Home
Cinema
Cinema News
-
Gandhari: తాప్సీ ‘గాంధారి’కి విడుదలకు ముందే షాక్.. కాపీ ఆరోపణలతో ముదిరిన వివాదం!
Gandhari: ఒక కథను రాయడానికి రచయిత నెలల తరబడి శ్రమిస్తాడు. ఆ కథకు పేరు పెట్టి, దాన్ని రిజిస్టర్ చేయించి, నిర్మాతల తలుపులు తట్టి, తెరపైకి తీసుకురావాలని ప్రయత్నిస్తాడు. కానీ అదే కథను పోలిన సినిమా ఒకరోజు భారీ బ్యానర్లో ప్రకటిస్తే.. తన ఆలోచనను ఎవరో తీసుకున్నారనే అనుమానం కలిగితే? ఇప్పుడు తాప్సీ పన్నూ నటిస్తున్న ‘గాంధారి’ (Gandhari) చుట్టూ నెలకొన్న వివాదం సరిగ్గా ఇలాంటి ప్రశ్నలనే లేవనెత్తుతోంది. నెట్‌ఫ్లిక్స్ కోసం రూపొందుతున్న ‘గాంధారి’లో తాప్సీ పన్నూ… -
KA Productions: కిరణ్ అబ్బవరం బ్యానర్లో మరో డిఫరెంట్ మూవీ.. గూస్బంప్స్ తెప్పిస్తున్న మిస్టరీ పోస్టర్!
KA Productions: యంగ్ హీరో కిరణ్ అబ్బవరం సినిమాల విషయంలోనే కాదు.. కథల విషయంలోనూ తన ఆలోచనా విధానాన్ని మార్చుకుంటున్నారు. కమర్షియల్ ఫార్ములాకు భిన్నంగా కొత్త కాన్సెప్ట్‌లు, కొత్త జానర్లతో ప్రేక్షకులకు విభిన్నమైన అనుభూతిని అందించే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే ‘చెన్నై లవ్ స్టోరీ’తో హిట్ తో జోష్ మీద ఉన్నారు కిరణ్ అబ్బవరం. ఇటీవల కిరణ్ అబ్బవరం హీరోగా జీ స్టూడియోస్ నిర్మాణంలో రాబోతున్న భారీ పాన్-ఇండియా మైథలాజికల్ యాక్షన్-ఫాంటసీ సినిమా ‘ఇంద్రపుత్ర’ టైటిల్‌ను కూడా… -
Kriti Sanon: రాఖీ కట్టడానికి ఇలాంటి బట్టలే దొరికాయా?.. కృతి సనన్ లుక్‌పై నెటిజన్ల ఫైర్!
Kriti Sanon: బాలీవుడ్ నటి కృతి సనన్ నటించిన ఓ జ్యువెలరీ యాడ్ ఇప్పుడు సోషల్ మీడియాలో దుమారం రేపుతోంది. రక్షాబంధన్ పండుగ నేపథ్యంలో రూపొందించిన ఈ యాడ్ లో కృతి ధరించిన ఇండో వెస్ట్రన్ దుస్తులపై కొందరు నెటిజన్లు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ఆమె వేసుకున్న బ్రాలెట్ స్టైల్ బ్లౌజ్, రాఖీ వేడుకను చూపించిన విధానంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అయితే మరోవైపు మాత్రం కృతికి అభిమానులు, మోడ్రన్ థింకర్స్ మద్దతుగా నిలుస్తున్నారు. ప్రముఖ జ్యువెలరీ… -
Rashmika Mandanna: సర్జరీ తర్వాత తొలిసారి బయటకు.. భర్త విజయ్ దేవరకొండతో రష్మిక సందడి!
Rashmika Mandanna: నేషనల్ క్రష్ రష్మిక మందన్న కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉండటంతో ఆమె అభిమానుల్లో ఆందోళన నెలకొంది. ‘మైసా’ షూటింగ్ సమయంలో గాయపడటంతో శస్త్రచికిత్స చేయించుకున్న ఆమె, ప్రస్తుతం ఇంట్లోనే కోలుకుంటున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా హైదరాబాద్‌లో జరిగిన ఓ నిశ్చితార్థ వేడుకలో భర్త విజయ్ దేవరకొండతో కలిసి రష్మిక తొలిసారి బహిరంగంగా కనిపించడం అభిమానులకు ఊరటనిచ్చింది. అంతేకాదు ఈ వేడుకలో ఆమె కనిపించిన తీరు, విజయ్‌తో కలిసి ఇచ్చిన ఫోజులు ఇప్పుడు సోషల్ మీడియాలో… -
Anangsha Biswas: ‘నాతో ఉండు.. కారు, ఇల్లు ఇస్తా’.. 70 ఏళ్ల నిర్మాత మాటలకు షాక్.. భయంతో పారిపోయిన నటి!
