80s Stars Reunion: సినీ పరిశ్రమలో స్టార్స్ మధ్య ఉండే సాన్నిహిత్యం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. దక్షిణాది, ఉత్తరాది అనే తేడా లేకుండా అగ్ర హీరోల మధ్య మంచి బాండింగ్ ఉంటుంది. సినీ పరిశ్రమలోని హీరో, హీరోయిన్ల మధ్య మంచి అనుబంధం ఉంటుంది. ఒకే ఫ్రేమ్ లో మనకు నచ్చిన స్టార్స్ అందరూ ప్రత్యక్షమైతే చూడముచ్చటగా ఉంటుంది. ఒకే ఆఫ్రేమ్ లో హీరో హీరోయిన్లు కనిపించి ఫ్యాన్స్‌ను ఆశ్చర్యపరిచారు. ఇందుకు సంబంధించిన ఫోటో ఇప్పుడు…
Chiranjeevi: టాలీవుడ్ అంటే నాలుగు ఫ్యామిలీలు. మెగా, నందమూరి, దగ్గుబాటి, అక్కినేని కుటుంబాల మధ్య సినిమాల విషయంలో పోటీ ఉంటుంది కానీ వీరి కుటుంబాల మధ్య కాదు.. ఈ నాలుగు కుటుంబాల హీరోల మధ్య స్నేహ సంబంధం ఇప్పుడు అప్పుడు ఎప్పుడు ఉంటుంది.
మెగాస్టార్ చిరంజీవి 'వాల్తేరు వీరయ్య'లో బాలీవుడ్ బ్యూటీ ఊర్వశీ రౌతేలా' ఐటమ్ సాంగ్ లో నర్తిస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ ప్రతిష్ఠాత్మక చిత్రం సంక్రాంతి కానుకగా జనం ముందుకు రాబోతోంది.
Chiranjeevi: స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న విషయం తెలిసిందే. గత కొన్ని రోజుల నుంచి సమంత చికిత్స తీసుకొంటుందని వార్తలు వచ్చినా వాటిని పుకార్లు అని కొట్టేశారు.
Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి సినిమాలతో ఎంత ప్రభావితం చేస్తారో తన ట్వీట్స్ తో కూడా అభిమానులను కూడా అంతే ప్రభావితం చేస్తారు. సమాజంలో జరిగిన కొన్ని ఘటనలు తనకు తప్పుగా అనిపిస్తే వాటిపై తన అభిప్రాయాన్ని తెలిపి అభిమానులను జాగ్రత్తగా ఉండమనడం కానీ, ఈ విధంగా చేయండి అని కానీ సలహాలు ఇస్తూ ఉంటారు.