Home
Cinema
Cinema News
-
Chandan Anand: ‘హనుమాన్ అంశ్’ తర్వాత మారిన చందన్ ఆనంద్ అదృష్టం.. సల్మాన్, షారుఖ్ సినిమాల్లో ఛాన్స్
Chandan Anand: సినిమా ఇండస్ట్రీలో కొందరు నటులు ఎన్నో ఏళ్లుగా పనిచేసినా సరైన గుర్తింపు కోసం ఎదురుచూస్తూనే ఉంటారు. కానీ ఒక్క సినిమా వారి కెరీర్‌ను పూర్తిగా మార్చేస్తుంది. ఇప్పుడు నటుడు చందన్ కే ఆనంద్ విషయంలో కూడా అదే జరుగుతున్నట్లు కనిపిస్తోంది. ‘హనుమాన్ అంశ్’ సినిమాతో ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఆయనకు ఇప్పుడు ఏకంగా సల్మాన్ ఖాన్, షారుఖ్ ఖాన్ సినిమాల్లో అవకాశాలు వచ్చాయి. తాజాగా ఓ ఇంటర్వ్యూలో చందన్ కే ఆనంద్ తన… -
Idupu Kayitham Song: ప్రియదర్శి ‘శ్రీలత’ పాట అదిరిపోయిందిగా.. తెలంగాణ నేటివిటీతో కట్టిపడేస్తున్న రొమాంటిక్ మెలోడీ!
Idupu Kayitham Song: ప్రియదర్శి హీరోగా తెరకెక్కుతున్న ‘ఇడుపు కాయితం’ సినిమా టైటిల్ అనౌన్స్మెంట్ నుంచే ఇంట్రెస్టింగ్ బజ్ ను క్రియేట్ చేస్తోంది. తెలంగాణ ఫ్యామిలీ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమాకు వంశీరెడ్డి దొండపాటి దర్శకత్వం వహిస్తున్నారు. బన్నీ వాస్ వర్క్స్, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్లపై బన్నీ వాస్ నిర్మిస్తున్న ఈ సినిమా డిసెంబర్ ఫస్ట్ వీక్‌లో థియేటర్లలోకి తీసుకురావాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. తాజాగా శ్రీలత.. అనే మొదటి రొమాంటిక్ లిరికల్ సాంగ్‌ను మేకర్స్ విడుదల… -
418 Trailer: ఆ గదిలో అసలేం ఉంది? భయపెట్టేస్తున్న హారర్ థ్రిల్లర్ ‘418’ ట్రైలర్
418 Trailer: హారర్ సినిమాలు అంటే దెయ్యాలు, జంప్ స్కేర్స్తోనే భయపెట్టాలని లేదు.. కథలోని మిస్టరీ, సౌండ్, మనకు తెలియని భయం కలిసి కూడా ప్రేక్షకులను వణికించవచ్చు. ఇప్పుడు అలాంటి డిఫరెంట్ హారర్ థ్రిల్లర్‌గా ‘418 ది మూవీ’ ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతోంది. ప్రశాంత్ నీల్ సమర్పణలో, మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాకు కీర్తన్ నాడగౌడ దర్శకత్వం వహించారు. తాజాగా విడుదలైన థియేట్రికల్ ట్రైలర్ చూస్తే అసలు 418 నంబర్ గదిలో ఏం… -
The Paradise: నాని ‘ది ప్యారడైజ్’ ట్రైలర్ ఎప్పుడు ? రిలీజ్‌కు ముందు మేకర్స్ మాస్టర్ ప్లాన్ ఇదేనా!
The Paradise: నేచురల్ స్టార్ నాని కెరీర్లో ఇప్పటివరకు చూడని మాస్ అవతార్‌లో కనిపించబోతున్న సినిమా ‘ది ప్యారడైజ్’. ‘దసరా’తో నానికి భారీ హిట్ అందించిన శ్రీకాంత్ ఓదెల మరోసారి దర్శకత్వం వహిస్తుండటంతో ఈ సినిమాపై మొదటి నుంచే అంచనాలు భారీగా ఉన్నాయి. దీనికి తోడు అనిరుధ్ రవిచందర్ అందించిన ‘ఆయా షేర్’, ‘యేశ నాగుల కట్టమీద’ వంటి మాస్ సాంగ్స్ ఇప్పటికే సినిమాపై బజ్‌ను మరింత పెంచాయి. ఇప్పటికే ‘ది ప్యారడైజ్’ ఇప్పటికే రెండుసార్లు వాయిదా… -
Mirzapur The Movie: ఓటీటీ సిరీస్ చరిత్రలోనే సరికొత్త రికార్డ్.. 7 రోజుల్లోనే రూ.200 కోట్ల క్లబ్లో ‘మీర్జాపూర్’!