Anangsha Biswas: సినిమా రంగంలోకి గుర్తింపు తెచ్చుకోవడం అంత సులభమైన విషయం కాదు. ముఖ్యంగా కొత్తగా వచ్చే నటీనటులకు అవకాశాల కోసం ఎదురుచూడటం, ఆ సమయంలో ఎదురయ్యే ఒత్తిళ్లను తట్టుకోవడం పెద్ద సవాలుగా ఉంటుంది. అయితే కొందరు నటీమణులు కెరీర్ ప్రారంభంలో ఎదుర్కొన్న చేదు అనుభవాలు బయటకు వచ్చినప్పుడు సినీ పరిశ్రమలోని మరో కోణం కూడా చర్చకు వస్తుంది. తాజాగా బాలీవుడ్ నటి అనంగ్షా బిస్వాస్ తన కెరీర్ తొలినాళ్లలో ఎదుర్కొన్న ఓ షాకింగ్ అనుభవాన్ని వెల్లడించారు.… -
Chiranjeevi: వయసు పెరిగినా ఎనర్జీ తగ్గని మెగాస్టార్… 71 ఏళ్ల వయసులోనూ ఫిట్నెస్ తో అదరగొడుతున్న ‘కాకా’
Chiranjeevi: తెలుగు సినిమా ఇండస్ట్రీలో చిరంజీవి పేరు ఒక శకం. ఏడు పదుల వయసుకు చేరుకున్నా ఆయనలోని ఎనర్జీ, డ్యాన్స్‌పై ఉన్న పట్టు, యాక్షన్ సీక్వెన్స్ లో కనిపించే చురుకుదనం ఇప్పటికీ అభిమానులను ఆశ్చర్యపరుస్తూనే ఉన్నాయి. ఆగస్టు 22న 71వ పుట్టినరోజు జరుపుకున్న మెగాస్టార్‌కు సినీ ప్రముఖులు, అభిమానుల నుంచి భారీగా శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. అయితే ఈ వయసులోనూ ఆయన ఇంత ఫిట్‌గా ఎలా ఉంటున్నారు అనేది ఇప్పుడు మరోసారి చర్చగా మారింది. ముఖ్యంగా వరుసగా యాక్షన్… -
Raima Islam Shimu: భర్తతో గొడవ నుంచి హత్య వరకు.. నాలుగేళ్ల తర్వాత మళ్లీ వార్తల్లోకి నటి కేసు
Raima Islam Shimu: బంగ్లాదేశ్ చిత్ర పరిశ్రమలో తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్న నటి రైమా ఇస్లాం షిము. 1998లో ‘బర్తమాన్’ సినిమాతో వెండితెరకు పరిచయమై ‘జమై షాషుర్’ వంటి దాదాపు 25 చిత్రాలలోనూ, 50కి పైగా నాటకాలలోనూ నటించి మెప్పించారు. నటిగానే కాకుండా టెలివిజన్ షోల నిర్మాతగా, బంగ్లాదేశ్ ఫిల్మ్ ఆర్టిస్ట్స్ అసోసియేషన్‌లో చురుకైన సభ్యురాలిగా బాధ్యతలు నిర్వర్తించారు. అయితే కుటుంబంలో తలెత్తిన ఆర్థిక ఇబ్బందులు, అనుమానాల నేపథ్యంలో 2022 జనవరిలో ఆమె భర్త షఖావత్… -
Miss Universe India 2026:19 ఏళ్ల కేరళ భామకు మిస్ యూనివర్స్ ఇండియా కిరీటం.. అంతర్జాతీయ వేదికపై కూడా బరిలోకి!
