Katrina – Vicky Kaushal: దీపావళి సర్ప్రైజ్.. కొడుకు ముఖాన్ని చూపించిన కత్రినా-విక్కీ! పిక్ చూశారా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Katrina – Vicky Kaushal: బాలీవుడ్ స్టార్ జంట కత్రినా కైఫ్, విక్కీ కౌశల్ అభిమానులకు దీపావళి పండుగ పూట అదిరిపోయే సర్ప్రైజ్ ఇచ్చారు. వాళ్లకి బాబు పుట్టినప్పటి నుంచి ఎలా ఉంటాడో చూడాలని ఎదురుచూస్తున్న ఫ్యాన్స్‌కు తీపి కబురు చెప్పారు. తొలిసారి తమ ముద్దుల కొడుకు విహాన్ ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేశారు.
నవంబర్ 7న బాబు మొదటి పుట్టినరోజు జరిగింది. సరిగ్గా ఆ మరుసటి రోజే దీపావళి పండుగ రావడంతో ఈ జంట ఓ క్యూట్ ఫ్యామిలీ ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. “మా జీవితాల్లో ఇదే అత్యంత వెలుగుల దీపావళి.. మీ అందరికీ ప్రేమ, సంతోషం కలగాలని కోరుకుంటున్నాం.. ఇట్లు విక్కీ, కత్రినా, విహాన్” అని క్యాప్షన్ రాసుకొచ్చారు.
Also Read
- Karthi-Suriya: కార్తీ, సూర్య.. వెయిట్ చేస్తూనే ఉంటారా?, హోప్స్ వదిలేసుకుంటారా?
- Ramayana Movie Piracy: 'రామాయణ: పార్ట్ 1' మూవీ పైరసీ.. ఇక థియేటర్లలో వీడియోలు రికార్డ్ చేస్తే క్రిమినల్ కేసే..!
- Allu Arjun: అల్లు అర్జున్‌కు తప్పనున్న తిప్పలు!
- Ranbir Kapoor: యాక్టింగ్‌కి రణ్‌బీర్ కపూర్ గుడ్‌బై? మరో పదేళ్లే అంటూ షాకింగ్ కామెంట్స్!
ఈ ఫొటోలో బుల్లి విహాన్ తెల్లటి కుర్తా, పసుపు రంగు బండి వేసుకుని ముద్దుగా నవ్వుతూ కనిపించాడు. విక్కీ, కత్రినా కూడా మ్యాచింగ్ డ్రెస్సుల్లో పక్కనే కూర్చున్నారు. కెమెరా వైపు చూస్తూ విహాన్ నవ్విన నవ్వుకు నెటిజన్లు ఫిదా అయిపోతున్నారు. ‘చూడ్డానికి అచ్చం అమ్మ కత్రినాలాగే ఉన్నాడు’ అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఇప్పటివరకు బాబు ముఖం చూపించకపోవడంతో, తొలిసారి ఈ ఫొటో బయటకు రావడంతో అభిమానులు, సినీ సెలబ్రిటీలు బాబుకు ఆశీస్సులు చెబుతూ తెగ షేర్ చేస్తున్నారు.
తాజావార్తలు
-
Katrina – Vicky Kaushal: దీపావళి సర్ప్రైజ్.. కొడుకు ముఖాన్ని చూపించిన కత్రినా-విక్కీ! పిక్ చూశారా?
-
Seattle Diwali Celebrations: పండుగ వేళ విద్వేషం.. అమెరికాలో దీపావళి వేడుకలను అడ్డుకునేందుకు యత్నం!
-
Diwali Special Trading: దీపావళి వేళ ప్రత్యేక ట్రేడింగ్.. లాభాలతో మొదలై నష్టాలతో ముగిసిన సూచీలు..
-
KL Rahul: పెద్ద ఆటగాడు.. అంతకంటే పెద్ద మనసు.. ఇది నిజమైన కేఎల్ క్లాస్!
-
IPL 2027 Retentions: రూ.20 కోట్ల ఆటగాళ్లకు ఉద్వాసన.. ఇక పక్కకెళ్లి ఆడుకోండమ్మా!
ట్రెండింగ్
-
IPL 2027 Trade: డీల్ క్లోజ్.. పంజాబ్ కింగ్స్‌కు హార్దిక్ పాండ్యా.. మ్యాచ్ విన్నర్‌ను వదులుకున్న ప్రీతి జింటా!
-
Diwali 2026: అమావాస్య ఎప్పుడొస్తుంది? దీపావళి లక్ష్మీ పూజకు శుభ ముహూర్తం, పూజా విధానం, పూర్తి వివరాలు ఇవే..
-
Diwali Tips: మట్టి ప్రమిదల్లో నూనె త్వరగా అయిపోతోందా? ఈ చిన్న చిట్కాలు పాటించండి..
-
Indian Pacers Dominance: భారత పేసర్ల దెబ్బకు విలవిల.. 25 ఏళ్ల తర్వాత చెత్త రికార్డు మూటగట్టుకున్న న్యూజిలాండ్..!
-
Virat Kohli Record: చేసింది ఏడు పరుగులే.. అయినా పాంటింగ్ ఆల్‌టైమ్ రికార్డు బద్దలు కొట్టిన విరాట్ కోహ్లీ..!