మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం ‘విశ్వంభర’ అనే సినిమా చేస్తున్నారు. బింబిసార చిత్ర దర్శకుడు వశిష్ట ఈ సినిమాను విజువల్ వండర్‌గా, సోషియో పాంటసీ డ్రామాగా ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్నాడు. ఆస్కార్ విన్నర్ కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ సినిమాను యూవీ క్రియేషన్స్ వారు భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. త్రిష హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రం సమ్మర్లో రిలీజ్‌కు ప్లాన్ చేస్తున్నారు. ఇక ఈ సినిమా తర్వాత మెగాస్టార్ సాలిడ్ లైనప్ సెట్ చేసుకున్నారు. ఊహించని విధంగా దసరా…
మెగాస్టార్ చిరంజీవి మాతృమూర్తి అంజనా దేవి పుట్టినరోజు సందర్భంగా ఆమెకి శుభాకాంక్షలు చెబుతూ చిరంజీవి ఓ స్పెషల్ వీడియోని షేర్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియోల్ వైరల్ గా మారింది. అంజనమ్మ పుట్టిన రోజు వేడుకలు సెలెబ్రేషన్స్ ను ఉపాసన డెకరేట్ చేసారు. అంజనమ్మ బయటికి రాగానే చిరు ఇంట్లోని వారందరు పూలు జల్లి స్వాగతం పలికారు. మరోవైపు హ్యాపీ బర్త్‌డే నానమ్మ అంటూ పాట పడుతూ రామ్ చరణ్ తన నానమ్మకు పుట్టిన…
చిలుకూరులోని ప్రొద్దుటూరు వెస్ట్రన్ సెంటర్లో రామడుగు రాందేవ్ రావు ఎక్స్పీరియం పార్క్‌ను మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. మంగళవారం జరిగిన ఈ కార్యక్రమానికి తెలంగాణ టూరిజం మినిస్టర్ జూపల్లి కృష్ణారావు, సీఎం రమేష్ ముఖ్య అతిథులుగా విచ్చేశారు. ఈ కార్యక్రమంలో మెగాస్టార్ చిరంజీవి కీలక వ్యాఖ్యలు చేశారు. ‘రాందేవ్‌తో నా పరిచయం ఇప్పటిది కాదు. ఈ ఎక్స్పీరియం పార్కుని మీ అందరి కంటే ముందుగా నేను చూశా, 2000వ సంవత్సరంలోనే…
Experium Eco Park: హైదరాబాద్ నగర శివార్లలో ఏర్పాటు చేసిన అతిపెద్ద ఎకో ఫ్రెండ్లీ ‘ఎక్స్పీరియం’ పార్క్ ప్రకృతి ప్రేమికులకు అందుబాటులోకి రానుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ అద్భుత పార్కును నేడు ప్రారంభించారు. రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి మండలం ప్రొద్దుటూరు గ్రామంలో రామ్‌దేవ్‌రావు సుమారు 150 ఎకరాల విస్తీర్ణంలో అంతర్జాతీయ స్థాయిలో ఈ పార్కును రూపొందించారు. ఈ ప్రారంభ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా మెగాస్టార్ చిరంజీవి, మంత్రి జూపల్లి కృష్ణారావు మరికొంతమంది హాజరయ్యారు. ఈ పార్కులో…
పటాస్ సినిమాతో దర్శకుడుకే పరిచయమైన అనిల్ రావిపూడి ఇండస్ట్రీలో పదేళ్లు పూర్తి చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో ముచ్చటించారు. ఈమధ్య సంక్రాంతి సందర్భంగా రిలీజ్ చేసిన సంక్రాంతికి వస్తున్నాంతో హిట్టు కొట్టిన ఆయన మెగాస్టార్ చిరంజీవితో సినిమా చేయబోతున్నట్టు చాలా రోజుల నుంచి వార్తలు వస్తున్నాయి. తాజాగా మీడియాతో ముచ్చటించిన సందర్భంగా ఇదే ప్రశ్న ఆయనకు ఎదురైంది. ఈ సందర్భంగా అనిల్ రావిపూడి స్పందిస్తూ చిరంజీవి గారి సినిమా గురించి మాట్లాడడం టూ ఎర్లీ అవుతుంది.…
దేశవ్యాప్తంగా పొంగల్ వేడుకలు ఘనంగా జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇక ఢిల్లీలోని కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి నివాసంలో జరిగిన పొంగల్ వేడుకల్లో ప్రధాని మోడీ పాల్గొన్నారు. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి నివాసంలో ఘనంగా సంక్రాంతి సంబరాలు జరుగగా సంక్రాంతి సంబరాల్లో పాల్గొన్న ప్రధాని మోడీకి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, మెగాస్టార్ చిరంజీవి, కేంద్రమంత్రి శ్రీనివాస్ వర్మలు స్వాగతం పలికారు. Anshu: భూమ్మీదున్న లవ్లీయస్ట్ మ్యాన్ త్రినాథరావు.. ఇక వదిలేయండి! ఇక ఈ కార్యక్రమానికి…
మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం ‘విశ్వంభర’ సినిమాతో బిజీగా ఉన్నారు. వాస్తవానికైతే ఈ సంక్రాంతికే విశ్వంభర రిలీజ్ కావాల్సి ఉంది. కానీ గ్రాఫిక్స్ వర్క్ కారణంగా సమ్మర్‌కి పోస్ట్ పోన్ అయింది. అయితే త్వరలోనే విశ్వంభర కొత్త రిలీజ్ డేట్ అనౌన్స్ చేయనున్నారు. బింబిసార తర్వాత వశిష్ట తెరకెక్కిస్తున్న సినిమా కావడం, సోషియో ఫాంటసీ డ్రామా కావడంతో విశ్వంభరపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇక ఈ సినిమా తర్వాత దసరా దర్శకుడు శ్రీకాంత్ ఓదెలతో ఓ సినిమా చేయడానికి…