Home
Cinema
Cinema News
-
Kriti Sanon: సంస్కృతి గుండెల్లో ఉంటుంది, దుస్తుల్లో కాదు.. ట్రోలింగ్ పై కృతి సనన్ స్ట్రాంగ్ కౌంటర్!
Kriti Sanon: రక్షాబంధన్ యాడ్‌లో తాను ధరించిన దుస్తులు, పెంపుడు కుక్కకు రాఖీ కట్టడంపై వచ్చిన విమర్శలకు బాలీవుడ్ నటి కృతి సనన్ గట్టిగా స్పందించారు. సంస్కృతి, సంప్రదాయాలను దుస్తులతో కొలవడం సరికాదని స్పష్టం చేస్తూ, మహిళలు ఏం ధరించాలో ఇతరులు నిర్ణయించే ధోరణిపై కూడా ఆమె ప్రశ్నలు లేవనెత్తారు. ఈ వివాదంలో నటి, రాజకీయ నాయకురాలు కంగనా రనౌత్ చేసిన వ్యాఖ్యలు కూడా చర్చకు దారితీశాయి. రక్షాబంధన్ సందర్భంగా ప్రముఖ ఆభరణాల బ్రాండ్ గివా కోసం… -
Sobhita Dhulipala: ఒక హీరోతో ఇలా పెళ్లి జరుగుతుందని ఎప్పుడూ అనుకోలేదు: శోభితా ధూళిపాళ్ల
Sobhita Dhulipala: జీవితం మనం వేసుకున్న ప్లాన్ ప్రకారం ఎప్పుడూ సాగదు. చిన్నప్పుడు ఒక రకంగా కలలు కంటాం.. భవిష్యత్తులో ఏం జరుగుతుందో ఊహించుకుంటాం. కానీ కాలం మనల్ని అనుకోని మలుపుల్లోకి తీసుకెళ్తుంది. నటి శోభితా ధూళిపాళ్ల జీవితంలోనూ అలాంటి మలుపే నాగచైతన్యతో ఆమె వివాహం. తాను ఒక నటుడిని, అందులోనూ తన సొంత రాష్ట్రానికి చెందిన వ్యక్తిని పెళ్లి చేసుకుంటానని ఎప్పుడూ ఊహించలేదని చెప్పిన శోభితా.. తన పెళ్లి, వైవాహిక జీవితం, కెరీర్లో వచ్చిన మార్పుల… -
Toxic Advance Booking: ఒక్క గంటలోనే లక్ష టికెట్లు.. యష్ సినిమాకు మామూలు క్రేజ్ కాదు!
Toxic Advance Booking: కన్నడ సినీ పరిశ్రమ నుంచి పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగిన యష్ మరోసారి తన స్టార్ పవర్ ఏంటో చూపించేందుకు సిద్ధమయ్యాడు. ‘కేజీఎఫ్’ సిరీస్‌తో దేశవ్యాప్తంగా రాకీ భాయ్‌గా ఒక ప్రత్యేకమైన ఇమేజ్ను సొంతం చేసుకున్న యష్.. ఇప్పుడు పూర్తిగా భిన్నమైన అవతారంలో ‘టాక్సిక్’ తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. సినిమా రిలీజ్ కు ముందే బాక్సాఫీస్ వద్ద కనిపిస్తున్న హంగామా చూస్తే.. ఈసారి యష్ టార్గెట్ చాలా పెద్దదిగానే ఉన్నట్లు అర్థమవుతోంది.… -
Aashram Season 4: 3 సీజన్లు, 33 ఎపిసోడ్లతో 6 ఏళ్లుగా ఓటీటీని ఏలిన సిరీస్.. నాలుగో సీజన్లో బాబా నిరాలా రిటర్న్!
Aashram Season 4: ఓటీటీలో కొన్ని వెబ్‌సిరీస్‌లు వస్తాయి.. కొంతకాలం ప్రేక్షకులను అలరిస్తాయి.. ఆ తర్వాత మర్చిపోతాం. కానీ కొన్ని సిరీస్‌లు మాత్రం వాటి కథ, పాత్రలు, వివాదాస్పద అంశాలతో ప్రేక్షకుల మదిలో బలమైన ముద్ర వేస్తాయి. అలాంటి కల్ట్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్‌లలో ‘ఆశ్రమ్’ ఒకటి. 2020లో మొదలైన ఈ సిరీస్ దాదాపు ఆరేళ్లుగా ప్రేక్షకుల మధ్య చర్చనీయాంశంగా కొనసాగుతోంది. మూడు సీజన్లు, మొత్తం 33 ఎపిసోడ్లతో ఇప్పటికే భారీ ఫ్యాన్‌బేస్‌ను సొంతం చేసుకున్న ఈ… -
Yash: బస్సు డ్రైవర్ కొడుకు నుంచి పాన్ ఇండియా స్టార్ వరకు.. యష్ తీసుకున్న రిస్కులే ఈ స్టార్డమ్కు కారణం!
