Home
Cinema
Cinema News
-
Dhruv Vikram DV4: ఇన్ని రోజుల ‘DV4’ వివాదానికి ఎండ్ కార్డ్.. రమేష్ వర్మతోనే ధృవ్ విక్రమ్ సినిమా!
Dhruv Vikram DV4: చియాన్ విక్రమ్ కుమారుడు ధృవ్ విక్రమ్ కెరీర్లో నాలుగో సినిమాగా మొదట ప్రకటించిన ‘DV4’ చుట్టూ గత కొన్ని నెలలుగా పెద్ద వివాదమే నడుస్తోంది. దర్శకుడు రమేష్ వర్మతో చేయాల్సిన సినిమా పెండింగ్‌లో ఉండగానే ధృవ్ విక్రమ్ మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్లో కరణ్ అరవింద్ కుమార్ దర్శకత్వంలో మరో సినిమాను ‘DV4’ పేరుతో ప్రకటించడం ఈ వివాదానికి కారణమైంది. ఈ వ్యవహారం ఫిల్మ్ ఛాంబర్ వరకు వెళ్లడంతో అసలు రమేష్ వర్మ… -
Aamir Khan: లోకేష్ ప్రాజెక్ట్‌ను పక్కన పెట్టి.. మరో సూపర్‌హీరో మూవీకి ఆమిర్ ఖాన్ రెడీ! దర్శకుడు ఎవరంటే?
Aamir Khan: బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ ఆమిర్ ఖాన్ సినిమాల విషయంలో ఎంత నెమ్మదిగా అడుగులు వేస్తారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒక కథ తనకు పూర్తిగా నచ్చితేనే ప్రాజెక్ట్‌ను ముందుకు తీసుకెళ్లే ఆమిర్.. గతంలో తమిళ దర్శకుడు లోకేష్ కనగరాజ్‌తో కలిసి చేయాలనుకున్న సూపర్‌హీరో సినిమాను క్రియేటివ్ డిఫరెన్సెస్ కారణంగా పక్కన పెట్టారు. అయితే సూపర్‌హీరో కథపై మాత్రం ఆమిర్ వెనక్కి తగ్గినట్లు కనిపించడం లేదు. ఇప్పుడు అదే జానర్లో మరో భారీ ప్రాజెక్ట్… -
Shah Rukh Khan: సౌత్ దర్శకులే కావాలంటున్న షారుఖ్.. నెక్స్ట్ సినిమాలపై భారీ స్కెచ్!
Shah Rukh Khan: బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ ఇప్పుడు సినిమాల విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్నారు. వరుసగా భారీ హిట్స్ అందుకుంటున్న ఈ హీరో తర్వాత ప్రాజెక్ట్స్ కూడా తన రేంజ్‌కు తగ్గట్టుగా ఉండేలా ప్లాన్ చేసుకుంటున్నారు. ప్రస్తుతం సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘కింగ్’పై ఫోకస్ పెట్టిన షారుఖ్.. ఆ తర్వాత మాత్రం సౌత్ ఇండియన్ స్టార్ డైరెక్టర్లతో వరుసగా భారీ సినిమాలు చేసే ఆలోచనలో ఉన్నారనే ప్రచారం మొదలైంది. ఇప్పటికే అట్లీతో మరోసారి… -
Ameesha Patel: అమీషా పటేల్ ఇంట్లో నగలు చోరీ.. పని మనిషి అరెస్ట్!
Ameesha Patel: బాలీవుడ్ నటి అమీషా పటేల్ కి ఊహించని షాక్ ఎదురైంది. ముంబైలోని చర్చ్‌గేట్‌లో ఉన్న ఆమె తల్లిదండ్రుల ఇంట్లో విలువైన బంగారు ఆభరణాలు కనిపించకుండా పోయాయి. ఈ ఘటనపై అమీషా తల్లి ఆశా పటేల్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో దర్యాప్తు ప్రారంభించిన మెరైన్ డ్రైవ్ పోలీసులు.. 40 ఏళ్ల ఇంటి పని మనిషిని అరెస్ట్ చేశారు. పోలీసుల వివరాల ప్రకారం, పాల్ఘర్కు చెందిన సీమా ఘాటే అమీషా పటేల్ తల్లిదండ్రుల ఇంట్లో దాదాపు ఏడాదిన్నరగా… -
Casting Couch: ‘నువ్వు నాతో గడపాలనుకుంటే’… డైరెక్టర్ కు షరతు పెట్టిన నటి.. ఆ తరువాత ఏం జరిగిందో తెలిస్తే..
