Home
Cinema
Cinema News
-
Irumudi Day 1 Collections: థియేటర్లలో రవితేజ ‘ఇరుముడి’ కలెక్షన్స్ సునామీ.. ఓటీటీ రిలీజ్‌పై అదిరిపోయే అప్డేట్!
Irumudi Day 1 Collections: మాస్ మహారాజా రవితేజ హీరోగా తెరకెక్కిన ‘ఇరుముడి’ ఆగస్టు 21న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఫాదర్ డాటర్ ఎమోషనల్ బాండింగ్‌తో పాటు రివేంజ్ యాక్షన్ థ్రిల్లర్ అంశాలను కలిపి రూపొందించిన ఈ సినిమా తొలి రోజే ప్రేక్షకుల నుంచి మంచి స్పందన అందుకుంది. ట్రేడ్ వర్గాల ప్రకారం.. భారత్‌లో మొదటి రోజు రూ.14.80 కోట్ల నెట్ వసూళ్లు సాధించగా, ప్రపంచవ్యాప్తంగా రూ.24.20 కోట్ల గ్రాస్ కలెక్షన్ వచ్చినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా తెలుగు… -
Mookuthi Amman 2: అమ్మోరు పాత్రలో మళ్లీ నయనతార… ఫాంటసీ ఎంటర్టైనర్ కి భారీ ఓటీటీ డీల్?
Mookuthi Amman 2: లేడీ సూపర్‌స్టార్ నయనతార మరోసారి దేవత పాత్రలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. 2020లో జియోహాట్‌స్టార్ ఓటీటీలో నేరుగా విడుదలై మంచి స్పందన అందుకున్న ‘మూకుతి అమ్మన్’కు ఇప్పుడు సీక్వెల్‌గా ‘మూకుతి అమ్మన్ 2’ తెరకెక్కుతోంది. దర్శకుడు సుందర్ సి రూపొందిస్తున్న ఈ ఫాంటసీ ఎంటర్టైనర్పై ఇప్పటికే అంచనాలు కూడా బాగానే ఉన్నాయి. అయితే ఈ సినిమా విడుదలకు ముందే డిజిటల్ హక్కుల విషయంలో కూడా పెద్ద వార్త వినిపిస్తోంది. జియోహాట్‌స్టార్ ఈ సినిమా… -
Chiranjeevi Birthday: శివశంకర వరప్రసాద్ నుంచి మెగాస్టార్ వరకు.. 71 ఏళ్లలోనూ చెక్కుచెదరని చిరు ప్రభంజనం
Chiranjeevi Birthday: తెలుగు సినిమా చరిత్రలో కొన్ని పేర్లు ప్రేక్షకుల హృదయాలలో చిరకాలం నిలిచిపోతాయి. యన్. టి. ఆర్ తరువాత అలాంటి గుర్తింపు తెచ్చుకున్న వ్యక్తిగా మెగాస్టార్ పేరు ముందు ఉంటుంది. తెలుగు సినిమా గురించి మాట్లాడేటప్పుడు చిరంజీవికి ముందు.. చిరంజీవి తర్వాత అనే మాట ఎందుకు వినిపిస్తుందో ఆయన ప్రయాణమే చెబుతుంది. ఎలాంటి సినీ నేపథ్యం లేకుండా ఇండస్ట్రీలో అడుగుపెట్టి, తన కష్టం, క్రమశిక్షణ, అద్భుతమైన నటన, డ్యాన్స్, మాస్ ఇమేజ్‌తో తెలుగు కమర్షియల్ సినిమాకు… -
Jailer 2 First Single: రజనీకాంత్ ‘జైలర్ 2’ ఫస్ట్ సింగిల్ అవుట్.. ‘అలా బొలేలో’తో అనిరుధ్ మ్యాజిక్.. పాటలో పూర్ణే హైలైట్!
Jailer 2 First Single: సూపర్‌స్టార్ రజనీకాంత్ నటిస్తున్న ‘జైలర్ 2’పై రోజురోజుకూ అంచనాలు పెరుగుతున్నాయి. 2023లో సంచలన విజయం సాధించిన ‘జైలర్’కు సీక్వెల్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రం దసరా కానుకగా 2026 అక్టోబర్ 15న థియేటర్లలోకి రానుంది. ఇప్పటికే విడుదలైన ప్రోమోతో ఆసక్తిని పెంచిన చిత్రబృందం ఇప్పుడు తొలి సింగిల్ ‘అలా బొలేలో’ ఐటం సాంగ్ ను విడుదల చేసింది. అనిరుధ్ రవిచందర్ సంగీతంతో వచ్చిన ఈ పాట సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా, రజనీకాంత్… -
Brahmastra 2: ‘రామాయణం’ తర్వాత రణబీర్ నెక్స్ట్ టార్గెట్ ఇదేనా?.. ద్విపాత్రాభినయంతో సిద్ధమవుతున్నాడా?