Mirzapur The Movie: ఓటీటీలో ఒక సిరీస్ సూపర్‌హిట్ అయితే ప్రేక్షకులు దాన్ని థియేటర్లలో చూడటానికి మళ్లీ డబ్బులు పెట్టి వస్తారా? ఒకప్పుడు ఈ ప్రశ్నకు సమాధానం చెప్పడం చాలా కష్టంగా ఉండేది. కానీ ఇప్పుడు ‘మీర్జాపూర్’ ఆ అనుమానాలన్నింటినీ పటాపంచలు చేస్తోంది. వెబ్ సిరీస్‌గా మొదలై కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న ఈ ఫ్రాంచైజీ.. ఇప్పుడు వెండితెరపై కూడా బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోంది. కేవలం ఏడు రోజుల్లోనే రూ.200 కోట్ల క్లబ్‌లోకి ఎంట్రీ ఇచ్చి మరిన్ని… -
Soori: భారీగా పెరిగిన కమెడియన్ సూరి రెమ్యూనరేషన్.. రేంజ్ చూస్తే షాకవ్వాల్సిందే!
Soori: తమిళ సినిమాల్లో చిన్న చిన్న పాత్రలతో కెరీర్ మొదలుపెట్టి, కామెడీ నటుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న సూరి ఇప్పుడు హీరోగా తన మార్కెట్‌ను భారీగా పెంచుకుంటున్నాడు. వెట్రిమారన్ దర్శకత్వంలో వచ్చిన ‘విడుతలై’ (Viduthalai) సినిమాతో హీరోగా కొత్త ప్రయాణం మొదలుపెట్టిన ఆయన, వరుసగా విభిన్న కథలను ఎంచుకుంటూ తన స్థాయిని పెంచుకుంటున్నాడు. తాజాగా ‘మండాడి’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సూరి నటనకి మంచి రెస్పాన్స్ వస్తుండటంతో ఇప్పుడు ఆయన రెమ్యునరేషన్ హాట్ టాపిక్… -
Bipasha Basu: ప్రొటీన్ పౌడర్‌లో పురుగులు.. ‘మీరే మా ఏకైక ఆశ’ అంటూ ఐఏఎస్ అధికారికి బిపాషా బసు ఫిర్యాదు!
Bipasha Basu: ఫిట్‌నెస్‌పై ఎంతో శ్రద్ధ చూపించే బాలీవుడ్ హీరోయిన్ బిపాషా బసుకు ఊహించని షాక్ ఎదురైంది. కొత్తగా తెరిచిన ప్రొటీన్ పౌడర్ డబ్బాలో చిన్న చిన్న పురుగులు కనిపించాయంటూ ఆమె సోషల్ మీడియాలో వీడియో షేర్ చేయడం ఇప్పుడు పెద్ద చర్చకే దారితీసింది. అంతేకాదు ఈ విషయాన్ని ఆమె ఏకంగా మహారాష్ట్ర ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ కమిషనర్ తుకారాం ముండే దృష్టికి తీసుకెళ్లారు. అసలు మ్యాటర్ లోకి వెళ్తే.. సెప్టెంబర్ 10న బిపాషా బసు తన… -
Sandeepa Virk: మురికి టాయిలెట్లో ప్రెగ్నెన్సీ టెస్ట్.. జైలులో బట్టలు విప్పించారు.. కన్నీళ్లు పెట్టుకున్న నటి!
