Home
Cinema
Cinema News
-
Ranabaali: ప్రెగ్నెంట్‌గా రష్మిక.. ‘జయమ్మ’కు గుడ్‌బై చెప్పేసిన నేషనల్ క్రష్, సెట్స్‌లో విజయ్ స్పెషల్ హగ్!
Ranabaali: విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న కాంబినేషన్ అంటేనే అభిమానుల్లో ఓ ప్రత్యేకమైన క్రేజ్ ఉంటుంది. ‘గీత గోవిందం’, ‘డియర్ కామ్రేడ్’ తర్వాత ఈ జోడీ మరోసారి కలిసి నటిస్తున్న సినిమా కావడంతో ‘రణబాలి’పై మొదటి నుంచే భారీ అంచనాలు ఉన్నాయి. అందులోనూ ఈసారి ఇద్దరూ లవ్ స్టోరీలో కాకుండా ఓ భారీ పీరియాడిక్ యాక్షన్ డ్రామాలో కనిపించబోతున్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించి రష్మిక ఫ్యాన్స్‌ను ఆశ్చర్యపరిచే అప్డేట్ వచ్చింది. రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘రణబాలి’లో… -
Abir Singh Debut: సల్మాన్ ఖాన్ బాడీగార్డ్ కొడుకు హీరోగా ఎంట్రీ.. ‘టార్జాన్’ రాబోతున్న అబీర్, తోడుగా ఆ హీరో!
Abir Singh Debut: బాలీవుడ్లో స్టార్ కిడ్స్ ఎంట్రీ కొత్తేమీ కాదు. కానీ ఈసారి ఓ ప్రముఖ స్టార్ హీరో కుమారుడు కాదు.. బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్‌కు అత్యంత సన్నిహితుడైన బాడీగార్డ్ శేరా కుమారుడు హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నాడనే వార్త హాల్చల్ చేస్తోంది. శేరా అసలు పేరు గుర్మీత్ సింగ్ జాలీ. ఎన్నో ఏళ్లుగా సల్మాన్ ఖాన్‌కు బాడీగార్డ్‌గా ఉంటూ ఆయనకు అత్యంత సన్నిహితుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇప్పుడు ఆయన కుమారుడు అబీర్ సింగ్ బాలీవుడ్లో… -
Hanuman Ansh: 21 ఏళ్ల నిర్మాతకు జాక్ పాట్.. బాక్సాఫీస్ కలెక్షన్స్ 250 కోట్లు… ఓటీటీ డీల్ 100 కోట్లు?..
Hanuman Ansh: సినిమా హిట్ అయితే నిర్మాతలు లాభాల గురించి, తర్వాతి ప్రాజెక్టుల గురించి మాట్లాడటం సాధారణమే. కానీ కేవలం 21 ఏళ్ల వయసులో తన తొలి సినిమాతోనే వందల కోట్ల వసూళ్లను చూస్తున్న ఓ యువ నిర్మాత మాత్రం వచ్చిన డబ్బుతో ఏం చేయాలో తనకు తెలియడం లేదంటున్నారు. అంతేకాదు ఆ డబ్బును పేద పిల్లలకు సహాయం చేయడానికి, సేవా కార్యక్రమాలకు ఉపయోగించాలనుకుంటున్నట్లు చెప్పడం ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఇదే సమయంలో రూ.2 కోట్లలోపే… -
Kashi Majili OTT: ‘కాశీ మజిలీ’తో రీఎంట్రీ ఇచ్చిన రేణు దేశాయ్.. ‘ఈటీవీ విన్’లో ఎమోషనల్ లవ్ స్టోరీ!
Kashi Majili OTT: చాలా కాలం తర్వాత నటి రేణు దేశాయ్ మరోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చారు. అయితే ఈసారి థియేటర్లో కాదు.. నేరుగా ఓటీటీలో. ఆమె ప్రధాన పాత్రలో నటించిన ‘కాశీ మజిలీ’ (Kashi Majili) వెబ్ ఎపిసోడ్ సెప్టెంబర్ ఓటీటీ ప్లాట్‌ఫామ్ లో ఈ రోజు నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. ఇందులో రేణు దేశాయ్ నటించడంతో పాటు కథ, కథనం, సంభాషణలు కూడా అందించడం విశేషం. రేణు దేశాయ్ ప్రధాన పాత్రలో నటించిన ‘కాశీ… -
Bigg Boss Hosts Salary 2026: బిగ్ బాస్ హోస్ట్‌లకు కోట్లలో రెమ్యునరేషన్, ఎవరు ఎంత తీసుకుంటున్నారంటే?
