మెగాస్టార్ చిరంజీవి, నటసింహ బాలకృష్ణ అసలు సిసలు బాక్సాఫీస్ వార్ లో పోటీపడ్డ హీరోలని ప్రతీతి. అంతకు ముందు యన్టీఆర్, ఏయన్నార్ స్థాయిలోనే వీరి చిత్రాల మధ్య కూడా పోటీ సాగుతూ ఉంటుంది.
Mega 154 Title Teaser : గాడ్ ఫాదర్ సినిమా తర్వాత చిరంజీవి చేస్తున్న సినిమాకు సంబంధించిన అప్డేట్ వచ్చింది. దీపావళికి ఈ మూవీ టైటిల్ టీజర్ రిలీజ్ చేస్తామని చిత్ర బృందం ప్రకటించిన సంగతి తెలిసిందే.
Yama Kinkarudu: ఇప్పుడంటే మెగాస్టార్ చిరంజీవి నటించిన చిత్రాలు బాగా గ్యాప్ తీసుకొని వస్తున్నాయి. కానీ, ఒకప్పుడు చిరంజీవి వర్ధమాన కథానాయకునిగా సాగుతున్న రోజుల్లో ఆయన హీరోగా రూపొందిన చిత్రాలు వారానికి ఓ సినిమా కూడా విడుదలయ్యాయి.
Unstoppable 2: టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో బాలకృష్ణ ఆహాలో ‘అన్ స్టాపబుల్ విత్ ఎన్ బి కె’ షోను ప్రారంభించడంతోనే అది ఇన్ స్టెంట్ హిట్ అయిపోయింది. బాలకృష్ణ తనదైన శైలిలో క్లిష్టమైన, వివాదాస్పదమైన ప్రశ్నలను కూడా సరదాగా సంధించేసి, ఎదుటి వాళ్ళ నుండి సమాధానాలు రాబట్టడం అందరికీ నచ్చేసింది. బాలకృష్ణ సమకాలీనులైన సీనియర్ స్టార్ హీరోలు చిరంజీవి, నాగార్జున, వెంకటేష్ ఈ షో ఫస్ట్ సీజన్లో పాల్గొనలేదు. దాంతో ఇటు బాలకృష్ణ అభిమానులతో పాటు…
Billa- Ranga: సినిమాల పుణ్యమా అని దొంగలు, హంతకులు, నియంతలు సైతం తరువాతి రోజుల్లో హీరోలుగా చెలామణీ అయిపోతారు. నిజానికి అసలైన వారిని ఆకాశానికి ఎత్తవలసిన పని సినిమా జనానికి లేదు.
Chiranjeevi: ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండింగ్ టాపిక్ ఏదైనా ఉంది అంటే అది గరికపాటి- చిరు మధ్య వివాదం. అలయ్ బలయ్ కార్యక్రమంలో చిరుపై గరికపాటి నరసింహారావు ఫైర్ అయిన విషయం విదితమే..