Sandeepa Virk: సినిమాల్లో కనిపించే సెలబ్రిటీ జీవితం బయటికి ఎంత అందంగా కనిపించినా.. కొన్ని పరిస్థితులు ఎదురైతే అదే జీవితం ఊహించని మలుపు తిరుగుతుంది. పంజాబీ నటి, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ సందీపా విర్క్ విషయంలోనూ ఇదే జరిగింది. సుమారు రూ.6 కోట్ల మనీలాండరింగ్ కేసులో అరెస్టై నాలుగు నెలలకు పైగా తిహార్ జైలులో గడిపిన ఆమె.. బెయిల్‌పై బయటకు వచ్చిన తర్వాత తన జైలు అనుభవాలను పలు ఇంటర్వ్యూల్లో వెల్లడించారు. జైలుకు తీసుకెళ్లే ముందు జరిగిన… -
Daayra: స్టార్ కాస్ట్ ఉన్నంత మాత్రాన సినిమా హిట్ కాదు.. అమితాబ్-రేఖలను ఉదాహరణగా చూపించిన పృథ్వీరాజ్
Daayra: బాలీవుడ్ స్టార్ నటి కరీనా కపూర్ ఖాన్, వైవిధ్యభరితమైన నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న హిందీ ఇన్వెస్టిగేటివ్ క్రైమ్ థ్రిల్లర్ ‘ధాయ్‌రా’ (Daayra). జాతీయ అవార్డు గ్రహీత, ప్రముఖ దర్శకురాలు మేఘ్నా గుల్జార్ ఈ మూవీకి దర్శకత్వం వహిస్తున్నారు. జంగ్లీ పిక్చర్స్ పెన్ స్టూడియోస్ పతాకాలపై వినీత్ జైన్, ధవల్ గడా నిర్మిస్తున్న ఈ మూవీ 2026 సెప్టెంబర్ 18న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కాబోతోంది. రీసెంట్ గా ఈ సినిమా… -
Samantha: పిల్లలు లేకపోయినా ఓకే అనుకున్నాం.. అదే సమయంలో ఈ గుడ్ న్యూస్.. ప్రెగ్నెన్సీపై సమంత షాకింగ్ కామెంట్స్!
Samantha: స్టార్ హీరోయిన్ సమంత రూత్ ప్రభు ప్రస్తుతం తన జీవితంలోనే ఎంతో ప్రత్యేకమైన దశను ఆస్వాదిస్తున్నారు. భర్త, దర్శకుడు రాజ్ నిడిమోరుతో కలిసి తమ తొలి బిడ్డ కోసం ఎదురుచూస్తున్న ఆమె.. ఇప్పుడు తన ప్రెగ్నెన్సీ గురించి ఆసక్తికరమైన విషయాలను బయట పెట్టారు. అసలు పిల్లలు లేకపోయినా ఫర్వాలేదని తామిద్దరం ఒక దశలో నిర్ణయించుకున్నామని, అలాంటి సమయంలో ప్రెగ్నెన్సీ గురించి తెలియడం తమకు ఊహించని సర్ప్రైజ్గా అనిపించిందని సమంత చెప్పడం ఇప్పుడు వైరల్‌గా మారింది. రీసెంట్ గా…
తాజావార్తలు
-
Iran-Trump: హార్ముజ్‌పై ట్రంప్ ముందు ఇరాన్ కీలక ప్రాతిపాదన.. స్పందన ఎలా ఉంటుందో..!
-
Mark Wood Retirement: అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన ఫాస్ట్ బౌలర్..
-
Muslim CM Demand: యూపీకి ముస్లిం సీఎం కావాలి.. అఖిలేష్‌కు షహబుద్దీన్ అల్టిమేటం..
-
Supreme Court: వందేమాతరం వివాదం వేళ 1986 తీర్పు ప్రస్తావన.. ఆనాడు సుప్రీంకోర్టు ఏం తీర్పు ఇచ్చిందంటే..!
-
AI fraud: 65 ఏళ్ల మహిళ.. 29 ఏళ్ల డాక్టర్‌గా AI మోసం! వ్యాపారవేత్తకు భారీ టోకరా
ట్రెండింగ్
-
మిలిటరీ గ్రేడ్ బాడీ, 120Hz డిస్ప్లే, 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో OnePlus N6 Lite.. ధర ఎంతంటే?
-
Team India History: భారత్ @ 200.. టీ20ల్లో తొలి జట్టుగా భారత్ వరల్డ్ రికార్డ్!
-
1.5K 144Hz OLED డిస్ప్లే, 7200mAh బ్యాటరీతో అక్టోబర్ 6న రాబోతున్న VIVO V80..!
-
India Win Gold Medal: ఆసియా క్రీడలు 2026 మహిళా క్రికెట్ విజేతగా టీమిండియా..! స్వర్ణ పతకం కైవసం..
-
Asian Games 2026 Final: శ్రీలంక బౌలర్లపై స్మృతి మంధాన శివతాండవం.. లంక ముందు భారీ టార్గెట్.!