Yash: కేవలం రూ.300 జేబులో పెట్టుకుని బెంగళూరులో సినిమా కలల కోసం అడుగుపెట్టిన ఓ సాధారణ యువకుడు.. నేడు దేశవ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న పాన్ ఇండియా స్టార్. ఒకప్పుడు బస్సు డ్రైవర్ కుమారుడిగా సాధారణ జీవితాన్ని చూసిన యష్.. ఇప్పుడు రాకీ భాయ్‌గా భారతీయ సినిమా ప్రేక్షకుల ఊహల్లో చెరగని ముద్ర వేసుకున్నారు. అయితే ఈ స్థాయికి ఆయన ప్రయాణం ఒక్క సినిమాతోనో, ఒక్క విజయంతోనో సాధ్యపడలేదు. దాదాపు 22 ఏళ్ల కెరీర్లో ఆయన… -
SRK Mannat: షూటింగ్ నుంచి గెంటేసిన ఇంటినే కొన్న కింగ్ ఖాన్.. రూ.300 కోట్ల ‘మన్నత్’ అసలు కథ ఇదే
SRK Mannat: ముంబైలోని బాంద్రా బ్యాండ్‌స్టాండ్ దగ్గర సముద్రాన్ని చూస్తూ నిలిచే ‘మన్నత్’ పేరు వినగానే గుర్తొచ్చేది ఒక్కరే.. బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్. అభిమానులకు ఇది కేవలం ఓ సెలబ్రిటీ ఇల్లు కాదు. ఢిల్లీ నుంచి ముంబైకి వచ్చి స్టార్‌గా ఎదిగిన షారుఖ్ ఖాన్ జీవిత ప్రయాణానికి, ఆయన కలలకు, కుటుంబంతో నిర్మించుకున్న సామ్రాజ్యానికి ఇది ఒక ప్రతీక. ప్రతిరోజూ వేలాది మంది అభిమానులు ఈ ఇంటి గేట్ల ముందు నిలబడి తమ అభిమాన… -
Sri Gouri Priya: తమిళ ప్రేక్షకుల మనసు గెలిచిన తెలుగు అమ్మాయి.. శ్రీ గౌరీ ప్రియ సక్సెస్ వెనుక అసలు కథ ఇదే!
Sri Gouri Priya: ఒక భాషలో పుట్టి పెరిగిన నటి మరో భాషా సినీ పరిశ్రమలో అడుగుపెట్టడం పెద్ద విషయం కాకపోవచ్చు. కానీ అక్కడి ప్రేక్షకులు ఆమెను తమ ఇంటి అమ్మాయిలా భావించే స్థాయికి చేరుకోవడం మాత్రం అంత సులభం కాదు. భాష తెలియని చోట నటనతో మెప్పించాలి.. పలకరింపులో స్థానికత తీసుకురావాలి.. అక్కడి సంస్కృతిని అర్థం చేసుకోవాలి. ఇప్పుడు తెలుగు అమ్మాయి శ్రీ గౌరీ ప్రియ అలాంటి ప్రయాణంతోనే కోలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్నారు.… -
Irumudi Collections: బాక్సాఫీస్‌లో రవితేజ ‘ఇరుముడి’ జోరు.. 4 రోజుల్లోనే రూ.100 కోట్ల క్లబ్‌లోకి!