Bigg Boss Hosts Salary 2026: బిగ్ బాస్ అంటే కేవలం ఇంట్లో జరిగే గొడవలు, టాస్కులు, ఎలిమినేషన్లు మాత్రమే కాదు.. ప్రతి వారం ప్రేక్షకులను టీవీ ముందు కూర్చోబెట్టే హోస్ట్ కూడా ఈ షోలో చాలా కీలకం. కంటెస్టెంట్ల ఆటను విశ్లేషించడం, తప్పు చేసినవారిని నిలదీయడం, వీకెండ్ ఎపిసోడ్స్‌ను నడిపించడం ఇలా హోస్ట్ బాధ్యతలు కూడా చాలా ఉంటాయి. అందుకే బిగ్ బాస్ హోస్ట్‌లకు భారీ పారితోషికాలు చెల్లిస్తున్నట్లు చాలాకాలంగా వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో… -
Vishwambhara vs Kaaka: ‘విశ్వంభర’ vs ‘కాకా’… సంక్రాంతి 2027 రేసులో మెగాస్టార్ ఏం చేయబోతున్నారు?
Vishwambhara vs Kaaka: మెగాస్టార్ చిరంజీవి నుంచి వరుసగా రెండు సినిమాలు వస్తుండటంతో అభిమానులు అయితే ఫుల్ జోష్ లో ఉన్నారు. కానీ ఇప్పుడు ఇండస్ట్రీలో మరో విషయంలో పెద్ద చర్చే నడుస్తోంది. అసలు ఈ చర్చ అంతా ‘విశ్వంభర’ (Vishwambhara), ‘కాకా’ (Kaaka) రిలీజ్ డేట్స్ పైనే. చిరంజీవి నటిస్తున్న ‘విశ్వంభర’, ‘కాకా’ సినిమాల రిలీజ్ డేట్ లపై ఇండస్ట్రీలో పెద్ద ఎత్తున మార్పులు చోటుచేసుకోబోతున్నట్లు తెలుస్తోంది. దర్శకుడు బాబీ కొల్లి తెరకెక్కిస్తున్న ‘కాకా’ సినిమాను… -
Irumudi OTT: ఓటీటీలోకి మాస్ మహారాజా రవితేజ ‘ఇరుముడి’.. ఎప్పుడు, ఎక్కడ చూడొచ్చు అంటే?
Irumudi OTT: మాస్ మహారాజా రవితేజకు చాలా కాలం తర్వాత మంచి బ్లాక్‌బస్టర్ హిట్ అందించిన సినిమా ‘ఇరుముడి’. ఆగస్టు 21న థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా ప్రేక్షకుల నుంచి అద్భుతమైన రెస్పాన్స్ అందుకోవడంతో పాటు బాక్సాఫీస్ వద్ద కూడా దూసుకెళ్తోంది. ఇందులో తండ్రీకూతుళ్ల అనుబంధం, ఎమోషనల్ సీన్స్, యాక్షన్ ఎపిసోడ్స్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా భారీ వసూళ్లు సాధించిన ఈ మూవీ ఇప్పుడు ఓటీటీ ప్రేక్షకులను సైతం అలరించడానికి వచ్చేస్తోంది. మరి ఈ… -
Bigg Boss Telugu 10: ‘బిగ్ బాస్ తెలుగు 10’లో ఎవరు ఎంత సంపాదిస్తున్నారో తెలుసా?.. టాప్ లో ఆటో రామ్ ప్రసాద్..