Miss Universe India 2026: కేరళకు చెందిన 19 ఏళ్ల కజియా లిజ్ మెజో అందాల పోటీలో సత్తా చాటి మిస్ యూనివర్స్ ఇండియా 2026 కిరీటాన్ని సొంతం చేసుకున్నారు. రాజస్థాన్‌లోని జైపూర్‌లో 2026 ఆగస్టు 23న జరిగిన గ్రాండ్ ఫినాలేలో దేశవ్యాప్తంగా వచ్చిన పోటీదారులను వెనక్కి నెట్టి ఆమె విజేతగా నిలిచారు. ప్రస్తుత మిస్ యూనివర్స్ ఇండియా 2025 మణికా విశ్వకర్మ.. కజియాకు కిరీటం తొడిగి అభినందనలు తెలియజేశారు. ఈ విజయంతో కజియా ఇప్పుడు భారతదేశం… -
Hollywood: హాలీవుడ్ దెబ్బకు బాలీవుడ్ బెంబేలు .. ‘స్పైడర్ మ్యాన్’ దూకుడుతో మారుతున్న బాక్సాఫీస్ లెక్కలు
Hollywood: ఇండియన్ బాక్సాఫీస్‌పై హాలీవుడ్ సినిమాల ప్రభావం రోజురోజుకూ పెరుగుతోంది. ఒకప్పుడు మెట్రో నగరాల ప్రేక్షకులకు మాత్రమే పరిమితమైన హాలీవుడ్ సినిమాలు ఇప్పుడు దేశంలోని చిన్న పట్టణాలలో సైతం భారీగా వసూళ్లు సాధిస్తున్నాయి. తాజాగా ‘స్పైడర్ మ్యాన్: బ్రాండ్ న్యూ డే’ సాధించిన భారీ వసూళ్లు ఈ ట్రెండ్‌కు మరోసారి బలమైన ఉదాహరణగా నిలిచాయి. ముఖ్యంగా ఓవర్సీస్ మార్కెట్‌తో పోలిస్తే భారతదేశంలో హాలీవుడ్ సినిమాలకు పెరుగుతున్న ఆదరణ ఇప్పుడు బాలీవుడ్‌తో పాటు ప్రాంతీయ సినీ పరిశ్రమలకు కూడా… -
Rahul Ramakrishna: అలాంటి పాత్రలు చేయడం ఇష్టం లేదు.. విజయ్ దేవరకొండ నా కాల్స్ తీసుకోవడం మానేశాడు..
Rahul Ramakrishna: తెలుగు సినీ పరిశ్రమలో విలక్షణమైన కామెడీ, డైలాగ్ డెలివరీతో గుర్తింపు తెచ్చుకున్న నటుడు రాహుల్ రామకృష్ణ. రచయిత, జర్నలిస్ట్ అయిన రామకృష్ణ ప్రయాణం 2016లో ‘జయమ్ము నిశ్చయమ్ము రా’తో నటుడిగా మొదలైంది. ఆతరువాత 2017లో వచ్చిన బ్లాక్‌బస్టర్ సినిమా ‘అర్జున్ రెడ్డి’లో ‘శివ’ పాత్ర ఆయన కెరీర్‌ను మలుపు తిప్పింది. ఆ తర్వాత ‘గీత గోవిందం’, ‘బ్రోచేవారెవరురా’, ‘జాతి రత్నాలు’, ‘ఆర్ఆర్ఆర్ (RRR)’ ‘ఓం భీమ్ బుష్’ వంటి ఎన్నో హిట్ సినిమాలలో కీలక…
తాజావార్తలు
-
Samsung Galaxy F70 5G: సామ్ సంగ్ Galaxy F70 5G భారత్ లో రిలీజ్ డేట్ ఫిక్స్.. 50MP కెమెరా, 120Hz డిస్ప్లే!
-
CM Chandrababu: ‘స్వయం ఏపీ’ బ్రాండ్.. 10 లక్షల మంది మహిళలను వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దడమే లక్ష్యం!
-
Rashmika : 400 కుటుంబాలను దత్తత తీసుకున్న రష్మిక
-
Small Kitchen Ideas: వంటగది కౌంటర్ ఎప్పుడూ తడిగా, చిందరవందరగా ఉంటుందా? ఈ చిన్న ప్లానింగ్ చేసుకోండి!
-
Aadarsha Kutumbam : ఆదర్శ కుటుంబం జాడేది?
ట్రెండింగ్
-
How To Grow Moringa: పోషకాల నిధి మునగ.. కుండీలో మురింగ చెట్టును ఈజీగా పెంచే టిప్స్ మీ కోసం..
-
IND vs WI 4th T20: అందరూ కాటేరమ్మకొడుకులే.. కానీ ఉప్పల్‌లో తుస్సుమన్నారు.. భారత్ ఓటమికి ఐదు కారణాలు ఇవే!
-
Keemo Paul: మేము ఏ జట్టునైనా ఓడిస్తాం.. టీమిండియా జుజుబి.. విండీస్ పేసర్ సంచలన వ్యాఖ్యలు!
-
Cibil Score: మీ సిబిల్ స్కోర్ తక్కువగా ఉందా.. 6 నెల్లలో ఇలా సింపుల్‌గా పెంచుకోండి..
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!