Irumbudi Collections: మాస్ మహారాజా రవితేజ నటించిన ‘ఇరుముడి’ బాక్సాఫీస్ దగ్గర మరోసారి తన స్టామినాను చూపిస్తోంది. చాలా సంవత్సరాలుగా దోబూచులాడిన బ్లాక్ బస్టర్ హిట్ ఈ సినిమాతో అందుకున్నారు రవితేజ. వీకెండ్ ఓపెనింగ్ లో భారీ వసూళ్లతో దూసుకెళ్లిన ఈ సినిమా సోమవారం కూడా అదే జోరును కొనసాగిస్తూ 100కోట్ల మార్కును అవలీలగా దాటేసింది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఇరుముడి’ తెలుగు రాష్ట్రాల్లో రవితేజ కెరీర్లోనే కాకుండా రీజినల్… -
Pluto OTT: తాగుడుకు బానిస అయ్యే ఏలియన్.. ఓటీటీలోకి వచ్చేసిన మలయాళ సైన్స్ ఫిక్షన్ మూవీ
Pluto OTT: సైన్స్ ఫిక్షన్ సినిమా అంటే సాధారణంగా గుర్తొచ్చేది అద్భుతమైన శక్తులు ఉన్న ఏలియన్లు, భారీ విజువల్ ఎఫెక్ట్స్, భూమిపైకి వచ్చే గ్రహాంతరవాసులు, వాటి చుట్టూ జరిగే థ్రిల్లింగ్ ఎలిమెంట్స్. కానీ మలయాళ సినిమా ‘ప్లూటో’ (Pluto)మాత్రం ఈ రొటీన్ ఫార్ములాకు పూర్తి భిన్నంగా ఆలోచించింది. సూపర్ పవర్స్ లేని ఓ ఏలియన్.. పైగా భూమిపైకి వచ్చాక తాగుడుకు అలవాటు పడితే ఎలా ఉంటుంది? అదే కాన్సెప్ట్‌ను కామెడీ, అడ్వెంచర్, ఎమోషన్‌తో కలిపి తెరకెక్కించిన ‘ప్లూటో’… -
Don’t Be Shy: హీరోయిన్గా కాదు.. నిర్మాతగా అలియా భట్.. నేరుగా ఓటీటీలోకి కొత్త సినిమా!
Don’t Be Shy: అలియా భట్ తన సొంత బ్యానర్ ఎటర్నల్ సన్‌షైన్ ప్రొడక్షన్స్‌పై తన సోదరి షాహీన్ భట్‌తో కలిసి నిర్మించిన మూవీ ‘డోంట్ బి షై’. శ్రీతి ముఖర్జీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ రొమాంటిక్ కామెడీ డ్రామాగా రూపొందింది. ఇందులో అలియా భట్ నటించలేదు. అయితే నిర్మాతగా ఈ ప్రాజెక్ట్‌లో కీలక పాత్ర పోషించారు. కొత్త కథలు, కొత్త నటీనటులకు ప్రోత్సాహం ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ చిత్రాన్ని నిర్మించినట్లు తెలుస్తోంది. ఇప్పడు ఈ…
తాజావార్తలు
-
Samsung Galaxy F70 5G: సామ్ సంగ్ Galaxy F70 5G భారత్ లో రిలీజ్ డేట్ ఫిక్స్.. 50MP కెమెరా, 120Hz డిస్ప్లే!
-
CM Chandrababu: ‘స్వయం ఏపీ’ బ్రాండ్.. 10 లక్షల మంది మహిళలను వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దడమే లక్ష్యం!
-
Rashmika : 400 కుటుంబాలను దత్తత తీసుకున్న రష్మిక
-
Small Kitchen Ideas: వంటగది కౌంటర్ ఎప్పుడూ తడిగా, చిందరవందరగా ఉంటుందా? ఈ చిన్న ప్లానింగ్ చేసుకోండి!
-
Aadarsha Kutumbam : ఆదర్శ కుటుంబం జాడేది?
ట్రెండింగ్
-
How To Grow Moringa: పోషకాల నిధి మునగ.. కుండీలో మురింగ చెట్టును ఈజీగా పెంచే టిప్స్ మీ కోసం..
-
IND vs WI 4th T20: అందరూ కాటేరమ్మకొడుకులే.. కానీ ఉప్పల్‌లో తుస్సుమన్నారు.. భారత్ ఓటమికి ఐదు కారణాలు ఇవే!
-
Keemo Paul: మేము ఏ జట్టునైనా ఓడిస్తాం.. టీమిండియా జుజుబి.. విండీస్ పేసర్ సంచలన వ్యాఖ్యలు!
-
Cibil Score: మీ సిబిల్ స్కోర్ తక్కువగా ఉందా.. 6 నెల్లలో ఇలా సింపుల్‌గా పెంచుకోండి..
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!