Narendra Modi: మెగాస్టార్ చిరంజీవి ఇండియన్ ఫిల్మ్ పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్ 2022 అవార్డుకు ఎంపికైన విషయం విదితమే. ఈ విషయం తెలిసినప్పటి నుంచి సినీ, రాజకీయ ప్రముఖులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
Pawan kalyan: మెగాస్టార్ చిరంజీవి ఇండియన్ ఫిల్మ్ పర్సనాలిటీ ఆఫ్ ద ఇయర్-2022 గా ఎంపిక అయిన విషయం తెలియడంతో టాలీవుడ్ మొత్తంవేడుకల్లో మునిగిపోయింది. ఇన్నాళ్లు ఆయన చిత్ర పరిశ్రమకు అందించిన సేవలను గుర్తించి కేంద్రప్రభుత్వం ఈ అవార్డును చిరుకు అందించనుంది.
Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి అత్యంత అరుదైన గౌరవాన్ని అందుకోనున్నారు. గోవా ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ వేదికపై ఇండియన్ ఫిల్మ్ పర్సనాలిటీ అవార్డును అందుకోనున్నారు. ఇండియన్ ఫిల్మ్ పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్ 2022 గా చిరంజీవి ఎంపికైనట్లు కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్ అధికారికంగా ప్రకటించారు.
Waltair Veerayya: మెగాస్టార్ చిరంజీవి డ్యాన్స్ గురించి గ్రేస్ గురించి తెలుగు ప్రేక్షకుడుకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ ఏజ్ లో కూడా చాలా ఈజ్ గా డ్యాన్స్ చేయగల సత్తా ఉన్న హీరో మెగాస్టార్.
Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఇక సినిమాల విషయం పక్కన పెడితే నిత్యం ఏదో ఒక మీటింగ్ లో మీడియా ముందు కనిపిస్తూ తనకు తోచిన అభిప్రాయాలను అభిమానులతో పంచుకుంటూ ఉంటాడు.
God Father: మెగాస్టార్ చిరంజీవి నటించిన లేటెస్ట్ మూవీ గాడ్ ఫాదర్(GODFATHER). మలయాళ లూసిఫర్ సినిమాకి రీమేక్ గా రూపొందిన ఈ మూవీని మోహన్ రాజా డైరెక్ట్ చేశారు.