Boyapati : బోయపాటి శ్రీను గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆయన ఈ మధ్య కాలంలో హిట్ కోసం పరితపిస్తున్నారు. చివరగా ఆయన రామ్ తో తీసిన స్కంద సినిమా డిజాస్టర్ కావడంతో ఈ సారి తప్పకుండా హిట్ కొట్టాలన్న కసితో ఉన్నారు.
CM Revanth Reddy: నేడు సినీ ప్రముఖులతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ కానున్నారు. ఇవాళ ఉదయం 10 గంటలకు బంజారాహిల్స్ లోని పోలీసు కమాండ్ కంట్రోల్ సెంటర్లో సమావేశం జరగనుంది.
Auto Johnny : మెగాస్టార్ చిరంజీవి రాజకీయాల్లోకి వెళ్లి దాదాపు పదేళ్లు సినిమాలకు దూరమయ్యారు. ఆయన కంబ్యాక్ వాస్తవానికి డ్యాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ దర్శకత్వంలో జరగాల్సింది.
Family In Guinness World Records: చైనా దేశంలో చాంగ్షా నగరంలో నివసించే ఒక భారతీయ తెలుగు కుటుంబం ప్రపంచ వ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపును సంపాదించింది. ఈ కుటుంబంలో ప్రతి ఒక్కరి పేరు గినిస్ వరల్డ్ రికార్డ్స్‌లో నమోదు అయ్యాయి. ఇలా రికార్డ్ సాధించడం ప్రపంచంలోని ఎకైక కుటుంబం. కుటుంబంలో ప్రతి వ్యక్తి దగ్గర తన స్వంత వరల్డ్ రికార్డు ఉంది. ఈ కుటుంబం రికార్డులను యోగ, క్రీడా రంగాల్లో సాధించింది. విజయ్, అతని భార్య కోనతాల…
మెగాస్టార్ చిరు వరుసగా యంగ్ దర్శకులతో సినిమాలు చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు. మొన్నామధ్య దసరా దర్శకుడు శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో సినిమాను ప్రకటించారు మెగాస్టార్. పూర్తిగా అవుట్ అండ్ అవుట్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈ సినిమా రానుంది. నాని తో చేస్తున్న ది ప్యారడైజ్ సినిమా ఫినిష్ చేసాక మెగాస్టార్ సినిమాను స్టార్ట్ చేయనున్నాడు శ్రీకాంత్ ఓదెల. నేచురల్ స్టార్ నాని, సుధాకర్ చెరుకూరి ఇద్దరు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించనున్నారు. ఈ…
హీరో అల్లు అర్జున్ మెగా బ్రదర్ నాగబాబు ఇంటికి వెళ్లారు. నాగబాబు ఇంటికి తన భార్య స్నేహారెడ్డితో కలిసి చేరుకున్నారు. సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన కేసులో అరెస్ట్ పరిణామాలపై వీరిద్దరూ చర్చించారు. అంతకు ముందు అల్లు అర్జున్ సతీసమేతంగా మెగాస్టార్ చిరంజీవి నివాసానికి వెళ్లారు.
Allu Arjun In Megastar Home: టాలీవుడ్ స్టార్ హీరో అల్లు అర్జున్ తన కుటుంబంతో కలిసి ఆదివారం మెగాస్టార్ చిరంజీవిని వారి నివాసంలో కలిశారు. ఇటీవల జరిగిన సంధ్య థియేటర్ ఘటనలో అరెస్టైన బన్నీ శనివారం విడుదలైన తర్వాత మొదటగా మెగాస్టార్ చిరంజీవితో భేటీ అయ్యారు. ఈ సందర్బంగా అల్లు అర్జున్ చిరు నివాసంలో దాదాపు గంటసేపు గడిపి వివిధ అంశాలపై చర్చించినట్లు సమాచారం. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.…
సంధ్య థియేటర్ ఘటనలో అరెస్ట్ అయి.. బెయిల్ వచ్చినా.. అది సరైన సమయానికి జైలుకు చేరకపోవడంతో.. ఒకరోజు జైలులో ఉండి.. చంచల్‌గూడ జైలు నుంచి విడుదయ్యాడు.. మొదట గీతాఆర్ట్స్ కార్యాలయానికి వెళ్లారు.. అక్కడ కాసేపు గడిపిన తర్వాత తన నివాసానికి చేరుకున్నారు.. కుటుంబ సభ్యులు బన్నీని చూసి భావోద్వేగానికి గురయ్యారు.. సంధ్య థియేటర్ ఘటనపై స్పందిస్తూ.. ఒకరు చనిపోవడం దురదృష్టకరమైన ఘటన అన్నారు.. బాధిత రేవతి కుటుంబానికి మరోసారి క్షమాపణ చెప్పారు.. అనుకోకుండా జరిగిన ఈ ఘటన…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ని పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. సంధ్య థియేటర్లో జరిగిన తొక్కిసలాట కేసులో ఈ అరెస్టు జరిగింది. అల్లు అర్జున్ మీద మొత్తం నాలుగు సెక్షన్ల కింద కేసు నమోదు అయింది. 105, 118(1), రెడ్ విత్ 3/5 BNS సెక్షన్ల కింద కేసు పెట్టగా అందులో 105 సెక్షన్ నాన్‌బెయిలబుల్ కేసు.. 5 నుంచి 10 ఏళ్లు జైలు శిక్ష పడే అవకాశం ఉందని, BNS 118(1) కింద…
కొద్ది రోజుల క్రితం సంధ్య థియేటర్ లో జరిగిన తొక్కిసలాట కేసులో అల్లు అర్జున్ ని చిక్కడపల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాదులోని జూబ్లీహిల్స్ నివాసంలో అల్లు అర్జున్ అరెస్ట్ చేసిన పోలీసులు వైద్య పరీక్షల కోసం గాంధీ హాస్పిటల్ కి తరలించారు. ఆసుపత్రి దగ్గర భారీ బందోబస్తు ఏర్పాటు చేసిన పోలీసులు గాంధీ ఆస్పత్రి లోపల అల్లు అర్జున్ వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. వైద్య పరీక్షల అనంతరం అల్లు అర్జున్ ని నాంపల్లి కోర్టుకు తీసుకువెళ్లి…