Casting Couch: నటన రంగంలో అవకాశాల కోసం ప్రయత్నించే అమ్మాయిలకు కాస్టింగ్ కౌచ్ అనుభవాలు తరచూ వినిపిస్తుంటాయి. అయితే తనకు ఎదురైన ఇలాంటి అనుభవాలను ఏ మాత్రం భయపడకుండా బయటపెట్టే నటీమణుల్లో ఖుషీ ముఖర్జీ ఒకరు. నటి, మోడల్ ఖుషీ ముఖర్జీ పలు టీవీ రియాలిటీ షోలు, దక్షిణాది సినిమాలు, హిందీ వెబ్ సిరీస్‌ల ద్వారా గుర్తింపు తెచ్చుకున్నారు. ఇటీవల పలు ఇంటర్వ్యూలలో ఆమె పరిశ్రమలోని కాస్టింగ్ కౌచ్ గురించి సంచలన వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలిచారు.… -
TFTDDA Dispute: డ్యాన్సర్స్ అసోసియేషన్ వివాదంలో కీలక మలుపు.. సెప్టెంబర్ 13 సమావేశంపై కోర్టు స్టే!
TFTDDA Dispute: తెలుగు ఫిల్మ్ అండ్ టీవీ డాన్సర్స్ అండ్ డాన్స్ డైరెక్టర్స్ అసోసియేషన్ (TFTDDA)లో చెలరేగిన వివాదంపై కూకట్‌పల్లిలోని రెండవ అదనపు జూనియర్ సివిల్ జడ్జి కోర్టు కీలక ఉత్తర్వులు జారీ చేసింది. అసోసియేషన్ పేరుతో నకిలీ పత్రాలు, లెటర్ హెడ్లు సృష్టించడాన్ని నిరోధించడంతో పాటు, సెప్టెంబర్ 13న నిర్వహించబోతున్న జనరల్ బాడీ సమావేశాన్ని నిలిపివేస్తూ న్యాయస్థానం మధ్యంతర ఇంజంక్షన్ (స్టే) విధిస్తూ తీర్పునిచ్చింది. అసోసియేషన్ అధ్యక్షురాలు సుమలత (జానీ మాస్టర్ భార్య) ఒక వర్గంగా,… -
Toxic Loss: యష్ ‘టాక్సిక్’కు రూ.300 కోట్ల నష్టం.. ఇంగ్లీష్ వెర్షన్ వసూళ్లు చూస్తే దిమ్మతిరగాల్సిందే!
Toxic Loss: ‘కేజీఎఫ్’ తర్వాత యష్ నుంచి వస్తున్న సినిమా అంటే అంచనాలు ఏ రేంజ్లో ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అందుకే ‘టాక్సిక్’ పై కూడా భారీ హైప్ ఏర్పడింది. భారీ బడ్జెట్, స్టార్ కాస్ట్, గీతూ మోహన్‌దాస్ దర్శకత్వం, యష్ క్రేజ్‌తో ఈ సినిమా బాక్సాఫీస్‌ను షేక్ చేస్తుందని అందరూ భావించారు. 2026 ఆగస్టు 26న గ్రాండ్‌గా థియేటర్లలో విడుదలై ఆశించిన స్థాయిలో సినిమా నిలబడకపోయింది. అయితే ఇప్పుడు అసలు చర్చ కలెక్షన్ల… -
Vinayaka Chavithi: వెండితెరపై విఘ్నేశ్వరుడి వైభవం.. ఈ సినిమాలు చూస్తే వినాయకుడి కథ కళ్లముందే కదలాడుతుంది!
