో కంటెస్టెంట్లపై అప్పుడే ఆసక్తి మొదలైంది. ఈసారి హౌస్‌లోకి ఎవరెవరు అడుగుపెట్టబోతున్నారనే చర్చ సోషల్ మీడియాలో జోరుగా సాగుతోంది. ఇప్పటికే పలువురు బుల్లితెర నటులు, యాంకర్లు, సోషల్ మీడియా సెలబ్రిటీల పేర్లు వినిపిస్తుండగా.. తాజాగా టాలీవుడ్‌కు చెందిన ఓ విలన్…
తాజావార్తలు
-
Telangana Studies: వియత్నాం విద్యా మోడల్‌పై తెలంగాణ ఫోకస్.. మనబడిలో ఏం మారబోతోంది?
-
Prabhas: డార్లింగ్ ఫ్యాన్స్‌కి బ్యాడ్ న్యూస్.. ఇప్పట్లో థియేటర్లలోకి రాని రెబల్ స్టార్!
-
Mrunal Thakur: అవకాశాలు లేవా? కథలు నచ్చట్లేదా? మృణాల్ ఎందుకు సైలెంట్ అయింది!
-
Neha Bora: ‘‘బంగ్లాదేశ్ ఉద్యమమే మాకు స్పూర్తి’’.. నేహా బోరా వ్యాఖ్యలతో రాజకీయ దుమారం..
-
WhatsApp Guest Calling Feature: WhatsApp కొత్త ఫీచర్.. అకౌంట్ లేకుండానే వీడియో కాల్స్‌లో చేరొచ్చు.. ఎలా వాడాలంటే?
ట్రెండింగ్
-
Small Kitchen Ideas: వంటగది కౌంటర్ ఎప్పుడూ తడిగా, చిందరవందరగా ఉంటుందా? ఈ చిన్న ప్లానింగ్ చేసుకోండి!
-
How To Grow Moringa: పోషకాల నిధి మునగ.. కుండీలో మురింగ చెట్టును ఈజీగా పెంచే టిప్స్ మీ కోసం..
-
IND vs WI 4th T20: అందరూ కాటేరమ్మకొడుకులే.. కానీ ఉప్పల్‌లో తుస్సుమన్నారు.. భారత్ ఓటమికి ఐదు కారణాలు ఇవే!
-
Keemo Paul: మేము ఏ జట్టునైనా ఓడిస్తాం.. టీమిండియా జుజుబి.. విండీస్ పేసర్ సంచలన వ్యాఖ్యలు!
-
Cibil Score: మీ సిబిల్ స్కోర్ తక్కువగా ఉందా.. 6 నెల్లలో ఇలా సింపుల్‌గా పెంచుకోండి..