Brahmastra 2: 2022లో దర్శకుడు అయాన్ ముఖర్జీ ‘బ్రహ్మాస్త్ర’ ను తెరకెక్కించిన విషయం తెలిసిందే. ఈ మైథలాజికల్ ఫాంటసీ యాక్షన్ అడ్వెంచర్ సినిమాలో రణబీర్ కపూర్, ఆలియా భట్, అమితాబ్ బచ్చన్, మౌనీ రాయ్, అక్కినేని నాగార్జున ప్రధాన పాత్రలు పోషించగా, షారుఖ్ ఖాన్ ప్రత్యేక కామియో పాత్రలో మెరిశారు. ఈ హిట్ మూవీ ప్రస్తుతం జియోహాట్‌స్టార్ (JioHotstar) ఓటీటీలో కూడా అందుబాటులో ఉంది. అయితే ఇప్పుడు ఈ దర్శకుడు ‘బ్రహ్మాస్త్ర 2’ పనులను వేగవంతం చేస్తున్నట్లు సమాచారం.… -
Ram Pothineni: అనారోగ్యంతో ఉన్న అభిమానితో హీరో రామ్ వీడియో కాల్.. భోజనం చేసి మందులు వేసుకో.. నన్ను కలవొచ్చు
Ram Pothineni: సినిమాలు చూస్తూ నటులపై అభిమానం పెంచుకోవడం మనం చూస్తున్నదే. తెర మీద ఒక్కోసారి అభిమాన నటుడిని చూస్తే వచ్చే కిక్కే వేరు చాలా మందికి. అయితే ఆ అభిమానం సినిమాలను చూసే వరకే కాదు, ఓక్కోసారి జీవితంపై ఆశను కూడా నింపుతుంది. తూర్పుగోదావరి జిల్లాకు చెందిన 18 ఏళ్ల యువతి శశి భవ్యత అరుదైన జన్యుపరమైన వ్యాధితో మంచానికే పరిమితమైంది. అయితే హీరో రామ్ పోతినేని అంటే ఆమెకు ఎంతో ఇష్టం. రామ్ పేరు… -
Fast Forever: 25 ఏళ్ల ప్రయాణానికి గ్రాండ్ ఫినాలే.. ‘ఫాస్ట్ ఫరెవర్’పై భారీ అప్డేట్
Fast Forever: హాలీవుడ్ యాక్షన్ సినిమాల గురించి మాట్లాడితే ‘ది ఫాస్ట్ అండ్ ది ఫ్యూరియస్’ పేరు లేకుండా ఆ జాబితా పూర్తి కాదు. స్ట్రీట్ రేసింగ్ కథతో మొదలైన ఈ ఫ్రాంచైజీ, కాలక్రమేణా ప్రపంచవ్యాప్తంగా బిలియన్ల డాలర్ల వసూళ్లు సాధించిన ఒక యాక్షన్ సిరీస్‌గా ఎదిగింది. ఇప్పుడు 25 ఏళ్ల ప్రయాణాన్ని పూర్తి చేసుకున్న ఈ లెజెండరీ ఫ్రాంచైజీ తన చివరి అధ్యాయానికి చేరుకుంది. ‘ఫాస్ట్ ఫరెవర్’ పేరుతో రానున్న గ్రాండ్ ఫినాలేపై విన్ డీజిల్… -
Sangeeth Sobhan: పుట్టినరోజున డబుల్ సర్ప్రైజ్.. సంగీత్ శోభన్ రెండు కొత్త సినిమాల ప్రకటన
Sangeeth Sobhan: ‘మ్యాడ్’, ‘మ్యాడ్ స్క్వేర్’ విజయాలతో యువతలో మంచి క్రేజ్ సంపాదించిన సంగీత్ శోభన్ పుట్టినరోజు సందర్భంగా అభిమానులకు డబుల్ ట్రీట్ లభించింది. ఒకవైపు షైన్ స్క్రీన్స్ బ్యానర్లో మిస్టరీ థ్రిల్లర్ కామెడీకి గ్రీన్ సిగ్నల్ ఇవ్వగా, మరోవైపు ‘కుమారి 21ఎఫ్’ దర్శకుడు పల్నాటి సూర్య ప్రతాప్‌తో చేస్తున్న కొత్త సినిమాకు సంబంధించిన తొలి లుక్‌ను కూడా మేకర్స్ విడుదల చేశారు. ఒకే రోజున రెండు కొత్త ప్రాజెక్టులు ప్రకటించడంతో సంగీత్ శోభన్ కెరీర్లో ఇది… -
Jr NTR: జూనియర్ ఎన్టీఆర్ భావోద్వేగ పోస్ట్… పెంపుడు కుక్క బఘీరాకు కన్నీటి వీడ్కోలు