Bigg Boss Telugu 10: ‘బిగ్ బాస్ తెలుగు 10’ మొదటి వారంలోనే ఊహించని ట్విస్టులతో ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తోంది. 16 మంది కంటెస్టెంట్లతో సెప్టెంబర్ 6న ప్రారంభమైన ఈ సీజన్లో ఇప్పటికే మిడ్ వీక్ ఎలిమినేషన్లు కూడా జరిగిపోయాయి. నాగార్జున హోస్ట్‌గా సాగుతున్న ఈ సీజన్లో గొడవలు, టాస్కులు, నామినేషన్లతో పాటు కంటెస్టెంట్ల రెమ్యునరేషన్ కూడా ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. అసలు ఈ సీజన్లో అత్యధిక పారితోషికం తీసుకుంటున్న కంటెస్టెంట్ ఎవరు? సెలబ్రిటీలకు వారానికి… -
Hanuman Ansh: రూ.2 కోట్ల బడ్జెట్.. రూ.200 కోట్ల వసూళ్లు.. ఆ ఒక్క పొరపాటుతో ఆస్కార్ ఛాన్స్ మిస్
Hanuman Ansh: నీమ్ కరోలి బాబా జీవితాన్ని ఆధారంగా చేసుకుని తెరకెక్కిన ‘హనుమాన్ అంశ్’ ఇప్పుడు బాలీవుడ్లోనే కాదు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది. కేవలం రూ.2 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా ఊహించని రీతిలో బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోంది. ఐదో వారాన్ని దాటిన తర్వాత కూడా వసూళ్ల జోరు తగ్గకపోగా, ఇండియాలో ఇప్పటికే రూ.200 కోట్ల మార్క్‌ను దాటేసింది. ఇంతటి సంచలన విజయం సాధించిన సినిమాకు మరో అరుదైన అవకాశం కూడా ఉండేది. అదే… -
Samantha: బేబీ బంప్‌తో సమంత కొత్త ఫోటోలు.. ప్రెగ్నెన్సీ గ్లోతో మెరిసిపోతున్న సామ్!
Samantha: నటి సమంత రూత్ ప్రభు తన జీవితంలో ఎంతో ప్రత్యేకమైన దశను ఆస్వాదిస్తున్నారు. భర్త, దర్శకుడు రాజ్ నిడిమోరుతో కలిసి తొలి బిడ్డకు స్వాగతం పలికేందుకు సిద్ధమవుతున్న ఆమె.. ప్రెగ్నెన్సీ సమయంలోనూ తన వర్క్‌ను కొనసాగిస్తూ అభిమానులకు ఎప్పటికప్పుడు టచ్‌లో ఉంటున్నారు. తాజాగా ఆమె సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫోటోలు ఇప్పుడు వైరల్‌గా మారాయి. కొన్ని మిర్రర్ సెల్ఫీల్లో తన పెరుగుతున్న బేబీ బంప్‌ను సమంత స్వయంగా చూపించడంతో అభిమానుల దృష్టి మొత్తం ఆ…
తాజావార్తలు
-
Sanju Samson: భారత్, వెస్టిండీస్ సిరీస్.. అభిషేక్ శర్మను దాటేసిన సంజూ శాంసన్..
-
Rain Alert: తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన.. ఏపీలో పిడుగులతో వానలు, తెలంగాణలో భారీ వర్షాలు!
-
Abhishek Sharma: కొట్టింది 29 పరుగులే.. అయినా వరల్డ్ రికార్డ్ బద్దలుగొట్టిన కాటేరమ్మకొడుకు..
-
AP Local Body Elections: కూటమి సీట్ల సర్దుబాటు దాదాపు ఖరారు.. జనసేన, బీజేపీకి ఎన్ని స్థానాలంటే?
-
India vs West Indies: మ్యాచ్ ఓడినా.. ఉప్పల్‌లో రికార్డుల మోత.. టీ20ల్లో భారత్ మరో ఘనత..
ట్రెండింగ్
-
Keemo Paul: మేము ఏ జట్టునైనా ఓడిస్తాం.. టీమిండియా జుజుబి.. విండీస్ పేసర్ సంచలన వ్యాఖ్యలు!
-
Cibil Score: మీ సిబిల్ స్కోర్ తక్కువగా ఉందా.. 6 నెల్లలో ఇలా సింపుల్‌గా పెంచుకోండి..
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్‌కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..