Vinayaka Chavithi: వినాయక చవితి వచ్చిందంటే ప్రతి ఇంటి ముందు పసుపు రంగులో మెరిసే గణపతి రూపం కనిపిస్తుంది. పూల పరిమళం, ఉండ్రాళ్ల నైవేద్యం, మంత్రోచ్చారణలు, భక్తితో మోగే గంటలు… ఆ రోజు వాతావరణమే ఒక ప్రత్యేకమైన అనుభూతిని కలిగిస్తుంది. అయితే ఆ భక్తి భావాన్ని వెండితెరపై కూడా అంతే అద్భుతంగా ఆవిష్కరించిన కొన్ని సినిమాలు ఉన్నాయి. గణపతి జననం నుంచి ఆయన మహిమ వరకు ఎన్నో పురాణ ఘట్టాలను మన కళ్లముందుకు తీసుకొచ్చిన ఆ చిత్రాలను… -
Revenge Action Thriller: ఓటీటీలోకి మైండ్ బ్లోయింగ్ మలయాళ యాక్షన్ రివెంజ్ థ్రిల్లర్.. యాక్టింగ్ ఇరగదీసిన జోజు జార్జ్
Revenge Action Thriller: మలయాళ సినిమా పరిశ్రమ అంటేనే విభిన్నమైన, మైండ్-బ్లోయింగ్ సస్పెన్స్, ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్. దృశ్యం, మెమొరీస్, జోసెఫ్, అంజామ్ పాతీరా వంటి సినిమాలతో సైకో-థ్రిల్లర్, ఇన్వెస్టిగేటివ్ జోనర్లలో మలయాళీలు సరికొత్త ట్రెండ్ ను క్రియేట్ చేశారు. అదే కోవలో, టాలెంటెడ్ యాక్టర్ జోజు జార్జ్ ప్రధాన పాత్రలో నటించిన ‘వరవు’ (Varavu) మూవీ కూడా రివెంజ్ యాక్షన్ థ్రిల్లర్ గా థియేటర్లలో ఆడియన్స్ ను అలరించింది. ఇప్పుడు ఓటీటీలో కూడా … -
John Abraham: జాన్ అబ్రహం కొత్త థ్రిల్లర్.. ఆ పాత్రలో అసలు ఎవరూ ఊహించని షేడ్స్.. లండన్‌లో షూటింగ్!
John Abraham: బాలీవుడ్లో యాక్షన్ హీరోగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న జాన్ అబ్రహం ఇప్పుడు మరో డిఫరెంట్ ఛాలెంజ్‌కు సిద్ధమవుతున్నాడు. నటనకు ఎక్కువ స్కోప్ ఉన్న ఓ కొత్త థ్రిల్లర్‌లో జాన్ అబ్రహం ప్రధాన పాత్రలో నటించనున్నట్లు తాజా సమాచారం. ‘Te3n’, ‘The Girl on the Train’ వంటి థ్రిల్లర్ సినిమాలను తెరకెక్కించిన రిభు దాస్‌గుప్తా ఈ మూవీకి దర్శకత్వం వహించనున్నారు. ఇంకా టైటిల్ ఖరారు కాని ఈ సినిమాను రిలయన్స్ ఎంటర్టైన్మెంట్ నిర్మిస్తుండగా,…
తాజావార్తలు
-
Sanju Samson: భారత్, వెస్టిండీస్ సిరీస్.. అభిషేక్ శర్మను దాటేసిన సంజూ శాంసన్..
-
Rain Alert: తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన.. ఏపీలో పిడుగులతో వానలు, తెలంగాణలో భారీ వర్షాలు!
-
Abhishek Sharma: కొట్టింది 29 పరుగులే.. అయినా వరల్డ్ రికార్డ్ బద్దలుగొట్టిన కాటేరమ్మకొడుకు..
-
AP Local Body Elections: కూటమి సీట్ల సర్దుబాటు దాదాపు ఖరారు.. జనసేన, బీజేపీకి ఎన్ని స్థానాలంటే?
-
India vs West Indies: మ్యాచ్ ఓడినా.. ఉప్పల్‌లో రికార్డుల మోత.. టీ20ల్లో భారత్ మరో ఘనత..
ట్రెండింగ్
-
Keemo Paul: మేము ఏ జట్టునైనా ఓడిస్తాం.. టీమిండియా జుజుబి.. విండీస్ పేసర్ సంచలన వ్యాఖ్యలు!
-
Cibil Score: మీ సిబిల్ స్కోర్ తక్కువగా ఉందా.. 6 నెల్లలో ఇలా సింపుల్‌గా పెంచుకోండి..
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్‌కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..