Jr NTR: వెండితెరపై ఎంత మాస్‌గా కనిపించినా, పర్సనల్ లైఫ్ లో ఎంతో సున్నితమైన మనసున్న వ్యక్తిగా జూనియర్ ఎన్టీఆర్ మరోసారి అభిమానులను కదిలించారు. గత నాలుగేళ్లుగా తనతో పాటు అడుగడుగునా ఉన్న పెంపుడు కుక్క ‘బఘీరా’ మరణంతో తారక్ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. తన జీవితంలో ఒక స్నేహితుడిగా వచ్చి, తెలియకుండానే కుటుంబ సభ్యుడిగా మారిపోయిన బఘీరాకు ఆయన ఇన్‌స్టాగ్రామ్‌లో హృదయాన్ని తాకేలా వీడ్కోలు పలికారు. తారక్ రాసిన ఒక్కో మాట ఇప్పుడు అభిమానులను కూడా… -
Film Federation Council: నేడు ఫిల్మ్ ఫెడరేషన్ కౌన్సిల్ అత్యవసర సమావేశం… కీలక నిర్ణయాలపై ఉత్కంఠ
Film Federation Council: తెలుగు సినీ పరిశ్రమలో డాన్సర్స్ అసోసియేషన్ వివాదం మరోసారి హాట్ టాపిక్‌గా మారింది. ఈ వ్యవహారంపై చర్చించేందుకు ఫిల్మ్ ఫెడరేషన్ జనరల్ కౌన్సిల్ నేడు అత్యవసరంగా సమావేశం కానుంది. డాన్సర్స్ అసోసియేషన్ మినహా మిగతా 23 క్రాఫ్ట్స్‌కు చెందిన అధ్యక్షులు, కార్యదర్శులు ఈ సమావేశానికి హాజరుకానున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఫిల్మ్ ఫెడరేషన్, డాన్సర్స్ అసోసియేషన్ మధ్య నెలకొన్న విభేదాలే ఈ అత్యవసర సమావేశానికి ప్రధాన కారణంగా మారాయి. ఇప్పటికే డాన్సర్స్ అసోసియేషన్‌కు ఫిల్మ్…
తాజావార్తలు
-
Upma Rava vs Idli Rava : ఉప్మా రవ్వ, ఇడ్లీ రవ్వ ఒకటి కాదు.. అసలు తేడా ఇదే!
-
Jasprit Bumrah: బుమ్రా లాంటి బౌలర్ మళ్లీ దొరకడు.. ప్రత్యామ్నాయం లేదు.. కానీ..!
-
Red Magic 12 Pro+: 8400mAh బ్యాటరీతో Red Magic 12 Pro+ రిలీజ్.. 185Hz డిస్ప్లే, 100W ఛార్జింగ్‌తో అదుర్స్!
-
India-US Trade Deal: భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందం తొలి దశ ఖరారు..
-
Harish Rao : రైతు బీమా ఇవ్వకుంటే సీఎం ఇల్లు ముట్టడిస్తాం..
ట్రెండింగ్
-
Small Kitchen Ideas: వంటగది కౌంటర్ ఎప్పుడూ తడిగా, చిందరవందరగా ఉంటుందా? ఈ చిన్న ప్లానింగ్ చేసుకోండి!
-
How To Grow Moringa: పోషకాల నిధి మునగ.. కుండీలో మురింగ చెట్టును ఈజీగా పెంచే టిప్స్ మీ కోసం..
-
IND vs WI 4th T20: అందరూ కాటేరమ్మకొడుకులే.. కానీ ఉప్పల్‌లో తుస్సుమన్నారు.. భారత్ ఓటమికి ఐదు కారణాలు ఇవే!
-
Keemo Paul: మేము ఏ జట్టునైనా ఓడిస్తాం.. టీమిండియా జుజుబి.. విండీస్ పేసర్ సంచలన వ్యాఖ్యలు!
-
Cibil Score: మీ సిబిల్ స్కోర్ తక్కువగా ఉందా.. 6 నెల్లలో ఇలా సింపుల్‌గా పెంచుకోండి..