మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న 'వాల్తేరు వీరయ్య' చిత్రం నుంచి విడుదలైన 'బాస్ పార్టీ..' పాట ఇన్ స్టెంట్ హిట్ అయిన విషయం తెలిసిందే. ఈ పాటకు సోషల్ మీడియాలో టిక్ టాక్స్ విపరీతంగా చలామణిలో ఉన్నాయి.
Raviteja: మెగా ఫ్యాన్స్ సిద్ధం కండి. మాస్ మహారాజా రవితేజ ఎంట్రీ ఇవ్వనున్నాడు.. ఎందులో.. ఎప్పుడు అని అనుకుంటున్నారా.. మెగాస్టార్ చిరంజీవి, శృతి హాసన్ జంటగా బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం వాల్తేరు వీరయ్య.
Chiranjeevi: వాల్తేరు వీరయ్య రంగంలోకి దిగిపోయాడు. మొన్నటివరకు రిలీజ్ డేట్ ప్రకటించలేదు.. ప్రమోషన్స్ మొదలుపెట్టలేదు అంటూ అభిమానులు ట్రోల్స్ చేయడంతో ఎట్టకేలకు మేకర్స్ రిలీజ్ డేట్ ప్రకటించారు.
ప్రభాస్ నటించిన ‘బుజ్జిగాడు’ సినిమాలో హీరోకి ఎలివేషన్ ఇస్తూ ‘టిప్పర్ లారీ వెళ్లి స్కూటర్ ని గుద్దితే ఎలా ఉంటుందో తెలుసా? అలా ఉంటది నేను గుద్దితే’ అనే డైలాగ్ ని రాసాడు పూరి జగన్నాధ్. అక్కడంటే ఒకడే హీరో కాబట్టి పూరి, ‘టిప్పర్ లారీ-స్కూటర్’లని తీసుకోని డైలాగ్ రాసాడు. అదే ఇద్దరు హీరోలు ఉంటే? స్కూటర్ ప్లేస్ లో ఇంకో టిప్పర్ లారీనే ఉంటే? ఆ రెండు గుద్దుకుంటే ఎలా ఉంటుంది? ఆ భీభత్సాన్ని ఏ…
మెగాస్టార్ చిరంజీవిని చూసినా, ఆయన నటించిన ఐకానిక్ సినిమాలు చూసినా ఒక పర్ఫెక్ట్ మాస్ హీరో ఎలా ఉండాలో ఈజీగా తెలిసిపోతుంది. మూడు దశాబ్దాల పాటు మాస్ అనే పదానికే మూల విరాట్ గా నిలిచిన చిరంజీవి గత కొన్ని రోజులుగా సీరియస్ సినిమాలే చేస్తున్నాడు. మాస్ ని మిస్ అయిన ఫాన్స్ చిరుని ఒక్క మాస్ సినిమా చెయ్యి బాసు అంటూ రిక్వెస్ట్ చేశారు. ఫాన్స్ అంతలా మిస్ అయిన మాస్ మూల విరాట్ గెటప్…
మెగాస్టార్ చిరంజీవి మాస్ అవతారంలోకి మారి చేస్తున్న సినిమా ‘వాల్తేరు వీరయ్య’. బాబీ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకి రానుంది. సంక్రాంతికి సినిమా రిలీజ్ ని అనౌన్స్ చేశారు కానీ ప్రమోషన్స్ మాత్రం పెద్దగా చెయ్యట్లేదు అని మెగా ఫాన్స్ కాస్త డిజప్పాయింట్ అవుతున్నారు. రిలీజ్ డేట్ దగ్గర పడుతుండడంతో మైత్రి మూవీ మేకర్స్ ‘వాల్తేరు వీరయ్య’ ప్రమోషన్స్ విషయంలో స్పీడ్ పెంచడానికి రెడీ అయ్యారు. మెగా అభిమానులకే కాదు మొత్తం సినీ…
మెగాస్టార్ చిరంజీవి, నటసింహం నందమూరి బాలకృష్ణల మధ్య జరగనున్న సంక్రాంతి బాక్సాఫీస్ వార్ హీట్ ఎక్కుతోంది. బ్యాక్ టు బ్యాక్ ప్రమోషన్స్ తో మేకర్స్ సినీ అభిమానుల్లో జోష్ నింపుతున్నారు. మూడున్నర దశాబ్దాలుగా జరుగున్న చిరు, బాలయ్యల బాక్సాఫీస్ ఫైట్ కి ఫాన్స్ మరోసారి సిద్ధమయ్యారు. ఈ సంక్రాంతి వార్ ని బాలయ్య జనవరి 12న మొదలుపెడుతున్నట్లు ఇప్పటికే అనౌన్స్ చేశాడు. ఫ్యాక్షన్ జానర్ లో రూపొందిన ‘వీర సింహా రెడ్డి’ సినిమా తెలుగు రాష్ట్రాల్లో జనవరి…
Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి నేవీ డే సందర్భంగా సోషల్ మీడియాలో ఆసక్తికర ఫొటో షేర్ చేశారు. కానీ ఆ ఫొటో ఇప్పటిది కాదు.. తను కాలేజీ రోజుల్లో చదువుకునే రోజుల్లోది.